Category శీర్షికలు

జర్నలిస్టుల రక్షణకు భధ్రత ఎక్కడా ?

‘‘‌మనం ఉదయం లేవగానే మనముందర ఉండేది దినపత్రికయే,దానిని తిరిగేయనదే మిగతా కార్యకలాపాలను కొన సాగించలేని పరిస్థితి. మరీ అలాంటి దినపత్రిక సమాజంలోని ప్రతిసమాచారాన్ని మోసుకొని మనముందుకు వస్తుందంటే కారణం జర్నలిస్టులే.’’ సమాజంలో పాలకపక్షాలు నిస్వా ర్థంగా, నిష్పక్ష పాత ంగా, అవి నీతి రహి తంగా, అభి వృద్ధి ని కాంక్షిస్తూ తమ పాల నను…

రెండుగా చీలిన గుండె

మస్తిస్కాల్లో మతం రంగు సాలెగూళ్ళు అల్లుకున్నాయి నరణరాల్లో ఇంకిపోయి గుండెని చీల్చుతుంది. పవిత్ర పుణ్యభూమిపై ఇపుడు… కులమతాల గుండె చప్పుడు. అభివృద్ధి నినాదం మనకు అవసరం లేదు. పేదవాడి ఆకలి కేకలు మనకు అక్కెరలేదు. ఇక్కడ కాలాల్సింది మతం పేరున రగిలించే మంటలు. కులం పేరున కాల్చే కుంపట్లు. బ్రాకెట్లో బందిలా బ్రతుకులు. చూపుల్ని సున్నాలు…

నవ్వడం మరచిపోయాడు!

మోయలేని అధికారభారం నెత్తి మీద కూలపడ్డట్టు! నరానికి వత్తిడినలత కల్గి మోము కండరం పట్టేసినట్టు! అదుపు కాని ఉద్యోగ భారమో? వినయం లేని దర్పపు రోగమో? అరువు తెచ్చుకున్న గంభీరత ముసుగో ! అలుసు అవుతానని భీతిల్లిన నెమ్మది సోగసో! దరహాసానికి అలక వచ్చి మతిని కోల్పోయిందో? పరిహాసానికి పాలన వచ్చి మనసు కలుషితమైందో? యోగత్వానికి…

మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం..

నేడు ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత విశేషాలు.. ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైన కనిపించడం కష్టమైపోయింది. మానవత్వం చాలా చోట్ల మంటగలుస్తూనే ఉంది. చాలా మంది బిజీ లైఫ్‌ ‌పేరిట మానవత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న ప్రపంచ…

సోషల్‌ ‌మీడియా డెవిల్స్

గ్లోబెల్‌ ‌బ్రాండ్‌ అం‌బాసిడర్లు అసుర వారసత్వ ఆనవాళ్లు అబద్దాలకు నికార్సు నకళ్ళు అవే సోషల్‌ ‌మీడియా డెవిల్స్ అసత్య ప్రచార గొర్రె మెదళ్ళు అసభ్యతకు జైకొట్టే వెర్రినోళ్లు అనాగరికపు చేష్టల కొర్రీమళ్ళు అవే సమాజానికి సోకిన తెగుళ్లు సామాజిక మాధ్యమ వేదికగా విద్వేష విషం వెళ్లగక్కుతాయ్‌ ‌దేశభక్తి ముసుగు వేసుకుని నికృష్టపు ట్రోలింగ్‌ ‌సాగిస్తాయ్‌ ‌యదార్థాలను…

మోదీపై మరోసారి స్వరం పెంచిన కెసిఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై స్వరం పెంచారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌దోబూచు లాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌కు కాదని జవాబు చెప్పినట్లుగా కెసిఆర్‌ ‌మాటలున్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య గతంలో అనేక విభేదాలు వొచ్చినా, ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికూడా అనని విధంగా వికారాబాద్‌ ‌సభలో ప్రధాని…

సమాచార రక్షణ చట్టం

ప్రతి రోజు ఫోన్‌ ‌కి ఏదో ఒక ఇన్సూరెన్స్ ‌కంపెనీ నుంచి, మన అకౌంటు లేని బ్యాంకుల నుండి, ఏదో ఒక మెడికల్‌ ‌సంబంధించినటువంటి సంస్థనుండి లేక రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థ నుండి అది కొనండి ఇది కొనండి అని సతాయిస్తుంటారు వేళాపాళా లేకుండా. విద్యాసంస్థల నుండి వస్తుంది: మీ అబ్బాయి బీటెక్‌ ‌కు చదివాడు…

వజ్రోత్సవ బంధి

క్రౌర్యానికి బలి అయిన అబలవు నీవు కాఠిన్యానికి కరిగిన సమిధవు నీవు మగవాడి బలవంతపు రతికి బందీవి నీవు విధివిధవను చేస్తే బజారున విసిరిన పిల్లల తల్లివి నీవు ఏది తల్లి నీ జెండా ఈ వజ్రోత్సవపు రహదారుల బారులలో ఈ ఉషోదయాన నిన్ను వెతుక్కుంటూ విషాద నయనాలు ఒత్తుకుంటూ ఏ చీకటి గదుల్లోనో నిన్ను…

విశ్వవిద్యాలయ పట్టాలకు ఉద్యోగాభిషేకాలు ఎన్నటికీ..?

అధికారిక గణాంకాల ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా 64.7 లక్షల విద్యార్థినీవిద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందగా, 20 లక్షల యువత పీజీ పట్టాలు పొందారు. డిగ్రీ పొందిన యువతలో సాంప్రదాయ బిఏ, బికాం, బియస్సీ, లా, ఇంజనీరింగ్‌, ‌మెడిసిన్‌, ‌మేనేజ్‌మెంట్‌ ‌లాంటి కోర్సులు పొందడం గమనించారు. డిగ్రీ, పీజీ పట్టాలు పొందిన యువ భారతీయులు ఉద్యోగ ఉపాధులు…