Category శీర్షికలు

ఆత్మగౌరవ పతాకాన్ని నేను

ఏండ్లనాటి స్వప్నాన్ని సాకారం చేసుకున్న తెలంగాణను నేను. అన్యాయానికి అణచివేతకు గురై.. నాడు కన్నీటి గీతాన్ని ఆలపించాను. నేడు జై తెలంగాణ అని అందరిగుండెలో మ్రోగుతున్న  ఆనంద గీతాన్ని వినిపిస్తున్నాను. నా తెలంగాణ ఇంట.. ఏ పుట్టనడిగిన ఏ చెట్టునడిగిన…ఏ గుట్టనడిగిన ఏ రాయిరప్పనడిగిన…ఏ కొండకోననడిగిన పారుతున్న జలపాతాన్ని అడిగిన.. ఎగురుతున్న పక్షినడిగిన.. దుంకుతున్న లేగ…

సైకిల్‌ ‌డే

సైకిల్‌ అనగానే అందరికీ అందమైన అపురూపమైన ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చదువుకునే రోజుల్లో ఇంటి ముందు నాన్న సైకిల్‌ ‌పెడితే దాన్ని తీసుకుని తొక్కుకుంటూ స్నేహితుల ఇంటికి చక్కర్లు కొట్టిన జ్ఞాపకాలు అందరి మనసులో పదిలంగా ఉండనే ఉంటాయి.సైకిల్‌ ‌నేర్చుకోవడానికి పడిన కష్టాలు మోకాళ్లు చేతులకు దెబ్బలు తగిలించుకొని అమ్మానాన్నలతో తిట్లు తిన్న జ్ఞాపకాలు…

ఇం‌కా చాలా సాధించాలి…

తెలంగాణా రాష్ట్రసిద్ధి జరిగి అప్పుడే 8 ఏండ్లు పూర్తయ్యింది. ఈ ఎనిమిదేండ్లలో కెసిఆర్‌ ‌పనితీరు ఎలా ఉంది? టిఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీగా అవలంభిస్తున్న విధానాలు ప్రాజెక్ట్‌లు, పథకాలు, పదవుల పంపకాలు, పైరవీలు, పార్టీలు, పంచాయితీలు మొదలైన అంశాలు చర్చకు వస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రం 60 ఏండ్ల ఆకాంక్ష. ప్రజాస్వామిక పార్లమెం•రీ తరహా పద్దతుల్లో సకల…

బంగారు తెలంగాణ

పోరాట, ఉద్యమాల ఫలితం తెలంగాణ రాష్ట్ర అవతరణ కాళోజీ, జయ శంకర్‌ ‌సార్‌ ‌స్పూర్తి బంగారు తెలంగాణ అమరుల త్యాగాల నేలపై సిరులు పసిడి మాగానితో తెలంగాణ దర్శనమిస్తుంది జీవ నదుల సంగమమైన కరువుతో అల్లాడుతున్న తెలంగాణ పాలమూరు వలస బతుకులు రైతుల బలవన్మరణాలు ఆగాలని ప్రతి ఎకరం నీటి బొట్టుతో తడవాలని సిద్దించి ప్రారంబించినదే…

కొత్త సవాళ్లు..!

‘‘‌మంకీపాక్స్, ‌కాంగో ఫీవర్‌ ‌సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కొరోనా కష్ట కాలంలో తీసుకున్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ ‌ను సంప్రదించాలి. తద్వారా మన కుటుంబాలతో పాటు ఇతరులకూ వ్యాధి సోకకుండా చూసిన వాళ్ళం అవుతాము. మన వివరాలనూ వైద్యాధికారులకూ తెలియజేయాలి. ఆపత్కాలంలో ధైర్యంగా ఉండాలి.…

జయహో… తెలంగాణ

అవును నిజమే ! ఇది చిరస్మరణీయ దినం అమరుల స్మరించే క్షణం వీరుల స్తుతించే సమయం రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుపుకునే తరుణం అలాగే తెలంగాణ స్థితిగతులపై సమీక్ష చేసుకోవాల్సిన సందర్బం కోట్లాడి సాదించుకున్న రాష్ట్రం కొత్తపుంతలు తొక్కలే సరికదా ! మరింత మసకబారుతున్న వైనం ఎనిమిదేళ్ల పాలన గడిచినా బంగారు తెలంగాణ కాకపోగా…

ఎనిమిదేళ్ల తెలంగాణ ఎవరికి సంతోషాలు మిగిల్చింది ?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచింది. ఊరికే రాలేదు ఈ రాష్ట్రం.  అనేక వర్గాల వారు రైతులు మొదలు రాజకీయ నేతల వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు సుదీర్ఘ పోరాటాలు చేసి  సాధించుకున్న తెలంగాణ ఇది. కేంద్రం లోని యుపిఏ ప్రభుత్వం  ఉద్యమాలను అణిచి వేయాలని కమిటీలు…

ఎనిమిదేండ్ల తెలంగాణ సాక్షిగా.. పోరాటం ఇక మిగిలే ఉంది..!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పలు దశలుగా సుదీర్ఘకాలంగా వివిధ రూపాల్లో నడిచిన పోరాట ఫలితం అనేది చారిత్రక సత్యం. ఏక వాక్యంలో చెప్పాలంటే 60 సంవత్సరాలుగా సాగిన ప్రజా పోరాటాల అంతిమ విజయమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఉప్పెనలా ఎగిసిపడిన అనేక పోరాటాలు, అనేక ఆటుపోట్లు, వాదప్రతివాదనలు, చర్చోప చర్చలు, సమాలోచనలు, రాజకీయ ఒప్పందాలు, అవకాశవాద…

కేసిఆర్‌ ‌పాలనకు మరో పార్శ్వం..!

‘‘‌నాణానికి బొమ్మా, బొరుసూ ఉన్నట్లే పాలనకు మరోకోణం కూడా చూడాల్సి ఉంది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందగా, అన్ని పార్టీల బాటలోనే తాత్కాలిక అవసరాలు, ప్రయోజనాల కోసం ఉద్యమానికి సంబంధం లేని వారిని పార్టీలో చేర్చుకోవడాలు, అధికారాలు కట్టబెట్టడాలు, తెరాస ఆవిర్భావం నుండి అంకిత భావంతో పనిచేసిన, జెండాలు మోసిన వారికి మింగుడు…