Category శీర్షికలు

ఆత్మీయత అనురాగం

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరం గా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు!…

గణపతి బప్పా మోరియా

వినాయక చవితి ఆరభంతో వీది వీదిన గణపతి మండపాలు విద్యుత్‌ ‌కాంతులతో సర్వ సుందరంగా ముస్తాబై పచ్చతోరణాలతో భక్తులకు స్వాగతం పలికి దర్శనమిచ్చే… నవ రాత్రులు భక్తి శ్రద్ధలతో కొలిచేరు ఉపవాస, జాగరాలతో కోరికలు కోరేరు ప్రజలంతా సంధ్యవేళ అమ్మలక్కలందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించెదరు పొద్దున్నే సుప్రభాతాలతో నిద్ర లేచేరు జనాలు యువత సంబరాల్లో…

టిఆర్‌ఎస్‌కు కమ్యూనిస్టుల అండ

కేవలం ఒక ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికపై ఇవ్వాళ యావత్‌ ‌దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ఒక సంవత్సరకాలం ఉండగా ఏర్పడిన ఈ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ ఖాతాలో వేసుకునేందుకు తమ శక్తియుక్తులతో ముందుకు పోతున్నాయి. వాస్తవంగా ఈ ఉప ఎన్నిక కావాలని సృష్టించిందేనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.…

విశ్వమంతా వినాయకుడు

విఘ్నాలను పోగొట్టేందుకు ఒక దేవతను పూజించడం అనేది మన దేశంలో మాత్రమే కాకుండా అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ కనిపిస్తుంది. గ్రీకు వారు దర్శినస్‌ అని పిలిచినా, రోమన్లు జేనస్‌ అని, ఈజిప్మియస్లు గునీస్‌ అని పిలిచినా వారంతా వినాయక రూపాలే. భారతీయుల వినాయక ఆరాధనా సంప్రదాయాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరింప చేశారు. ఒక చేతిలో గొడ్డలి,…

‘‘‌వినాయకుడు, గణపతి మనకు ప్రథమ దైవం. ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా ఏ అవరోధాలనైనా తొలగించి సిద్ధినీ, బుద్ధి (సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే ‘గణపతిగా ఉపాసించడం వేద సంప్రదాయం. గణపతిని పూజించకుండా ఎలాటి శుభకార్యమూ తలపెట్టం. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధ్యుడైనాడు.’’ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!…

నమోస్తుతే..గణేశా !

ఓంకార స్వరూపమా త్రిలోక విఘ్నవినాయకా కాసేపు స్వనంద లోకం వీడి మా మొర ఆలకించ రావయ్యా ఇల వేళ్లూనుకున్న కుల,మత విబేధాలు జాతి వర్ణ విధ్వేషాలు సాంఘీక దురాచారాలు సామాజిక అసమానతల్ని వక్రతుండంతో ప్రక్షాళనచేసి సమభావం ప్రసాదించు గణేషా అంతటా పెట్రేగుతున్న వినాశకర దుశ్చర్యలు వికృత వింత పోకడలు అజ్ఞానపు చిమ్మ చీకట్లను అంకుశంతో అంతంగావించి…

‘‘ఒక వైపు పిఓపి విగ్రహాల విషయంలో వైఖరి మార్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న యువత సౌండ్‌ ‌పొల్యుషన్‌ ‌పై ఇంకా జాగృతం అవటంలేదు.. ఉరకలెత్తే యువలోకపు ఉత్సాహం డీజే సౌండ్‌ ‌ల మోతమోగుతోంది.. తీన్‌ ‌మార్‌ ‌డప్పుల్లో వీధుల చెవులకు చిల్లులుపడుతున్నాయ్‌..‌శబ్ద కాలుష్యం తో గాలి చెల్లా చెదురవుతోంది.. ప్రశాంతతపారిపోతోంది.. చెరువులు జలవనరులను కలుషితం చేయటం చేపలు…

న్యాయ వ్యవస్థ సామాన్యునికి అందుబాటులో ఉండాలి !

‘‘ప్రజలకు అర్థంకాని భాషలో కాకుండా ప్రజలకు అర్థం అయ్యే భాషలో న్యాయచర్చలు సాగాలి. కోర్టుతీర్పులు స్థానిక భాషల్లో విడుదల చేయాలి. పాలకులు పేదలకు న్యాయన్ని చేరువ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి. అనేక సంస్కరణలు తీసుకుని వచ్చామని చెబుతున్న ప్రధాని మోదీ ఈ న్యాయవ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గుర్తించి తక్షణ చర్యలకు పూనుకోవాలి.’’ మన న్యాయవ్యవస్థ…

‌తొలి మెట్టు

అమ్మ నేర్పిన భాష అమ్మలా విలువైన భాష, మనసుమెచ్చే భాష భావి బాటకు మూలధనమైనదే అమ్మ భాష. మంచి గంధం,మల్లెపూవులా పరిమళాలు పంచుతూ, బండరాళ్లకు ప్రాణం పోసిన శిల్పిలా మూర్తిమత్వాన్ని పెంపొందింపచేసేదే ఉగ్గుపాల భాష. మమతలు నింపే విలువలు పెంచే సాంస్కృతిక వారసత్వజ్యోతైన మాతృభాషలో, ప్రతీ పలుకు మాధుర్యం ఆలోచనలు అమృతం. సృష్టిలో ఎన్ని ప్రేమలు…