Category శీర్షికలు

అభివృద్ధికి అంకితం

ఓటేద్దాం వృధా కాకుండా వృద్ధుల నుండి ఇరవై ఒక్కేడు యువకులకు వరకు అమూల్యమైన నీ ఓటు ఆగం కానివ్వకు ప్రగతి ప్రతిభ వంతునికి పట్టం కట్టాలి అభివృద్ధిని చూసి అందించు నీ ఓటు అభివృద్ధికి నీ ఓటు ఆదర్శమవ్వాలి ఏదో.. నీ ఓటు ఏట్లేసి రావాకు ప్రగతికి నీ ఓటు పట్టమే కట్టాలి నిండు హృదయాల…

నాగుండె వాకిట్లోకి రా…..!!

ఆశలు పగిలిన గాజుకళ్ళతోఓపికసడలిన బూజుదేహంగాచింపిరి జుట్టుచివికిన బట్టల్తోఈ దేశవు ముఖచిత్రంలా నిస్తేజంగారోడ్డు మలుపులోని మెట్టపై నిర్లిప్తంగా….ఆమెఎక్కుడి నుండి వచ్చిందో తెలియదుఎందుకు అక్కడ కూర్చుందో తెలియదుదానం చేద్దామంటేయాచకురాలు కాదుసాయం చేద్దామంటేలోపలి దుఃఖమేదో తెలియదుఓదార్చుదామనుకుంటేమతి తప్పిన మనిషిసలేకాదు…. ఆమెఎండిపోయిన కళ్ళలోనే కాదుమండుతున్న గుండెలోనూశూన్యాకాశమే…ఆకలిలేదు•-కానిమాటల్తో కడుపు నిండుతోందిదాహంలేదు •కన్నీటీతో గొంతు తడువుకుంటోందిఎ కన్న పేగులకు కానిదయ్యిందో…అచ్చం దగాపడ్డ పేదతల్లిలా వుందిఆమె•ఎందుకు…

మనసు పోకడలు..!

అవధులు లేని ఊహాలోకంలో కళ్ళెం లేని గుర్రంలా పరుగులుతీసే మనసు.. చిత్ర విచిత్రమైన ఊహలతో కొత్తకొత్త ఆశల ఊసులతో కలలో ఇలలో కనువిందుచేస్తూ మాధుర్యాల పంటలను పండిస్తుంది ఆశల స్వప్నాలలో మరో ప్రపంచాన్ని ఊహిస్తుంది రేపటి ఆలోచనల పర్యాన్ని కలగంటుంది గత అనుభవాల అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ జ్ఞాపకాల వీధుల్లో ప్రచారం చేస్తుంది భావోద్వేగాలకు స్పందిస్తూ-…

ఎన్ని‘కల’లు!

వరసలు కలిపేస్తారు వాగ్దానాలు గుపిస్తారు వైకుంఠం చూపిస్తారు ప్రేమలో తడిపేస్తారు కళ్ళబోల్లి కబురులు చెప్పేస్తారు కపట ప్రేమ లో పడేస్తారు కానుకలు అంటూ కుదిపేస్తారు నిషాను నింపేస్తారు నోట్లు ఎరేస్తారు గుడ్డి గుర్రం ఎక్కిస్తారు ఆశల ఇంద్రధనసు చూపిస్తారు సునాయాసంగా గద్దే ఎక్కేస్తారు ఆపై చుక్కలు చూపిస్తారు -గాదిరాజు రంగరాజు 8790122275

పరిశోధనల దిక్సూచి…

ఒక జాతి చరిత్రను  భిన్న కోణాలలో, విభిన్న అంశాలతో  అధ్యయనం చేసి ఆధార సహితంగా సప్రమాణికంగా నిరూపించి విశ్లేషణాత్మకంగా  వెల్లడించే సారమే పరిశోధన.  విస్తృతంగా వచ్చిన అనేకానేక పరిశోధనల్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఆ దిశగా  విశ్వవిద్యాలయాల గురుతర భూమిక ఎంతటిదో  తెలిసిపోతుంది. వేల సంఖ్యలో సిద్ధాంత వ్యాసాలు వస్తుంటే అవి ఏ అంశాల మీద,…

ఇథనాల్‌ ‌కర్మాగార బాధితులపై లాఠీఛార్జ్ ‌గర్హనీయం

జూరాల ఆర్గానిక్‌ ‌ఫార్మస్ అం‌డ్‌ ఆ‌గ్రో ఇండస్ట్రీస్‌ని తాత్కాలికంగా మూసివేయాలని..: మానవ హక్కుల వేదిక నారాయణ పేట్‌ ‌జిల్లా,మర్రికల్‌ ‌మండలం, చిత్తనూరు గ్రామంలో జూరాల ఆర్గానిక్‌ ‌ఫార్మస్ అం‌డ్‌ ఆ‌గ్రో ఇండస్ట్రీస్‌ ఒక ఇథనాల్‌ ‌తయారు చేసే కర్మాగారం  నెలకొల్పింది.గత 8 నెలలుగా ఈ ఫ్యాక్టరీ మూసీ వేయాలని 10 గ్రామాల రైతులు,ప్రజలు నిరవధిక ఆందోళన…

మండుతున్న చమురు ధరలు

కేంద్రంలో బిజెపి ప్రభు త్వం డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌ధరల విషయ ంలోను ఎన్నికల సమ యంలో తగ్గించడం, తర్వాత పెంచడం జరుగుతుంది. మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్‌, ‌మీ ఇంటికి వస్తే ఏమిస్తావ్‌ అన్న రీతిలో వ్యవహరిస్తుంది. అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న దశలోనూ ఆ ఉప శమనాన్ని ప్రజలకు కలిగిం…

పవన్‌తో పొత్తుకు బిజెపి ఆరాటం..?

ఎన్నికలు సమీపిస్తున్నాయి. మధ్యలో కేవలం ముప్పై నాలుగు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. రాష్ట్రంలో పోటీ పడుతున్న పార్టీల్లో ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. 119 సీట్లకు గాను 115 అభ్యర్ధులను ప్రకటించడంతోపాటుగా, వారికి బి ఫామ్‌లను కూడా ఇచ్చింది. అభ్యర్ధులంతా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో చాలా బిజీబిజీగా ఉన్నారు. కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు…

ఎన్నికల వేళ, ప్రజాస్వామ్య హేళ..

ప్రజలు వోట్లు వేసి మళ్లీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే రోజు దగ్గర పడింది. వోటు ఎవరికి వేయాలి అని ప్రజలు, వోటు ఎలా అడగాలి అని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఆలోచించే సందర్భం. ఈ రెండు అంశాలు కూడా పరస్పరాధారితం. వీటి మధ్య ఉన్నటువంటి సంబ ంధాల్ని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి ఒక విశ్లేషణ. ముందు ప్రజలు…