ఉనికిని కనుక్కునే అన్వేషణ…
మనషుల హృదయాల్లో ఎడారులూ, కీకారణ్యాలు రహస్యంగా ఉంటాయని అవి పెట్టే హింసలను యుద్ధఖైదీలా అనుభవించే అనివార్యతను ఎరుక చేసి హెచ్చరిక జెండాను ఎగరేసిన కవి రామాచంద్రమౌళి. తపస్సు పేరిట తెలుగు ఇంగ్లీష్ ద్విభాషా కవిత్వ సంపుటిని ఇటీవల ఆయన వెలువరించారు. రామాచంద్రమౌళి రాసిన తెలుగు కవితలను ఆత్రేయశర్మ, ఇందిరా బబ్బిల్లపాటి, పద్మనాభరావు అనంత, ప్రసాద్ ఎంవిఎస్,…
