Category శీర్షికలు

పరిపూర్ణ ఆరోగ్య సిద్ధికి పరిమిత సమతుల ఆహారం!

 ప్రతికూల ఆహార అలవాట్లు విషతుల్యం! శారీరక ఆరోగ్యంతోనే మానసిక ఉల్లాసం సిద్ధిస్తుందని మనకు తెలుసు. శారీరక ఆరోగ్య సంరక్షణకు అనేక పద్ధతులను, జీవన విధానాలను అలవర్చుకుంటున్నాం. శారీరక వ్యాయామం, యోగాప్రాణాయామాలను నిత్య దినచర్యల్లో భాగం చేసుకుంటున్నాం. శారీరక మానసిక ఆరోగ్య సిద్ధికి మనం తీసుకునే ఆహారం కూడా ప్రధాన భూమికలను నిర్వహిస్తున్నాయని తెలుసు కోవాలి. నిత్యం…

ఆర్ధిక సూపర్‌ పవర్‌ దిశగా అడుగులు ..!

గత 10 ఏళ్లలో భారతదేశం ఆర్థిక సూపర్‌ పవర్‌గా అవతరించింది. భారతదేశం 2014 సంవత్సరంలో జిడిపి   (నామమాత్రం) ఆధారంగా ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది, ఇది నేడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2022లో బ్రిటన్‌ను వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ప్రస్తుతం భారత…

ఎన్నికల బరిలో ప్రజా కంఠకులు ..

 ‘‘కారణమేదైనా నేరగాళ్లకు, లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారికి నిస్సిగ్గుగా పార్టీ టికెట్లను కేటాయించి అభ్యర్థులుగా నిలబెడుతుండడం నిజంగా భరించరాని విషయం. ఇందుకు ఇప్పటి ఎన్నికలలో చోటు చేసుకున్న రెండు మూడు పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. ఒక ఘటనలో బాధితురాలు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్‌ క్రీడలో రాణించిన వనిత సాక్షి మాలిక్‌. తనపై అప్పటి…

‘మత్తు’లో ఎన్నికల ప్రచారం ..

ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు పెరిగాయి. ఫలనా పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు మద్యం డంపులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కార్యకర్తలు కూడా మందులేనిదే అడుగు బయటపెట్టడం లేదు. దీనికితోడు ఎండాకాలం కావడంతో బీర్లకు యమ గిరాకీ పెరిగింది. ఎన్నికల సమయం కావడంతో తెలుగు రాష్టాల్ల్రో విచ్చలవిడి మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఇకపోతే మద్యంపై…

ఆగస్ట్‌ 15న సిద్ధిపేటకు వొస్తానన్న నీ సవాల్‌ను స్వీకరిస్తున్న

రాజీనామాకు సిద్ధమా…లేకుంటే ముక్కు  నేలకు రాస్తావా.. సిద్ధిపేటకు మేమేం చేయలేదో చెప్పాలి.. నాడు మెదక్‌ అభివృద్ధి అన్నావు…నేడు సిద్ధిపేట అభివృద్ధి జరుగలేదంటున్నావు..ఏది నిజం రాష్ట్ర ఆదాయం పడిపోయింది అకాంగ్రెస్‌, బిజెపి మధ్య చీకటి ఒప్పందం మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 3 : ఆగస్టు…

డ్రగ్స్ చెరలో యువత!

మాదక ద్రవ్యాలు చాలా ప్రమాదకరం. ప్రపంచంలో 15 ఏండ్ల నుండి 70 ఏండ్ల వయస్సు గల వారిలో 30 కోట్ల మంది గత నాలుగేండ్ల నుంచి ఒక్కసారైనా ఏదో ఒక మాదక ద్రవ్యాన్ని ఉపయోగించిన వారేనన్నది ఐక్యరాజ్య సమితి అంచనాలో వ్యక్తమైన అంశం. ఇపుడు యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్.డ్రగ్స్ చెరలో యువత…

‘‌గాడిదగుడ్డు’ రాజకీయం

ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఇదే హైలైట్‌ ‌గుజరాత్‌కు బంగారు గుడ్డు…తెలంగాణకు గాడిదగుడ్డు అంటూ బిజెపిపై కాంగ్రెస్‌ ‌విమర్శలు వంద రోజుల్లో ప్రజలకు మీరిచ్చింది అదే అంటూ బిజెపి ప్రతి విమర్శ (మండువ రవీందర్‌రావు) ఈ మధ్య రాజకీయల్లో ‘గుడ్డు’ పదప్రయోగం బాగా వినిపిస్తున్నది. ఒక విధంగా దాని చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది. వాస్తవంగా మొదటి…

తాయిలాల వీరులు!

బాపురే! ఇంకా ఎంతని ఇస్తారు? పొంగిపొర్లుతున్న మీ హామీల వరద ధాటి భరించడం మా వల్ల కావట్లేదు. ఉచితాలకు నడకలు నేర్పే నవరసనటనాసార్వభౌములైనజి మీ నటన చూడలేకున్నాము. కూర్చొంటే తాయిలం, నుంచుంటే తాయిలమిచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా మార్చేస్తోన్న ఓ నాయకుల్లారా! ఇలా చూడండి, నా మాట వినండి. మా పుట్టి ముంచబోయే మీ ఉచితాల హామీల…

హృదయాన్నిఆవహించే కవిత్వం…

నేను సైతం ప్రపంచాగ్నికి/  సమిధనొక్కటి ఆహుతిచ్చాను/  నేను సైతం విశ్వవృష్టికి/ అశ్రువొక్కటి ధారపోశాను/  నేను సైతం భువన ఘోషకు/  వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యంలోకి కొత్త గొంతుకలు మొలకెత్తి మేము సైతం అంటూ అద్భుతాలను సునాయాసంగా అక్షరాల్లోకి ఒంపి ఎందరినో  ఆలోచింపజేస్తున్న తరుణమిది. పుట్టిన చోట…