Category శీర్షికలు

విశ్వకర్మ జయంతి – విశ్వకర్మల పరిస్థితి నాడు.. నేడు?

సృష్టికి మూలాధారం బ్రహ్మ. కానీ ఆ సృష్టిలో దేవతల, మానవుల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతతో నగరాలను, సౌకర్యాలను నిర్మించి ప్రతిసృష్టిని సైతం చేయగల నైపుణ్యం కలిగిన ఆది సాంకేతిక నిపుణుడు విశ్వకర్మ అని మన వేదాలు, హిందూ చారిత్రిక గ్రంథాలు తెలుపుతున్నాయి. మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు అనే పంచముఖాలు కలిగిన ఆది…

‘తెలంగాణ’ ఒడవని లొల్లి..

దశాబ్దాల కాలంగా జరిగిన ఈ పోరాటానికి పోల్చదగిన పోరాటమేది చరిత్రలో జరుగలేదు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణకు సెప్టెంబర్‌ 17‌న స్వేచ్చ లభించింది. దాన్ని వేడుకగా చేసుకోవడానికి నాటి ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు ఇష్టపడలేదు. ప్రత్యేక తెలంగాణ కోసం వీరోచిత పోరాటం చేసిన ఉద్యమ పార్టీయే అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో ఆ ఆలోచనకు…

త్యాగాలు, సమరాల ఫలంగా తరతరాల రాజరికం తలవంచిన వేళ…

‘‘‌భారత యూనియన్‌’ ‌నిజామ్‌ ‌రాజు యధాతధ ఒప్పందం (స్టాండ్‌ ‌స్టిల్‌ అ‌గ్రిమెంట్‌) ‌కుదుర్చుకోకుండా రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అడ్డుపడ్డారు. చివరికి ఆ ఒప్పందం కుదిరినా అది అమలు కాలేదు. పర్యవసానంగా హైదరాబాద్‌ ‌సంస్థానంలో అరాజక పరిస్థితి అదుపు తప్పడం, వేలాది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడడం, పోలీసు చర్య అనివార్యం కావడం అనంతర పరిణామాలు. హైదరాబాద్‌…

జయహో.. తెలంగాణా

భూమి కోసం… భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం మట్టి మనుషులు సమైక్యమై ఉద్యమించిన పోరుగడ్డ ఇది అణిచివేత వెట్టిచాకిరిలను వ్యతిరేకిస్తూ సకలజనావలి సాయుధ పోరెత్తిన రణ క్షేత్రం ఊరూవాడలు కదం తొక్కి నిజాం నవాబుకు నిలువున సమాధి కట్టిన సమరాంగణం సామాన్యులు సమర సింహాలై రజాకార్లు దొరల గూండాలను తరిమికొట్టిన పరాక్రమ నెలవు బండెనక…

విమోచనోద్యమానికి ఊపిరులూదిన వీరులు

వరంగల్‌ ‌జిల్లా బైరంపల్లి లో 1948 సంవత్సరంలో రజాకర్‌ ‌మూకలు జరిపిన దారుణ మారణకాండ వివరించేందుకు ఏ పదాలు పనికి రావు. అక్కడ జరిపిన ముకుమ్మడి అత్యాచారాలు, 18 మందిని నిలబెట్టి కాల్చివేయటం తెలంగాణ పోరాట చరిత్రలో ఒక విషాద ఘట్టం. ఎక్కడో గుల్బర్గా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ప్రజాకవి కాళోజీ ఈ ఘోరమారణ కాండపై…

సెప్టెంబర్‌ 17 ‌విమోచనమైతే ఇన్ని త్యాగాలెందుకు..?

‘‘‌తెలంగాణకు విమోచనమే జరిగితే తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాదిమంది త్యాగాలు ఎందుకు జరిగినట్లు..? నెహ్రు పటేల్‌ ‌నేతృత్వంలో హైదరాబాద్‌ ‌దురాక్రమణకు ఒడిగట్టింది నిజం కాదా..! నిజంగా హైదరాబాద్‌ ‌రాజ్యం భారతదేశం లో విలీనేమే జరిగితే హైదరాబాద్‌ ‌ప్రజలకు-భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ఏమైనా ఉందా..! ప్రజలు విలీనం చేసుకోమని ఆహ్వానించారా..! చరిత్ర లో అలాంటి…

ఉనికిని కనుక్కునే అన్వేషణ…

మనషుల హృదయాల్లో ఎడారులూ, కీకారణ్యాలు రహస్యంగా ఉంటాయని అవి పెట్టే  హింసలను యుద్ధఖైదీలా అనుభవించే అనివార్యతను ఎరుక చేసి హెచ్చరిక జెండాను ఎగరేసిన కవి రామాచంద్రమౌళి. తపస్సు  పేరిట తెలుగు ఇంగ్లీష్‌ ‌ద్విభాషా కవిత్వ సంపుటిని ఇటీవల ఆయన వెలువరించారు. రామాచంద్రమౌళి రాసిన తెలుగు కవితలను ఆత్రేయశర్మ, ఇందిరా బబ్బిల్లపాటి, పద్మనాభరావు అనంత, ప్రసాద్‌ ఎం‌విఎస్‌,…

పటేల్‌ ‌క్రౌర్యంపై ప్రాణాలొడ్డిన తెలంగాణ

సంస్థానం విముక్తి, విలీనం పేరుతొ సంస్థానంలోకి ప్రవేశించిన యూనియన్‌ ‌సైన్యాలు అదే నిజామ్‌  ‌తో చేతులు కలిపి పటేల్‌ ,‌జనరల్‌ ‌చౌదరి ,నంజప్ప పర్యవేక్షణలో కమ్యూనిస్ట్ ‌ల పై రైతాంగం పై తీవ్ర అణచివేతను కొనసాగించింది.ప్రజలు సాధించుకున్న విజయాలు తిరిగి భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది.బ్రిటిష్‌ ‌వారికి 150సంవత్సరాలు తొత్తుగా పని చేసిన ధనవంత బలమైన…

ఓ ‌వర్షం కురిసిన రాత్రి!

తుషారాల తునుకులు తళుకుమంటూ మెరుస్తూ! అంబరం నుండి అమ్బుదిలోకి జారుడు బల్లలు ఆడుతూ! మబ్బుల గోడల మధ్య చిన్నటి కైపులు పోతూ గవాక్షాన్ని తెరచిన వెన్నల రేడు! చిత్రంగా సైగలు రువ్వుతూ! చిక్కటి చీకటి నభములో వెండి తీగలు జిగేలుమంటూ! వెలుగు గీతలు చేసి సన్నటి తుంపరకు తోవచూపుతూ! పచ్చటి సన్నజాజి పందిరి గుబాళింపు తాలింపు…