Category శీర్షికలు

తెలంగాణ రాష్ట్రం లో 7007 రైతు ఆత్మహత్యలు…

  ‘‘‌మళ్లీ ఇంకొన్ని నెలల లోపునే తెలంగాణ శాసన సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, శక్తులు తమ తమ బలాలను మోహరించుకుంటున్నారు. ఈ  సందర్భంలో, దశాబ్దిలోకి అడుగుపెడుతున్న తెలంగాణ సామాజిక జన జీవనం ముందు ఉన్న  ముఖ్యమైన అంశాల గురించి తెలంగాణ పౌర సమాజం ఏ విధంగా ఆలోచిస్తోంది? ప్రభుత్వాల ప్రాధాన్యత ఏ…

జాతి గౌరవం ‘గంగ’పాలు..!

‘‘‌తమ తొమ్మిదేళ్ళ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తాజాగా తమ పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలు, రాజకీయాలకే ప్రధాన్యత నిస్తున్నట్లు కనిపిస్తున్నది. మహిళా సంక్షేమానికి, రైతు సంక్షేమానికే పెద్ద పీఠ వేస్తున్నామన చెప్పుకునే మోదీ సర్కార్‌ ‌సంవత్సరకాలం దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనను ఎలా పట్టించుకోలేదో, మహిళలు తమ…

రాజ్యాంగమా… రాజదండమా…?

‘‘‌మిమ్ములను అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టిన రాజ్యాంగాన్ని వదిలిపెట్టి రాజదండానికి పూజలు చేయడం ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనం..?  రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌కి నమస్కరించకుండా సాధువులకు పెద్దపీట వేయడం ప్రజాస్వామ్య సంస్కారమా.!’’ ప్రపంచంలోనే భిన్న మతాలకు భిన్న కులాలకు నిలయమై భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి ప్రజాస్వామ్య వ్యవస్థ గా రూపుదిద్దుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి…

ధూమపానం… ఆరోగ్యానికి హానికరం

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క ద్వారా తయారీ వల్ల పొగ విడుదల అవుతున్నందు వలన దీనికి ‘పొగాకు’ అనే పేరు వచ్చింది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారు చేస్తారు. దీనిని కొన్ని రకాల తాంబూలాలలో కూడా  ఉపయో గిస్తున్నారు. క్రీస్తు పూర్వం 1400…

విధి వంచితులు

నునులేత ప్రాయంలోనే గ్రామపెద్దలతో పెళ్లి తంతు తుదకు ఊరు ఉమ్మడి ఆస్తి ఇదీ ‘జోగిని’ వ్యవస్థ దుస్థితి దేవదాసి,మాతంగి వశ్రీ జోగిని ఇలా ఊరికో  పేరు దేనికి కొరగాని జీవన తీరు శారీరక దోపిడీకి సాంఘీక అణిచివేతకు గురయ్యే వెట్టి జీవులు అందరి సొమ్మై … అంగడి బొమ్మై … అనామక గుమ్మై దురాచార వ్యవస్థలో……

మణిపూర్‌ ‌లో హింస …. అబద్ధాల మీడియా..!

‘‘ఆదివాసులు నిజాన్ని ప్రచారం చేయటానికి ఉన్న ఒకే ఒక మార్గం సామాజిక మాధ్యమాలు. వాటిని అందుబాటులో లేకుండా ఇంటర్‌నెట్‌ ‌బంద్‌ ‌చేశారు. బాధితపక్షంగా ఉంటూ, తోటి ఆదివాసులను రక్షించుకునే క్రమంలో వాళ్లు ఈ అబద్ధాల ప్రచారానికి కౌంటర్‌ ‌సమయానికి ఇవ్వలేకపోయారు. దాని వలన కూడా ఎంతో ప్రాణనష్టం జరిగింది. ’’     మణిపూర్‌లో జరిగిన హింస…

కార్పొరేట్‌ ‌విద్యా వ్యాపారాన్ని నివారించలేమా ?

ప్రైవేటు, కార్పొరేట్‌ ‌విద్యా సంస్థల ఫీజులు విద్యార్థుల తల్లిద ండ్రులకు భారంగా మారుతున్నాయి. ప్రతి సంవత్సరం ఫీజుల్ని భారీగా పెంచేస్తుండటంతో తల్లిదండ్రులకు ఇది తలకు మించిన భారమవుతోంది. ఫీజుల్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండిపోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో  ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌విద్యాసంస్థల ఫీజుల దోపిడీ సాగుతోంది. అధిక…

ఇదే తొమ్మిది సంవత్సరాల స్వరాష్ట్ర తెలంగాణ

స్వరాష్ట్ర తెలంగాణ సిద్ధించి  తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో  వసంతంలోకి అడిగుపెడుతున్న తెలంగాణ ప్రజలకు,  అలుపెరుగని పోరాట  ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోందని ఎందరో పిచ్చి కూతలు కూసినారు  తెలంగాణలో కరెంట్‌ ఉత్పత్తి తక్కువ కావడంతో కరెంట్‌ ‌సమస్య నుంచి అనేక…

వొచ్చే ఎన్నికలకు ‘ఆవిర్భావ దినోత్సవం’ టర్నింగ్‌పాయింట్‌

 ‘‘అన్నిటికన్నా ఇక్కడ విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కేంద్రం తన సొంత• నిధులతో నిర్వహించడం. ఇంతవకరు ఏ రాష్ట్రంలో కూడా కేంద్రం స్యయంగా ఆ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించిన దాఖలాలు లేవు.  గత సంవత్సరం కూడా దేశరాజధాని దిల్లీలో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆ పార్టీ నిర్వహించిన విషయం తెలియందికాదు. ఇప్పటికే…