Category శీర్షికలు

కేంద్రం చిల్లర వ్యవహారంపై మీ కార్యాచరణ ఏది..?

పక్షం రోజులు పైగా ఫామ్‌హౌజ్‌ ‌విశ్రాంతి తరువాత -ఖరీదైన- అభ్యర్ధుల్ని రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్రానిది రాష్ట్రాల నిధుల పంపిణి తీరు చిల్లర వ్యవహారమని కేసియార్‌ ‌ధ్వజమెత్తడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పంచాయితిరాజ్‌ ‌వ్యవస్థ పరిపుష్టి కి అనేక సూచనలు చేసి అధికారంలోకి రాగానే సర్పంచులను, ప్రజాప్రతినిధులను నామమాత్రం చేసి, అన్ని నిధులు…

అనిశ్చితి ముల్లుపై

తను తన అశక్తతను చాటుకుంటున్నాడు చూడండి ఎలా ఏహ్యమైన వ్యాఖ్యానాల్లో చిక్కుకుని ఉన్నాడో ఈ అత్యాధునిక మానవుడు గీసిన గీతలన్నీ ఊహల్లోనే మిగిలిపోయాయి చేసిన చేతలేమో చుట్టూ ముళ్ళ కంపలై ఉన్నాయి బాధ్యతో ప్రవాహమో తెలియదు చేయాల్సిన సమయంలో ఇవేవో చేయక మరేవో చేసి ఇప్పుడు మొదలెడతానంటే ఏవేవో వచ్చి నిద్రలేమి లోకంలో సంచరింపజేస్తున్నాయి ఉన్నట్టే…

ఎం‌దుకువదులుతాం?

పొలిమేర తాకంగానే నిలవనివ్వని గాలి తెమ్మెరలు! అమ్మోరి రావిచెట్టు గలగలలు ! మర్రిచెట్టు ఊడల ఉయ్యాలలు! గోధూళి నేలల్లో మట్టివాసనలు ! స్వాగతం పలుకుతాయి! చెరువుల్లో మహిషాలు జలకాలు ఆడుతుంటే! గట్టుపైన పాలేగాళ్ళు దమ్ములు పీలుస్తుంటే! బర్రెలు కాసేవోళ్లు బచ్చాలు ఆడుతుంటే! పిచ్చి పుల్లమ్మ పది పైసలు బిచ్చమడుగుతుంటే! గుడిసెలో బైరాగి తత్వాల కూనిరాగాలన్నీ తాడిచెట్టు…

ఆయువును హరిస్తున్న కాలుష్య వాయువు

మన చుట్టూ మనం ఏర్పరుచుకున్న కాలుష్యాలే మన ఊపిరి తీస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతీ సంవత్సరం లక్షలాది మంది ప్రజలు కాలుష్యం వలన మృత్యు బారిన పడుతున్నారు. విశ్వవ్యాప్తంగా చూస్తే ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నట్లు తాజాగా లాన్సెట్‌ ‌నివేదిక ద్వారా వెల్లడయ్యింది.అంతే కాదు 2019లో వివిధ రకాల…

అనూహ్యంగా అభ్యర్థుల ఎంపిక

ఖాలీఅవుతున్న రాజ్యసభ స్థానాల్లోపై ఆశలు పెట్టుకున్న వారందరినీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆశ్చర్యంలో ముంచేశారు. కెసిఆర్‌ ‌వ్యూహాలు ఎవరికీ అంతుబట్టవన్నట్లే ఈ ఎంపిక జరిగింది. ఇటీవల కెసిఆర్‌కు, పార్టీకి సన్నిహితంగా ఉన్నవారిని కాదని ఆయన కొత్తవారిని ఎంపిక చేయడంతో నిన్నటి వరకు ఆ స్థానాలను ఆశించిన వారంతా నోరు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పైకి…

పెద్దల సభకు ఆర్‌. ‌కృష్ణయ్య ఎంపిక తెలంగాణకు బెంచ్‌ ‌మార్క్…

నలుబయి సంవత్సరాలు పైబడి బి.సి విద్యార్ధులు, ఉద్యోగుల సమస్యలపై పోరాడి, అనేక సమస్యల పరిష్కారానికి వందల జీవోలు తెచ్చిన మాజీ శాసనసభ్యులు, జాతీయ బి.సి సంఘం అధ్యక్షులు ర్యాగ కృష్ణయ్యను రాజ్యసభకు అభ్యర్థిగా ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడాన్ని తెలంగాణ ఇంటి పార్టీ అభినందిస్తున్నది. తెరపైకి అనూహ్యంగా ఆయన పేరు వచ్చినట్లు, అనుకోని అదృష్టం వరించినట్లు…

టిఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

నమస్తే తెలంగాణ ఎండి దామోదర్‌రావు, హెటిరో సంస్థ ఛైర్మన్‌ ‌పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పేర్లను ప్రకటించిన సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : టీఆర్‌ఎస్‌ ‌పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌ ‌రావు, హెటిరో ఛైర్మన్‌ ‌డా.బండి పార్థసారధిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి రవి(వద్దిరాజు…

ఖాలీలతో అస్తవ్యస్తంగా విద్యారంగం

ఉపాధ్యాయ సంఘాలతో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మరియు విద్యాశాఖ అధికారులు ఏకీకృత సర్వీస్‌ ‌రూల్స్ ‌పై సమన్వయం సాధించేందుకు ఏర్పాటు చేసిన సమావేశాలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిస్తున్నాయి. న్యాయపరంగా పర్యవేక్షణాధికారి పోస్టులన్నీ తమతోనే భర్తీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తుండగా, మెజారిటీగా ఉన్న ఉపాధ్యాయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నిష్పత్తి…

స్మార్ట్‌ఫోన్‌ ‌వినియోగంలో భారతీయ బాలలు ముందంజ

(మ్యాక్‌ ఎఫీ కార్ప్ ‌సంస్థ తాజాగా విడుదల చేసిన ‘లైఫ్‌ ‌బిహైండ్‌ ‌ది స్క్రీన్స్ ఆఫ్‌ ‌పారెంట్స్, ‌ట్వీన్స్ అం‌డ్‌ ‌టీన్స్’ ‌నివేదిక ఆధారంగా) ప్రపంచ స్థాయిలో 10-14 ఏండ్ల భారతీయ బాలలు ఆన్‌లైన్‌ ‌ప్రమాదపు అంచున నిలబడ్డారని, చిన్న వయస్సులోనే మెబైల్‌ ‌మాచురిటీ కలిగి ఉన్నారని, తెలియకుండానే మన చిన్నారి చేతులు అంతర్జాల నీలి…