నర్సులకు నమస్సులు
సేవాతత్పరులు సంరక్షణా నేత్రులు ఆరోగ్య ప్రదాతలు మానవతామూర్తులు వైద్య సహాయక నర్సులు వ్యాధి పీడిత బాధితులకు సపరిచర్యలు చేసే దాత్రులు రోగకారక మహమ్మారులపై నిశబ్ద పోరు చేసే వీరసేనలు అపత్కాల సమయంలో ఆదరించే ఆపథ్బాంధవులు భరోసా వచనాలు వల్లించి విశ్వాసం పొదిపే ధీరజులు రక్తమోడే క్షతగాత్రులను చేరదీసే…

