Category శీర్షికలు

మధ్యప్రదేశ్‌ 7 ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్లు గెలిచిన బీజేపీ కాంగ్రెస్‌ 3, ఆప్‌ 1 ‌లో విజయం

భోపాల్‌ ,‌జూలై 18: మధ్యప్రదేశ్‌ ‌మున్సిపల్‌ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ  మొత్తం 133 స్థానిక సంస్థలలో  105 స్థానాల్లో విజయం సాధించింది, అయితే రాష్ట్రంలో నాలుగు కీలకమైన మేయర్‌ ‌పదవులను కోల్పోయింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌మూడు మేయర్‌ ‌పదవులను గెలుచుకోగా, మొదటిసారి పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఒకటి గెలుచుకుంది. 11 మునిసిపల్‌…

‘‌యువ’భారతంతోనే భారత భవిష్యత్తు

(భారత ప్రభుత్వ ‘జాతీయ యువజన పాలసీ-2021’ ముసాయిదా ఆధారంగా) జాతీయ యువజన పాలసీ-2014 లక్ష్యాల అమలు ఏ మేరకు సఫలం అయ్యాయనే సమీక్షతో పాటు మరి కొన్ని ముఖ్య అంశాలను జోడించిన భారత ప్రభుత్వం సరికొత్త నూతన ‘జాతీయ యువజన పాలసీ-2021’ ముసాయిదాను విడుదల చేసింది. దేశాభివృద్ధిలో యువత పాత్ర వెలకట్టలేనిదని, ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను…

పొలిటికల్‌ ‌బరస్ట్

‌రాష్ట్రంలో వరదల కారంణంగా ముంపుకు గురైన ప్రాంతాలను చూడడానికి వెళ్ళిన సందర్భంగారాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్ల్లోకూడా దీనిపై దుమారం లేస్తున్నది. గత వారంరోజులుగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాల వల్ల గోదావరి…

అతివను వీడని అసమానతలు

‌ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలను వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌ (‌డబ్ల్యూఈఎఫ్‌) ‌ప్రతీ సంవత్సరం పరిశీలించి ‘గ్లోబల్‌ ‌ర్యాంకింగ్‌’‌పేరిట నివేదిక అందిస్తూ ఉంది.దీని కోసం ఈ ఫోరమ్‌ ఆర్థిక భాగస్వామ్యం-అవకాశం, విద్యా స్థితి, ఆరోగ్యం-మనుగడ స్థితి, రాజకీయ సాధికారత అనే నాలుగు ప్రధాన ప్రమాణాలు ఆధారంగా లింగ అంతరాన్ని కొలుస్తారు.వీటి ఆధారంగా చేసిన పరిశీలనలతోతాజాగా ప్రపంచ ఆర్థిక…

విచారణ కమిషన్లు

“మన విధానాలు, పద్ధతులు కాలం చెల్లిపోయాయని గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త విధానాలను, పద్ధతులను, నినాదాలను రూపొందించుకోవలసి ఉంది. పాత వాటిని ప్రజలు అంగీకరించడంలేదు. అవి కనీసం ప్రజలలో భయాన్ని కూడా కలిగించడం లేదు. దీన్ని గ్రహించవలసి ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేది సామాజిక చలనానికి భారమితిలా పని చేస్తుందని, చేయాలని నేను అనుకుంటాను.…

కాడెత్తేశిన ‘‘మన ఊరు-మన బడి’’

సమస్యల ఒడిలో మానుకోట బడులు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మనబడి /మనబస్తీ- మనబడి, మరియు తరగతి గదులు, ఉపాధ్యాయుల అందుబాటు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి మరియు ఇతర సౌకర్యాల గురించి క్షేత్ర స్థాయిలో పాఠశాలలను సందర్శించే కార్యక్రమం లో భాగంగా. మహబూబూబాద్‌ ‌జిల్లాలో జూలై 4,5…

మన రిషీ సునక్‌ ‌గ్రేట్‌ ‌బ్రిటన్‌ ‌పాలన పగ్గాలు చేపట్టనున్నారా..!

భారతీయ సంతతికి చెందిన 42-ఏండ్ల మాజీ యూకె ఎక్స్‌చెక్కర్‌ ‌చాన్సిలర్‌, ‌దేశ మాజీ ఆర్థికశాఖ మంత్రి రిషీ సునక్‌ ‌బ్రిటన్‌ ‌ప్రధానమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టడానికి అత్యంత చేరువలో ఉన్నారనే వార్తలు భారతీయులను ఆనంద సాగరంలో ముంచెత్తు తున్నాయి. రెండు శతాబ్దాలకు పైగా భారత్‌ను వలసపాలన వలలో బంధించి, దేశ ఆస్తులను కొల్లగొట్టిన ఆంగ్లేయుల దేశమైన…

కాడెత్తేశిన ‘‘మన ఊరు-మన బడి’’

సమస్యల ఒడిలో మానుకోట బడులు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మనబడి /మనబస్తీ- మనబడి, మరియు తరగతి గదులు, ఉపాధ్యాయుల అందుబాటు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి మరియు ఇతర సౌకర్యాల గురించి క్షేత్ర స్థాయిలో పాఠశాలలను సందర్శించే కార్యక్రమం లో భాగంగా. మహబూబూబాద్‌ ‌జిల్లాలో జూలై 4,5…

దోపిడీదార్ల అనుకూల – ప్రభుత్వ వైఖరి

‘‘ఇక ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘‘మన ఊరు మన బడి ‘‘ అమలులో కొన్ని బడులకే వర్తింపజేసిన, అవసరమైన నిధులను కేటాయించలేదు. ఫలితంగా ఆశించదగ్గ విధంగా పాఠశాలల మౌలిక స్వరూపంలో మార్పురాలేదు. నాసిరకం నీళ్ల చారు, పురుగుల మధ్యాహ్నం భోజనంతో సిద్దపేట్‌ ‌జిల్లాలో బాలికలు అస్వస్థతతకు గురైన సంగతీ మనమంతా చూసాం. ఇటు పేద,మధ్యతరగతి వర్గాలకు…