అధికార కేంద్రం చుట్టూ అవకాశవాద రాజకీయాలు!
దేశంలో అధికారమే పరమావధిగా జరుగుతున్న చీలికల గురించి..పెదవి విరుస్తున్న ఆయా పార్టీలు గతంలోనూ.. ఇప్పుడు జరిగిన, జరుగుతున్న పరిణామాలపై చర్చించాలి. మహారాష్ట్రలో జరిగిన తిరుగుబాటు రాజకీయాలు మన ప్రసాజ్వామ్య వ్యవస్థలో కొత్తగా జరుగుతున్న పరిణామాలు కావని కూడా గుర్తించాలి. శరద్ పవార్ కాంగ్రెస్‌ను చీల్చి బలయకు వొచ్చిన వారే. కాంగ్రెస్ హయాంలోనే ఇలాంటి అనేకానేక అవలక్షణాలు…
