Category శీర్షికలు

సామూహిక అనుభవానికి ప్రతినిధి

‘అంతే అతడు లేచాడు స్మశానానికి వచ్చినప్పుడు లేని మొండి ధైర్యమేదో మనసు నిండా నిండింది. నడుస్తూ వుంటే వీధి లైట్లు, వెలుగు నీడలు. అవును నీడ దాటితే వెలుగు. ఈ హైదరాబాద్ నాకు ఉద్యోగమిస్తుంది, ఈ హైదరాబాద్ నన్ను నిలబెడుతుంది, ఈ హైదరాబాద్ నాకు జీవితాన్నిస్తుంది’ అన్న విశ్వాసం, నమ్మకం రచయిత అక్కినేని కుటుంబరావుదో, ‘పట్టణంలో…

నిగూఢ వైద్యం!

మెరుపు తీగెలు దేవుడు నన్ను కోతిని చేశాడు! అప్పుడు నేను పళ్ళికిలిస్తూ దేవుణ్ణి చూసి నవ్వాను! దేవుడూ నన్ను చూసి నవ్వాడు!           దేవుడు దొడ్డవాడు. అన్నీ యెరిగిన వాడు. నేను చెప్తే తప్ప నా కష్టాలు తెలుసుకోలేనివాడు కాదు. అయినా నేను నా కష్టాలన్నీ మొరపెట్టుకున్నాను. విన్నాకే వుత్కృష్టమైన మానవజన్మలోంచి నన్ను విడిపించి కోతిని…

నల్లపూసల దండ

తెల్లారే, పొద్దుకూకే నీ ఎంట వచ్చిన వాళ్లంత ఇల్లు చేరిరి ఏ దిక్కున వినాలయ్య నీ అడుగుల శబ్దం తాగి ఇంటికొస్తుంటే ఏ గుంతల పడుతావోనని భయం ఏ బండి అయిన గుద్దిపోతుందేమోనని దిగులుతోని సగం సచ్చి జీవిస్తున్న సెకండ్ల ముల్లులెక్క ఒళ్ళుమర్చి కష్టంచేసి ఎవడో బతుకుకొరకు తయారు చేసుకున్న ఎర్రమందుకు నీడొక్కలు ఎండకట్టి దోసిట్ల…

నువ్వు గింజవైతే! – 1

గాలిబ్ వాక్య వారసత్వం దాసరాజు రామారావు “Heart it is, not brick or stone Why shouldn’t it feel the pain? Let none tyrannize this heart Or I shall cry again and again” ప్రఖ్యాత ఉర్దూ, పార్శీ కవి సామ్రాట్ గాలిబ్ (మిర్జా అసదుల్లా బేగ్ ఖాన్…

కల్పం!

మెరుపు తీగెలు మా అమ్మ నా చెయ్యి పట్టుకుందో… నేనే మా అమ్మ చెయ్యి పట్టుకున్నానో… తెలీదు. అదే విషయం అమ్మని అడిగాను.           ముందుకు చూడమన్నట్టు కళ్ళతో సౌజ్ఞగా చూసింది.           చూశాను. నల్లగా వుంది. ‘ఏమిటిది?’ అని గొణుక్కున్నాను. ‘తారు’ నా పక్కన వున్నవారెవరో కళ్ళకు కనిపించినదాన్ని గురించి చెబుతున్నట్టున్నారు. మరెవరో తమ…

ఏకలవ్య కాలనీ కథలకు కొలకలూరి భాగీరథి పురస్కారం

రచయిత, కవి, విమర్శకులు పలమనేరు బాలాజి రాసిన ‘ఏకలవ్య కాలనీ’ కథాసంపుటికి ‘కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారం- 2026’ లభించింది. ఫిబ్రవరి 26వ తేదీ హైదరాబాదు, తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో కొలకలూరి భాగీరధి కథానిక పురస్కారాన్ని పలమనేరు బాలాజీకి అందజేస్తున్నట్లు కొలకలూరి సాహిత్య పురస్కారాల  నిర్వాహకులు, ద్రావిడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు, పద్మావతి మహిళా…

ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల

(గత వారం తరువాయి భాగం) సోషల్ మీడియా సాహిత్య విమర్శ మీరు గమనించినమేరకి ఎలా ఉంది?  ప్రాధమికంగా ‘సోషలైజింగ్’ అంటేనే నలుగురితో కలసిమెలసి, అందర్నీ కలుపుకుపోగలగడం అయినప్పుడు, సోషల్ మీడియాలో ‘విమర్శ’ అనే పదం విరోధాభాసలా ధ్వనిస్తోంది. సోషల్ మీడియాలో సాహిత్య విమర్శ లేదు, ఉండదు. ఇక్కడ లెక్కలన్నీ ‘అల్గారిథమ్స్’ నడిపిస్తే నడిచేవే తప్ప రచనల్లో…

కొన్ని సమయాల్ని దాటనివ్వాలి

నిజమైతే బాగుండనుకునే అర్థరాత్రి కలలోంచి అమాంతం ఉలిక్కిపడ్డ తాజా నిట్టూర్పువు నువ్వు… కూలిన కలల శిథిలాల్లో చిక్కుకున్న నవ్వుల్ని తలుచుకుంటూ విలపిస్తూ ఉండుంటావు, ఈ సమయాన్ని దాటనివ్వు. ప్రతిసారీ భోజనం సజావుగా సాగాలని లేదు, పరమాన్నపు రుచి ఘడియలున్నట్టే, పంటికింద రాయిలాంటి క్షణాలు ఉంటాయి, ఒకటాస్వాదించినట్టే, మరోటి ఆహ్వానించి తీరాలి..! 2) పరీక్షకొక ముందురాత్రి వెచ్చబడ్డ…

అపార్ట్మెంట్లో ‘వాళ్లు’

అపార్ట్మెంట్లో సింప్లెక్స్ డూప్లెక్స్ ట్రిప్లెక్స్ ఈ తారతమ్యాలని వాళ్లు ఊడ్చిపారేస్తున్నారు   చుట్టూ గోడలే తారసపడుతున్న చోట అందరిని కలిపే కారిడార్లో కనిపించని ఫాల్స్ ప్రెస్టేజ్ అడ్డుగోడలు పెరిగిపోతుంటే ఉరుకుల పరుగులతో వాటిని వాళ్లు ధ్వంసం చేస్తున్నారు ఎదురెదురు రెండు ఫ్లాట్లు కీచులాడుకుంటుంటే మధ్యలో రైలు బండి నడుపుతూ ఆ రెండింటి చేతులు పట్టుకొని ప్రశాంతనగరానికెళ్దాం…