అధ్యక్షుడి ఎన్నికపై కాంగ్రెస్‌లో మల్లగుల్లాలు
జాతీయ అధ్యక్షుడి ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. నూటా ముప్పై ఏళ్ళ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌కు కేంద్రంలో నాయకత్వ లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. దాదాపు 2019 నుండి ఆ పార్టీ పూర్తి స్థాయి నాయకుడిని ఎన్నుకోలేకపోతున్నది. అనారోగ్యంగా ఉన్నా సోనియాగాంధీయే పార్టీ తాత్కాలిక అధినేతగా నెట్టుకొస్తున్నది. అయితే పేరుకే సోనియాగాంధీ అధినేతగా…
