Category శీర్షికలు

కొనసాగుతున్న హైడ్రా దూకుడు!

అక్రమ నిర్మాణదారులకే కాదు.. నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకూ హైడ్రా సెగ హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఎక్కడిక్కడ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుం టున్నారు. ఫిర్యాదులపైనా విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయి సమాచారంతో రంగంలోకి దిగుతున్నారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి ముందుకు సాగుతున్నారు. రామ్‌నగర్‌లో కాల్వ ఆక్రమణలను కూల్చేశారు. జాన్వాడపై పూర్తిస్తాయి…

మతపరమైన జాతీయవాదం ఎప్పటికీ ప్రమాదమే…!

దేశభక్తి , జాతీయవాదం… ఏ పార్టీ సొంతం కాదు.. ప్రజల్లో దేశభక్తిని రగిల్చాలంటే జాతీయ భావం ఉప్పొంగాలి దేశ భక్తి, జాతీయవాదం మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ రెండు పదాలూ చూసేందుకు ఒకేలా ఉన్నా, ఇవి గందరగోళ పరుస్తుంటాయి. దేశభక్తి వేరు, జాతీయవాదం వేరు. ఐరోపా, అమెరికా దేశాలు చెప్పే జాతీయవాదం, దేశభక్తి మధ్య…

మలిదశ ఉద్యమకారుల అకాల మరణాలు కలిచివేస్తుంది

Untimely deaths of Malidasha activists are disturbing

తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె వంటవార్పు ,రాస్తారోకోలు, బంద్‌ లు, నిరసనలు, మిలియన్‌ మార్చ్‌ సాగరహారం ,రైలు రోకో ,అసెంబ్లీ ముట్టడి లు, రిలే దీక్షలు, అనేక కార్యక్రమాలలో యానాల లింగారెడ్డి లేని పోరాట రూపాలు లేవు.విద్యార్థి ఉద్యమాకారులకు భరోసాను నిస్తూ , ధైర్యాన్నిస్తూ వారికి ఉద్యమంలో ముందుకు నడిపించేవాడు. అందరిని కలుపుకు పోయే…

పెన్షన్‌ అనేది భిక్ష కాదు.. హక్కుగా గుర్తించాలి!

ఇదేనా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే ఆర్థిక భద్రత!? పదేళ్లుగా ప్రధాని మోదీ  ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మేలు కలిగింది అని చెప్పడానికి దాఖలాలు లేవు. ప్రధానంగా మధ్య తరగతి ప్రజలను దారుణంగా పీల్చి పిప్పి చేస్తున్నారు. రకరకాల పన్నులు, జిఎస్టీలతో వారి ఆర్ధిక  మూలాలను దెబ్బతీస్తున్నారు. దీనిపై చర్చించడానికి వేదిక లేకుండా పోయింది.…

ఆత్మ‌హ‌త్య‌లు వొద్దు – నిండైన జీవితం ముద్దు

ఆత్మహత్మలకు పాల్పడేవారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, మానవ సంబంధాలు తగ్గడం, వ్యక్తులలో జీవన నైపుణ్యాలు కొరవడడమే ప్రధాన కారణం. ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో  చిన్న సమస్యను పరిష్కరించుకోలేక చావే పరిష్కారమని భావిస్తున్నారు. సహాయం కోరడానికి స్టిగ్మా ఒక ప్రధాన అడ్డంకి ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వ్యక్తి ఇతరుల సహాయం కొరడానికి…

మానసిక ఆరోగ్యాన్ని విస్మరిస్తున్న పౌర సమాజం

మానసిక ఆరోగ్యం అనేది చాలా కాలంగా పౌర సమాజం  విస్మరిస్తున్న నిశ్శబ్ద సంక్షోభం. వర్క్‌ప్లేస్ సర్వేలో మెంటల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కోషెంట్ అనేది ఉండాలి.  2023 నేషనల్ మెంటల్ హెల్త్ సర్వేలో  42% కార్పొరేట్ భారతదేశంలో నిరాశ లేదా ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న ముగ్గురిలో ఇద్దరు ఇప్పటికీ పనిలో…

భావితరాలకు గైడ్ మన కాళన్న ..!

freedom fighter

నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దాతను నాటి భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది. ప్రజాకవి కాళోజీ అసలు పేరు…రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు. ప్రజాకవి’ అన్నది కాళోజీ రచనల విశిష్టతను,…

రాజీపడని యోధుడు కాళోజీ

‘‘ మానవతకు తలవొంపులు కలిగినప్పుడు,అన్యాయం, అవినీతి, అమానుషత్వం,దౌర్జన్యం విలయతాండవం చేసిన ప్పుడు ఆక్రందన వినిపించినప్పుడు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతున్నదని భావించినప్పుడు కాళోజీ ఎంతటి త్యాగానికైనా సాహసించారు.కాళోజీ నిరంతరం అన్యాయాలను అక్రమాలను ఖండీస్తూ సామాజిక బాధ్యత తో కలాన్ని ఖడ్గంగా ఉపయోగించారు. దీనికి ప్రేరణ ఖలీల్‌ ‌జిబ్రాన్‌ ‌ప్రొఫేట్‌ ‌కు తెలుగు అనువాదం జీవన గీతం పేరుతో…

విశ్వమంతా వినాయకుడు

The whole universe is Ganesha

విఘ్నాలను పోగొట్టేందుకు ఒక దేవతను పూజించడం అనేది మన దేశంలో మాత్రమే కాకుండా అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ కనిపిస్తుంది. గ్రీకు వారు దర్శినస్ అని పిలిచినా, రోమన్లు జేనస్ అని, ఈజిప్మియస్లు గునీస్ అని పిలిచినా వారంతా వినాయక రూపాలే. భారతీయుల వినాయక ఆరాధనా సంప్రదాయాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరింప చేశారు.ఒక చేతిలో గొడ్డలి, మరో…