Category శీర్షికలు

కాంగ్రెస్‌తో టిజెఎస్‌, ‌వైఎస్‌ఆర్‌టీపి…

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఓటమి )క్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఈ నెల ఆఖరున  జరిగే ఎన్నికల్లో  ఎట్టిపరిస్థితిలో అధికారంలోకి వొస్తామని చెబుతున్న కాంగ్రెస్‌, ‌భారతీయ జనతాపార్టీలు అధికార బిఆర్‌ఎస్‌తో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆలస్యంగానైనా సమర్దవంతమైన అభ్యర్ధులను పోటీలో ని)బెట్టేందుకు ఈ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ అధినేత,…

ఇథనాల్ ఫాక్టరీలతో జరిగే పర్యావరణ విధ్వంసం తెలంగాణకు అవసరమా!?  

పదిహేనేళ్ల క్రితం అన్ని సబ్బండ వర్గాలూ కదిలినట్లుగానే నారాయణపూర్ జిల్లా (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా) మరికల్ మండలం, చిత్తనూరు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో భాగమైవుంటారు! తెలంగాణ వస్తే అనేక విధాలా తమ బతుకులు బాగుపడతాయనే నమ్మి వుంటారు! ‘మంచి అభివృద్ధి’ దిశగా తమ జీవితాలు వెళతాయని, తమ…

ప్రజాస్వామ్య విలువలు పలుచబడుతున్నాయా..!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిన భారతంలో జరుగనున్న సాధారణ ఐదు రాష్ట్రాల (తెలంగాణ, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, మిజో రామ్‌) ఎన్నికలు సమాధానం లేని పలు ప్రశ్నలను రెకెత్తిస్తున్నాయి. ‘అత్య ంత ఖరీదైన’ ఎన్నికల స్వరూప స్వభావాల విపరీతాలను ఈ ఎన్నికలు తేటతెల్లం చేస్తున్నాయి. సర్వాధి కారాలను లాకప్‌లో బంధించిన ఎన్నికల…

బిజెపిని ముంచనున్న ధరలస్థిరీకరణ ద్రవ్యోల్బణం

బీజేపీకి వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవ నున్నా యని విశ్లే షకులు అబి •ప్రాయప డుతు న్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే. మరోవైపు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోధరల పెంపుదలతో   పాటు ఇంధన ధరల…

టిడిపి సానుభూతిపరులు ఎటువైపు..?

గెలుపోటములను పలుచోట్ల ప్రభావితం చేసే సత్తా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయంతో బిఆర్‌ఎస్‌ ‌లాంటి పార్టీల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది. టిడిపి పోటీ చేయకపోవడం తమరు లబ్ది చేకూర్చే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఆ పార్టీ అభిమానుల వోట్లు గంపగుత్తగా తమకే పడతాయన్న ధీమాలో ఉన్నారు.…

కొందరికి ఈ ఎన్నికలు ప్రత్యేకం

 ‌తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించారు. మొదటి సారి 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో…చేవెళ్ల నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. ఆ తర్వాత 2004లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. రాజశేఖర్‌ ‌రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌కు తొలి మహిళా హోం శాఖ మంత్రిగా పని…

పాలమూరుకు పునర్జీవం పోసిన కేసిఆర్‌

గత కాంగ్రెస్‌ పాలనలో పాలమూరు భూములు ఎటు చూ సిన రేగి కంప, తంగెడు చెట్లు రాళ్లు రప్పలతో నిండి పోయి దర్శన మిచ్చేవి ఆ కాలంలో మారుమూల ప్రాం తాలకు బస్సు సౌకర్యం ఉండేది కాదు పక్క ఊరు వెళ్ళాలి అన్న నడుచు కుంటూ వెళ్లే వాళ్లు వెళ్తున్న సమయంలో దాహము వేస్తే ఆ…

ఎన్నికల పట్ల ప్రజల ఉదాసీనత పనికిరాదు

‘‘‌గత తొమ్మిది సంవత్సరాలుగా  ఉద్యోగం లేక నిరుద్యోగులు,సంపాదన లేక చిరు వ్యాపారస్తులు, గిట్టుబాటుకాని వ్యవసాయంతో రైతులు, ఎదుగు బొదుగూ లేని కార్మికులు, నీచమైన విద్య వ్యవస్థతో విద్యార్థులు, భరోసా లేని అసంఘటిత రంగ వృత్తిదారులు, దుర్మార్గ కరమైన విధానాలతో నిండా మునిగిన చేనేతలు ఇలా అన్ని రంగాలలో దారిద్య్రం తాండవిస్తుంది. రైతులకు ఇన్పుట్‌ ‌సబ్సిడీ, ప్రాంప్టు…

వొచ్చేసింది మానిఫెస్టో ఫెస్టివల్‌

ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ప్రారంభ మయ్యింది. హామీల వరదలు ప్రజ లను తాకు తున్నాయి. అన్నీ పార్టీలు మేనిపె •స్టోలను విడుదల చేస్తు న్నాయి. అసలు మేని ఫెస్టో అంటే ఏమిటి..? సుప్రీంకోర్టు మేని ఫెస్టోల విషయలో ఇచ్చిన మార్గ దర్శ కాలు ఏమిటి..? మొదలైన వాటి కోసం పరిశీలిద్దాం. మేనిఫెస్టో అంటే… .?…