Category శీర్షికలు

జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ గణనీయ ప్రగతి

అందరికి ఆరోగ్యమే ప్రభుత్వ సంకల్పం – సి.యం. కేసీఆర్‌ ‌ధ్యేయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు ఆధ్వర్యంలో అందరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ పయనిస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ ఆరోగ్య సూచికలలో తెలంగాణ రాష్ట్రం గణనీయ ప్రగతి సాధించింది.ఈ తేడా 2014 తో పోల్చితే స్పష్టంగా…

ఇడి సమన్లు కాంగ్రెస్‌కు ప్లస్సా, మైనస్సా

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టర్‌ ‌నోటీసులు జారీచేయడం, రాహుల్‌గాంధీ రెండు రోజులుగా ఇడి ఎదుట హాజరు కావడం, అందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసన వ్యక్తంచేస్తున్నతీరు చూస్తుంటే కొంతకాలంగా స్థబ్దతగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీని కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం కావాలని తట్టిలేపినట్లు అనిపిస్తోంది.…

ఒత్తిడి లేని చదువులు కావాలి

నేడు విద్యార్థి పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి దూరమై మార్కుల మోజులో పడి బట్టీ చదువులను ఆశ్రయిస్తున్నాడు. ప్రస్తుత విద్యావిధానం ప్రాధమిక స్థాయి నుండే విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని అలవాటు చేయాలనే తపనతో ఎక్కువ శాతం విద్యా సంస్థలు పిల్లలను ఆట,పాటలకు కూడా తీరిక లేకుండా చేస్తూ విద్యార్థులకు ఒత్తిడి పెంచే విధంగా రూపుదిద్దుకుంది.ఈ ఒత్తిడితో కూడిన…

‘‘ ‌నిస్సహాయ జీవుల జీవిత ప్రస్థానం’’

చీకటి మింగేసిన జీవితాల్లో వెలుతురుకై పోరాటం… మబ్బుల కమ్మిన ఆకాశంలో ఇంధ్రధనస్సుకై ఆరాటం…. అసాధ్యమని తెలిసినా ఆశతో నెట్టుకొస్తున్న సగటు నిస్సహాయ జీవి జీవిత ప్రస్థానం… అచ్చెరువు గొలిపినా… ఎవరికీ పట్టని అంతులేని వింత ప్రయాణం. ఆటుపోట్ల మధ్య  జరిగే సంఘర్షణ. అలజడుల మధ్య ఏర్పడే  ఉప్పెన. అసహాయులకది పెను పోరాటం. నిత్యం జరిగే జీవన…

రక్త దాతా సుఖీభవ

రక్త దానం చేయాలి అంటే మనం భాగ్యవంతులం కానవసరం లేదు. విద్యార్హతలు హోదాలు అక్కరలేదు. కేవలం మానవత్వం ఉన్న మనిషి అయితే చాలు మనం చేసిన రక్త దానం మరొక ప్రాణం నిలబె డుతుంది. కాదు కాదు ముగ్గురి ప్రాణాలను నిలబెడుతుంది. ఎందు కంటే సాధారణంగా వ్యక్తి నుంచి 300 నుంచి 450 మిల్లీలీటర్ల రక్తం…

ప్రైవేటు వైద్యంపై సర్కార్‌ ‌వేటు ససేమిరా అంటున్న వైద్యులు

ై‘‘పూర్తిగా ఉచిత వైద్యం అందిచాల్సిన సర్కార్‌ ‌వైద్యాన్ని ప్రైవేట్‌ ‌రంగంలోకి అనుమతించడం ఫలితంగా భారత దేశం వంటి జానాభాధిక్యతగల పేద దేశాలకు శాపంగా మారింది. వైద్యం పూర్తిగా ప్రైవేట్‌ ‌పరం కావడం వెనకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండింటి పాత్రతో పాటు వైఫల్యాలు ఉన్నాయి. ’’ ప్రభుత్వ వైద్యులు ఇక నుండి  ప్రైవేట్‌ ‌ప్రాక్టీస్‌ ‌చేసేందుకు…

జాతీయ రాజకీయాలపై ఉత్సుకత

జాతీయ రాజకీయాలిప్పుడు ఆసక్తిని కలిగించేవిగా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక మూసలో పోసినట్లుగా కొనసాగుతున్న రాజకీయాల్లో కొత్త వరవడి రానున్నట్లు స్పష్టమవుతున్నది. నిన్నటి వరకైతే ఎన్డీయే లేదా యూపిఏ పార్టీల్లో ఏదో ఒక దానికి అధికారం దక్కుతుందన్నది అందరి జ్ఞానంలో ఉన్న విషయం. కాని, వొచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ ఆలోచనలో తప్పక మార్పు జరుగుతుందన్నే…

శంకర్‌ గుహ నియోగి

ఒక సమస్య పారిశ్రామిక వివాదం అవుతుందా కాదా, ఆ సమస్య పరిష్కారానికి అధికారం ఎవరికి ఉంది అనే చిన్న చిన్న సమస్యల మీద ఏళ్లకు ఏళ్లు, దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోయాయి. సంఘటిత కార్మిక సంఘాల మద్దతు లేని స్థితిలో,నియోగి మహాశక్తివంతులైన యజమానులతో ఒంటరి పోరాటం చేశాడు. ప్రజల మీద, ప్రజానాయకుల మీద, ఉద్యమకారుల మీద జరిగే…

దేశాభివృద్ధిలో మహిళాశక్తికి ప్రాధాన్యత కరువు

భరతజాతి అమృతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భమిది. ఏడు దశాబ్దాలకు పైగా స్వతంత్ర భారతి పురోగమనదిశలో పయనించే సకల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మహిళాశక్తి నిర్వీర్యం కావడం చూస్తూనే ఉన్నాం. దేశంలోని నేటికీ అధిక జనాభా పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రకృతిలో సగభాగమైన మహిళ శక్తియుక్తులను వినియోగించుకోవడంలో ఈ పురుషాధిక్య సమాజం ఉద్దేశపూరితంగానే నిర్లక్ష్యం చేస్తున్నట్లు గత చరిత్ర బోధిస్తున్నది.…