ఆటకు అల్విదా
కాంతల క్రికెట్‌లో కాంతి పుంజం మహిళా క్రికెట్‌కే మణిహారం అతివల క్రికెట్‌ను అందలమెక్కించి.. ఆటలో మెరిసి, ఆటను మెరిపించె మిరాకిల్ లేడీ మన మిథాలీ రాజ్ ! ఒడుదుడుకుల్ని ఓర్పుగా సహించి.. క్రికెట్ ఆటను అందలమెక్కించి.. ఎన్నో మైలురాళ్లు ధీటుగా దాటుతూ.. ఫార్మాట్ ఏదైన రికార్డుల మోతలతో.. అధిరోహించె అసమాన్య కీర్తి శిఖరాలు !…
