గృహాలు విధ్వంసం కాబడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
మానవ హక్కుల వేదిక గ్రౌండ్ రిపోర్ట్ సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మండలం, ఐలాపూర్ లో… మే 10 ఉదయం 3 గంటల ప్రాంతంలో వందలాది పోలీసులు, రెవిన్యూ అధికారులు అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో 500 ఇళ్లకు పైగా కూల్చేశారన్న వార్త అన్ని పత్రికలలో ప్రచురితమైనది ,టీవీ. ఛానెల్లలో ప్రసారం అయింది. ఈ…
