విజ్ఞాన గని ‘‘మోక్షగుండం’’
నేడు జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ఎన్నో దేశాలు ప్రపంచంలో అభివృ ద్దిలో ముందుకు దూసుకు పోతున్నాయి.అక్కడ ప్రజల జీవన ప్రమా ణాలు కూడా అత్యున్నత స్థా యిలో ఉంటు న్నా యి. ప్రతిభను ప్రోత్స హించడం వలన ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. ప్రతిభను గుర్తించి గౌరవించడం భారతీయ సంస్కృతి లోనే ఇమిడి ఉంది. నాటి…
