అరణ్యగర్భం
వచ్చావ్ తెచ్చావ్ వెలుగుల్ జిలుగుల్ దగ్గరికొచ్చావ్ దర్శనమిచ్చావ్ చూపించేసావ్ విశ్వస్వరూపం చీకట్లల్లో చిందులు తొక్కుతూ బొందలు పెడుతూ నిజాల జాడలు అడుగులు మడుగులు ఆక్రోశానికి కథలూ వ్యథలూ బంధుత్వానికి కలిపీ నలిపీ చెరిపి పరిచీ పరారై దుప్పటి కప్పుతు కట్టలు కడుతూ ఆపుతు ఊపుతు వ్యర్థ ప్రయత్నం ఇది ఆగని ఆరని అరణ్యగర్భం ఆహం భావం…
