Category శీర్షికలు

అజ్ఞాత సూరీడు

మిత్రమా! నువ్వెప్పుడు ప్రత్యేకమే నీది అభ్యుదయ మార్గమే     ఎప్పుడు ప్రశ్నించేది క్రూరమృగాలను కాక మేకలనెందుకు బలిస్తరనీ..     బలవంతుల కాదని బలహీనులనెందుకు బానిసలుగా జేస్తరనీ..     అణిచివేతలజూస్తేనే… కండ్లల్ల నెగళ్లు పోగేసేది     దోపిడీ దౌర్జన్న్యాలంటేనే.. నరాల నెత్తుర్ల మరిగించేది     పడమటి చీకటి బతుకులన్నా ఊరావలి…

తెలంగాణపై పట్టుకోసం బిజెపి వ్యూహాత్మక అడుగులు

రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలంగాణపైన కాషాయ జండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకు ఆపార్టీ జాతీయ స్థాయి నాయకత్వం డైరెక్షన్‌ ‌చేస్తుండగా, రాష్ట్ర నాయకత్వం యాక్షన్‌లోకి దిగుతున్నది. వొచ్చే నెల రెండు, మూడు తేదీల్లో రాష్ట్ర రాజధానిలో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించేందుకు బిజెపి నిర్ణయించింది. వాస్తవంగా ప్రధాని నరేంద్రమోదీ…

మత విద్వేష మురుగు

బహుమతాల మనుగడలు బహుజాతుల జాతరలు బహుభాష వాడుకల వేడుకలు సుమధుర సమ్మిళితత్వాలు సుందర సాంస్కృతిక వైవిధ్యాలు నాటి భరతజాతి భవ్య వెలుగులు అంతరిస్తున్నాయా.. నేడు సహజీవన సౌరభాలు రెక్కలు తెగుతున్న శాంతి కపోతాలు మతాల నడుమ ముళ్ల కంచెలు ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదాలు గాల్లో దీపాలైన పరమత సహనాలు దిగజారుడు జాతీయవాదాలు మతాల మంటల నెగడులు…

సంక్షోభంలో వ్యవసాయం

భారతదేశం సువిశాలమైన భూభాగం కలిగి ఉన్న వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి జనాభా సుమారు 70 శాతం వరకు వ్యవసాయం, దాని అను•ంధ రంగాలపైనే జీవనం సాగుతుంది. ఈ దేశంలోని అన్నదాతలు 80 శాతానికిపైగా సన్న, చిన్నకారు రైతులే. వీరి సేద్యపు నేల 5 ఎకరాల లోపే ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రాల• జూన్‌- ‌జులై…

ఎన్‌కౌంటర్‌లకు కూడా వెరవని రేపిస్టులు

అత్యాచారాలకుపాల్పడితే ప్రాణాలు కోల్పోతామన్న భయంకూడా లేకుండా పోతోంది రేపిస్టులకు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పలు సంచలనాత్మకమైన సంఘటనలు జరిగినప్పుడు నిండు ప్రాణాలను కోల్పోయిన యువకులను చూసైనా గుణపాఠం నేర్చుకునే పరిస్థితి  కనిపించడంలేదు. నేటికి సరిగ్గా పదేళ్ళ కింద దిల్లీలో  జరిగిన నిర్భయ కేసు విషయంలోనైతేనేమీ, 2008లో వరంగల్‌లో జరిగిన యాసిడ్‌ ‌సంఘటనకు సంబంధించి  నలుగురు…

ధనిక రాష్ట్రం దివాలా

ధనిక రాష్ట్రం అంతలోనే అప్పుల కుప్పగా మారింది   మిగులు నిధులు తరిగి కొరతల దిగులు పెరిగింది   సిరి సంపదలు మాయమై చిల్లర గళ్ళపెట్టె మిగిలింది   వ్యయానికి తగ్గ రాబడి రాక దివాలా దిశగ కదులుతుంది   అందినకాడ అప్పుల కోసం నానా తిప్పలు పడుతుంది   ఉద్యోగుల జీతాలు పించన్లు చెల్లించలేని…

సాహితీ వాచస్పతి దాశరథి నేడు దాశరథి రంగాచార్య వర్ధంతి

తెలుగు జాతి గర్వించదగిన సాహితీవేత్త దాశరథి రంగాచార్య. అయన చేసిన బహుముఖ రచనలు అనన్య సామాన్యాలు. అసాధారణ మేథో సంపత్తికి ప్రతిరూపాలు. రంగాచార్య రచనల్లో తెలంగాణదనం నిండుగా పరుచుకొని ఉంటుంది. ప్రగతి శీల భావం ఉప్పొంగుతుంది. వేద విజ్ఞానం ఆధ్యాత్మికతను తట్టి లేపుతుంది. తెలంగాణ గ్రామీణ జన జీవనం సాక్షాత్కారిస్తుంది. అందుకే తెలంగాణ ప్రజలు, పోరాట…

పరమత సహనం మన విధానం !

మత విశ్వాసాలను గౌరవించడం అందరి విధి. ఎవరి మత విశ్వాసాలు వారివి. వాటిని గౌరవిస్తూనే సమాజం లో ముందుకు సాగాలి. పరమత సహనం అన్నది మన విధానం. భారతదేశం లౌకిక విధానలే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరు ఎవరి మతాలను కించపర్చడం లేదా చులకన చేయడం సరికాదు. మంచీచెడులను వివేచించడం…

నుపూర్‌ ‌శర్మ అనుచిత వ్యాఖ్యలు

అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అహంకారంగా మాట్లాడితే ఏమవుతుందనేదానికి నుపూర్‌ ‌శర్మ చేసిన వ్యాఖ్యలతో ఏర్పడిన గందరగోళం ఇప్పుడు పాఠాన్ని నేర్పుతున్నది.  కాన్పూర్‌లో ఒక టివి ఇంటర్వులో బిజెపి అధికార ప్రతినిధిగా ఆమె చేసిన వ్యాఖ్యలు గాలిదుమారంనుండి తుఫాన్‌గా మారి ప్రపంచ దేశాలన్నీ భారత్‌ను వేలెత్తి చూపే పరిస్థితి కారణమయింది.  ఇంతకాలంగా ప్రపంచ చిత్ర…