Category శీర్షికలు

ప్రైవేటు వైద్యంపై సర్కార్‌ ‌వేటు ససేమిరా అంటున్న వైద్యులు

ై‘‘పూర్తిగా ఉచిత వైద్యం అందిచాల్సిన సర్కార్‌ ‌వైద్యాన్ని ప్రైవేట్‌ ‌రంగంలోకి అనుమతించడం ఫలితంగా భారత దేశం వంటి జానాభాధిక్యతగల పేద దేశాలకు శాపంగా మారింది. వైద్యం పూర్తిగా ప్రైవేట్‌ ‌పరం కావడం వెనకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండింటి పాత్రతో పాటు వైఫల్యాలు ఉన్నాయి. ’’ ప్రభుత్వ వైద్యులు ఇక నుండి  ప్రైవేట్‌ ‌ప్రాక్టీస్‌ ‌చేసేందుకు…

జాతీయ రాజకీయాలపై ఉత్సుకత

జాతీయ రాజకీయాలిప్పుడు ఆసక్తిని కలిగించేవిగా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక మూసలో పోసినట్లుగా కొనసాగుతున్న రాజకీయాల్లో కొత్త వరవడి రానున్నట్లు స్పష్టమవుతున్నది. నిన్నటి వరకైతే ఎన్డీయే లేదా యూపిఏ పార్టీల్లో ఏదో ఒక దానికి అధికారం దక్కుతుందన్నది అందరి జ్ఞానంలో ఉన్న విషయం. కాని, వొచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ ఆలోచనలో తప్పక మార్పు జరుగుతుందన్నే…

శంకర్‌ గుహ నియోగి

ఒక సమస్య పారిశ్రామిక వివాదం అవుతుందా కాదా, ఆ సమస్య పరిష్కారానికి అధికారం ఎవరికి ఉంది అనే చిన్న చిన్న సమస్యల మీద ఏళ్లకు ఏళ్లు, దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోయాయి. సంఘటిత కార్మిక సంఘాల మద్దతు లేని స్థితిలో,నియోగి మహాశక్తివంతులైన యజమానులతో ఒంటరి పోరాటం చేశాడు. ప్రజల మీద, ప్రజానాయకుల మీద, ఉద్యమకారుల మీద జరిగే…

దేశాభివృద్ధిలో మహిళాశక్తికి ప్రాధాన్యత కరువు

భరతజాతి అమృతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భమిది. ఏడు దశాబ్దాలకు పైగా స్వతంత్ర భారతి పురోగమనదిశలో పయనించే సకల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మహిళాశక్తి నిర్వీర్యం కావడం చూస్తూనే ఉన్నాం. దేశంలోని నేటికీ అధిక జనాభా పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రకృతిలో సగభాగమైన మహిళ శక్తియుక్తులను వినియోగించుకోవడంలో ఈ పురుషాధిక్య సమాజం ఉద్దేశపూరితంగానే నిర్లక్ష్యం చేస్తున్నట్లు గత చరిత్ర బోధిస్తున్నది.…

శంకర్‌ ‌గుహ నియోగి

‘‘ ఒక సమస్య పారిశ్రామిక వివాదం అవుతుందా కాదా, ఆ సమస్య పరిష్కారానికి అధికారం ఎవరికి ఉంది అ• చిన్న చిన్న సమస్యల మీద ఏళ్లకు ఏళ్లు, దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోయా•. సంఘటిత కార్మిక సంఘాల మద్దతు లేని స్థితిలో, నియోగి మహాశక్తివంతులైన యజమానులతో ఒంటరి పోరాటం చేశాడు.’’ •జల మీద, ప్రజానాయకుల మీద, ఉద్యమకారుల…

బహుముఖ ప్రజ్ఞాశాలి ‘‘సి.నా.రె’’

“ఇంటర్‌ ‌చదువుతున్న సమయంలో జువ్వాడి గౌతమరావు సంపాదకత్వంలో వెలువడే ‘జనశక్తి’ పత్రికలో ఆయన కవిత తొలిసారిగా ప్రచురితమైంది. ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం అనే పద్య నాటికలను వ్రాశారు. ‘భలే శిష్యులు’ వంటి సాంఘిక నాటికలను రచించారు, ప్రదర్శించి, నటులుగా తామూ పాత్రధారణ చేశారు.” నేడు డా।। సి. నారాయణ రెడ్డి వర్ధంతి సి.నా.రె అనే మూడక్షారాల…

రాష్ట్రపతి ఎన్నికలో స్థానిక పార్టీల పాత్ర కీలకం

రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌పదవీకాలం వొచ్చే నెల 24న ముగియనుండడంతో ఈ ఎన్నిక అనివార్య మయింది. వొచ్చే నెల 18న జరుగనున్న ఈ ఎన్నికలో అభ్యర్థులెవరన్నది ఇంకా తేలకపోయినా అధికార, విపక్షాలు మాత్రం తీవ్రంగా పోటీపడుతున్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టిన ఈ ఎనిమిదేళ్ళలో ఎన్డీయేకు సారథ్యం వహిస్తున్న భారతీయ…

భారత దేశం నా మాతృ భూమి..

దేశ భక్తిని చాటి చెప్పి మంచి తనాన్ని పెంచే  ప్రతిజ్ఞ   (జూన్‌ 10  ‌పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి ) భారతదేశం నా మాతృ భూమి అంటూ దేశం గొప్ప తనాన్ని చాటిన దేశ భక్తుడు.దేశ భక్తి ని నర నరాన నింపే ప్రతిజ్ఞను రాసింది మన తెలంగాణ బిడ్డనే.తెలంగాణ వచ్చిన తర్వాతనే వీరి పేరు…

కొరోనా కాలంలో ఇండియాలోనే అధిక మరణాలు.?

ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా 1 జనవరి 2020 నుంచి 31 డిసెంబర్‌ 2021 ‌మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల ప్రజలు కరోనా బారిన పడ్డారని, వీరిలో 1.49 కోట్ల అదనపు మరణాలు (కరోనాకు ముందు నమోదైన మరణాల రేటుతో పోల్చితే) నమోదు అయ్యాయని తాజాగా విడుదలైన ప్రపంచ…