Category శీర్షికలు

బాసర ఐ.టి.ని బతికించుకుందాం!!

‘‘‌రెండేళ్ళ క్రితం బాసరక్యాంపస్‌లో వెల్లువెత్తిన విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసి, విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు మోపిన నాటి ప్రభుత్వ హయంలో ప్రతిపక్షనాయకుడిగా రేవంత్‌ ‌రెడ్డి సాహసం మర్చిపోలేనిది. బాసర క్యాంపస్‌ ‌వెనుక వ్యవసాయ క్షేత్రాలు, ముళ్ళ కంచెలు దాటి బాసర క్యాంపస్‌లో ప్రవేశించేందుకు రేవంత్‌ ‌రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్ళారు.బాసర విద్యార్థుల ఉద్యమానికి అది ఊపిరులూదింది.రాష్ట్ర…

ఉద్యోగ, ఉపాధి రంగాల నిర్వీర్యం!

ప్రజల ఆర్థికస్థితిపై ధరలపోటు ఇప్పటికే రెండుకోట్ల మందికి ఉపాధి గల్లంతయ్యిందన్న వార్తలు వస్తున్నా అది అంతకు మించి ఉంటుందని అంటున్నారు. దేశంలో నిరుద్యోగానికి తోడు, ఉపాధి అవకాశాలు మందగిస్తున్నాయి. మరోవైపు వస్తూత్పత్తి పెరిగినా..ధరల పోటు తప్పడంలేదు. ఉపాధి దొరక్క నేటికీ వేలాదిమంది విదేశాల బాటు పడుతున్నారు.  ఆర్థిక పునరుత్తేజానికి, వృద్ధిరేటును పెంచడానికి నవతరం సంస్కరణలు అవసరమంటున్నారు.…

బీజేపీలో పాత కొత్త కలహాలు

‘పార్టీ విత్ ఏ డిఫరెన్స్’అని గర్వంగా చెప్పుకునే బీజేపీలో నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పావులు కదపడంతో బీజేపీకి ఇతర పార్టీల్లో ఉండే అన్ని రకాల జాడ్యాలు అంటుకున్నాయి. అందలమెక్కడమే లక్ష్యంగా సిద్ధాంతాలను అటకెక్కించి అరువు నేతలను పార్టీలో చేర్చుకోవడంతో కొత్త, పాత నేతల మధ్య పొసగట్లేదు.. ‘‘మంచి…

సనాతన వ్యవస్థకు సరికొత్త ఆవిష్కరణ!

మహాగ్రహంపై నీటి నిక్షేపాలు మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న ఒక ‘గ్రహం’లో నీటి నిక్షేపాలు నెలకొని ఉన్నట్టు  ఐరోపా అమెరికా అంతరిక్ష పరిశోధక శాస్తవ్రేత్తలు ధ్రువీకరించడం సరికొత్త ఆవిష్కరణ. మన భూమిని పోలిన ఈ ‘మహాభూమి’  సూపర్ ఎర్త్  మన భూగోళానికి నూట పదకొండు కాంతి సంవత్సరాల దూరంలో నెలకొని ఉందట! అంటే మన…

పల్లెల్లో ప్రబలుతున్న అతిసార – పడకేసిన ప్రజా ఆరోగ్యం

ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యంగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి. అతిసార వ్యాధిని అంగ్ల భాషలో డయేరియా అంటారు. అతిసార వ్యాధి మామూలుగా వైరస్ వల్ల వస్తుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా…

స్వయం సమృద్ధి స్వప్నాలు సాకారం అయ్యేనా!

సెమికండక్టర్‌(అర్థ వాహకం), కంప్యూటర్‌, మైక్రో లేదా ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ రూపంలో ఇన్ఫర్‌మేషన్‌  కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసిటి) ఉపకరణాల ముఖ్య భాగాలుగా ప్రపంచ మానవాళి ముందు మరో ప్రపంచాన్ని నిలుపుతున్నాయి. నేటి అత్యాధునిక డిజిటల్‌ విప్లవంతో దేశ సరిహద్దులు రేఖలు/కంచెలు చెరిగి పోయి, దూరాలు అర్థరహితం కావడంతో భూగోళం ఓ కుగ్రామంగా మారిపోవడం చూస్తున్నాం. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌…

హరించుకు పోతున్న మన ఆర్థిక స్వాతంత్య్రం!

ప్రభుత్వపు ఆస్తులను మొత్తం అమ్మిపారేయాలన్న విధానం గత పాతికేళ్లకు పైగా అమలు జరుగుతోంది. ఈ అమ్మకాలు ఇటీవల మరింతగా పుంజుకొన్నాయి.  ప్రభుత్వ ఆర్థిక క్రియాకలాపాలలో అత్యంత ప్రధానమైనది ‘విక్రయించడం’  అన్న అభిప్రాయం అతార్కికం కాదు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వేతరులకు విక్రయించే కార్యక్రమం నిరంతరం వేగవంతం అవుతుండడం ఈ అభిప్రాయానికి ప్రాతిపదిక.  ‘ప్రభుత్వరంగ పారిశ్రామిక వ్యవస్థ’ పూర్తిగా…

వక్రగతిలో పయనిస్తున్న మానవ ఆలోచనలు.

ప్రతీ ఒక్కరిలో నిజాయితీగా  బ్రతకాలనే ఆశ చిగురిస్తే, సమాజం దానంతటదే బాగుపడుతుంది.  అయితే ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్దంగా కొనసాగుతున్నాయి. తాము బాగుండాలి,ఇతరులు పేదరికంలో మగ్గి పోవాలని ఆశించే సంకుచితమైన మనస్తత్వాలు  వర్తమాన సమాజంలో పెరిగిపోతున్నాయి.తాము సకల సుఖ భోగాలు అనుభవించాలి. ఇతరులు కష్టాలతో కృంగిపోతే చూసి ఆనందించాలనే పైశాచిక ప్రవృత్తి మానవ సమాజంలో చోటు చేసుకోవడం…

మోదీ-3 సర్కార్‌ ఆర్థిక బ్లూప్రింట్‌ను రూపొందించుకుంటుందా?

PM Modi

పబ్లిక్‌ పాలసీ థింక్‌ బ్యాంక్‌ తక్షశిల సంస్థ కో-ఫౌండర్‌ నితిన్‌ పాయ్‌ ఈ అంశం మీద వ్యాఖ్యానిస్తూ  మన దేశంలో నిరుద్యోగ మహమ్మారిని పారదోలాలంటే కనీసం  సాలీనా 20 మిలియన్ల ఉద్యోగాలను కల్పించాలి. ఎకానమీ అభివృద్ది చెందుతుందనుకుంటున్నాం.  కాని నిరుద్యోగం వృద్ధిరేటు తీవ్రంగా ఉంది. పీరియడ్‌ లేబర్‌ఫోర్స్‌ సర్వే  ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం 15…