Category శీర్షికలు

జనాభా విస్ఫోటనం ఒక విషమ సమస్య

‘‘‌తక్కువ భూభాగం కలిగి ఎక్కువ జనాభా తో బాధపడే దేశాలు అభివృద్ధి ని సాధించలేవు.అధిక జనాభాతో బాధపడే దేశాల్లోని ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించడం కష్టం. ఈ కారణంగానే చాలా దేశాలు వెనకబడే ఉంటున్నాయి. విద్య,వైద్య,వసతి సౌకర్యాలు అరకొరగా ఉంటున్నాయి.సరైన విద్యా సదుపాయాలు లేక నైపుణ్యం కొరవడి ఉపాధి అవకాశాలకు దూరంగా ఉంటున్నాయి.’’ మన పూర్వకాలంలో…

అయిదూళ్ళు ఇవ్వమంటే…

తెలుగు రాష్ట్రాల విభజనాంశాలు మరోసారి వివాదగ్రస్తంగా మారుతున్నాయి. ఈ విభజనలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుండగా, దీనిపై వివాదం చేస్తే మీ భూభాగాన్ని మేము డిమాండ్‌ ‌చేస్తామని ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య తారస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్నది. తాజాగా చర్చనీయాంశంగా మారిన ఆవేశపూరిత ప్రకటనలకు వరుణదేవుడి విశ్వరూపం కారణంగా మారింది.…

అక్షరాస్యత పెరుగుదలలో దిల్లీ ప్రభుత్వం

‘మిషన్‌ ‌బనియాద్‌’ ‌కార్యక్రమం కోవిడ్‌ ‌షట్‌డౌన్‌ ‌వల్ల ఏర్పడే బ్రిడ్జ్ ‌లెర్నింగ్‌ ‌నష్టాలను పూడ్చేందుకు ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఎమ్‌సీడీ డేటా 3 నుండి 5 తరగతుల విద్యార్థులకు 2 నెలల్లో గణనీయమైన మెరుగుదలను చూపుతుంది.దిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన ఫౌండేషన్‌ ‌లెర్నింగ్‌ ‌ప్రోగ్రామ్‌ ‘‌మిషన్‌ ‌బునియాద్‌’‌లో చేరిన తర్వాత సెంట్రల్‌ ‌గవర్నమెంట్‌-ఎయిడెడ్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌…

క్లౌడ్‌ ‌బరస్ట్ ‌తో మేఘాలకు చిల్లు..!

‘‘‌కేసీఆర్‌ ‌కామెంట్లతో క్లౌడ్‌ ‌బరస్ట్ అం‌టే ఏమిటి? మేఘాల విస్ఫోటనంతో వరదలు స్పష్టించవచ్చా? ఒక ప్రాంతాన్ని టార్గెట్‌ ‌చేసి కుండపోతగా వర్షాలు కురిపించవచ్చా? ఒకటి, రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా రసవత్తరమైన చర్చ జరిగిన, భూతాపం పెరిగి ప్రకృతి ఉత్ఫాతాలు సంభవిస్తున్నాయంటూ 2010నుంచి అనేక కథనాలు వస్తున్నాయి. క్లౌడ్‌ ‌బరస్ట్ ‌లేదా గెరిల్లా వర్షపు తుఫాను…

గుదిబండగా మారిన మోదీ ఆర్థిక విధానాలు

సామాన్యులకు దూరంగా బ్యాంక్‌ ‌సేవలు మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా లేవు. ప్రజలు ఓ పూటతిని ఓ పూట పస్తులుండి కూడబెట్టుకోవడం అలవాటు. చిన్నమొత్తాల పొదుపుతో సంసారాలు లాగిస్తుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు కూడా భారంగా మారిన దశలో ప్రతిదానికీ పన్ను కట్టాలన్న దురాలోచన ప్రభుత్వాలకు అవసరమా అన్నది ఆలోచించాలి. సమాంతర…

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..!

‘‘‌గోదావరీ నది ఎగువ ప్రాంతంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కార ణంగా గోదావరి నదికి అనూ హ్యంగా వచ్చిన వరదల వల్ల నిర్మల్‌ ‌జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు తృటిలో పెను ప్రమాదం బారి నుండి బయట పడింది. అయినా ఇంకా ప్రమాదపుటంచున పయనిస్తునే ఉంది.’’ కడెం ప్రాజెక్టు ఆధునీకరణ…

క్లౌడ్‌ ‌బరస్ట్ ‌కన్ఫ్యూజన్‌

ఆడ్డగోలు హామీలు గుప్పించి దొడ్డరీతుల పథకాలు వల్లించి పిమ్మట నాలుక మడతేయడం నేటి నేతగణకు పరిపాటే కదా! తమ తప్పిదాలు కప్పిపుచ్చ ఇపుడు మేఘ విచ్ఛిత్తి అనే సరికొత్త డ్రామాకు తెరలేపింది అనుమానం అనే అస్త్రంతో నిందల పోరుకు సిద్ధపడింది గోదావరి వరదల మాటున విదేశీ శక్తుల హస్తముందని సాక్షాత్‌ ‌రాష్ట్రాధీశులవారు శంకించడమే దీనికి సాక్ష్యం…

మీకు గొటబాయ గతే !

బుద్ధిజీవని గద్దెనెక్కిస్తే నెత్తిపై సవారీ చేయవడ్తివి ఉద్ధరిత్తవని పగ్గాలు ఇస్తే పితురిగద్దలా పొడుస్తుంటివి అండగా ఉంటవని తలిస్తే… దండగ చేష్టలకు తెగబడ్తివి బతుకు వెలిగిత్తవంటే చితి మంటలు రాజేస్తివి మెతుకు దేశం చేస్తవంటే ఆకలి రాజ్యంగా మారిస్తివి దేశ సంపద కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెడ్తివి జాతి ఆదరువులను పరాయికి అప్పగిస్తివి ఏకంగా సంపన్న దేశాన్ని అంగడి…

జూలై 19…‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ కుదిరిన దినం

 ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ఏర్పాటు నేపథ్యం ఫజల్‌ అలీ కమిషన్‌ ‌నివేదిక ప్రాతి పదికగా, తెలంగాణ, విశాలాంధ్ర వాద నేతల చర్చోప చర్చలు అనుమానాలు సందేహాలు నివృత్తి అనంతరం జూలై 19న పెద్దమనుషుల ఒప్ప ందం కుదిరింది. ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటుకు అనుకూలంగా మారింది. ఈ నేపద్యంలోకి వెళితే… ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం బ్రిటిషు పరిపాలనా కాల ంలో,…