Category ఆంధ్రప్రదేశ్

నేడు చంద్రయాన్‌-3 ‌ప్రయోగం

లాంచ్‌ ‌కంట్రోల్‌ ఆపరేషన్స్‌లో చయన్‌ ‌దత్తా ఆనందంలో అస్సా తేజపూర్‌ ‌విద్యార్థులు శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం…. చంద్రయాన్‌ ‌విజయవంతం కోసం ప్రార్థన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్‌-3 ‌ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్‌ ‌విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అస్సాంకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి ఎంతో గర్వకారణమైన ఈ…

ఎపిలో సాగర్‌ ‌కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు

ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం ఘటనపై సిఎం జగన్‌, ‌చంద్రబాబుల దిగ్బ్రాంతి ఒంగోలు, జూలై 11 : ప్రకాశం జిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత దర్శి  సపంలో ఓ పెండ్లి బస్సు సాగర్‌ ‌కాల్వలోకి  దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి…

ఎపిలో కారును ఢీకొన్న డిసిఎం…ఇద్దరు మృతి

నాలుగో తరగతి విద్యార్థి దారుణహత్య… దుండగుల కోసం పోలీసులు గాలింపు విజయవాడ/అమరావతి, జూలై 11 : విజయవాడ గన్నవరంవద్ద ఆగిఉన్న కారును డీసీఎం వాహనం ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అతివేగమే  ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు సూర్యాపేటజిల్లా చింతపాలెం గ్రామానికి చెందిన నాగుల్‌, ‌మతిన్‌గా గుర్తించారు.…

ఎపిలో వోట్ల గల్లంతుపై ఫిర్యాదులు

ఎన్నికల కమిషనర్‌కు దిల్లీ సీఈసీ పిలుపు న్యూ దిల్లీ, జూలై 11 : వెంటనే దిల్లీకి రావాలని ఏపీ ఎన్నికల కమిషనర్‌ ‌ముఖేశ్‌ ‌కుమార్‌ ‌నాకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో భారీగా ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల చేర్పులపై సీఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏపీలో నకిలీ ఓట్ల చేర్పులపై సీఈసీ…

ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించిన సిఎం జగన్‌ ‌దంపతులు

కడప, జూలై 8 : వైఎస్సార్‌ ‌జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి  ఇడుపులపాయకు చేరుకుని  వైఎస్సార్‌కు నివాళులర్పించారు.  శనివారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా సీఎం జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ‌ఘాట్‌ ‌వద్దకు చేరుకున్నారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్‌ ‌భారతి, తల్లి వైఎస్‌ ‌విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు…

కనకదుర్గమ్మకు శ్రీశైలం తరఫున సారె

విజయవాడ, జూలై 8 : ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారికి, శ్రీమల్లేశ్వరస్వామివారికి ఆలయ ప్రాంగణంలోని గణపతిస్వామి, కుమారస్వామికి శ్రీశైలం దేవస్థానం తరుఫున సారెను సమర్పించారు. శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, దేశస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌ ‌లవన్న దంపతులు ధర్మకర్తల మండలి సభ్యులు గురుమహాంతు సారెను సమర్పించిన వారిలో…

ప్రతిదినం ప్రజాహితం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి శ్రమిస్తున్న తీరును డైరీ రూపంలో తెలియజేసే ప్రక్రియ ఒక మంచి పరిణామం అని మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా, అంతరాష్ట్ర…

షర్మిలను నెత్తినెట్టుకుని ఊరేగాల్సిన ఖర్మ లేదు

రాజశేఖర్‌ ‌రెడ్డిని ఎత్తుకునే కాంగ్రెస్‌ ‌తప్పు చేసింది మాజీ ఎంపి చింతామోహన్‌ ‌సంచలన వ్యాఖ్యలు తిరుపతి, జూలై 1 :  కాంగ్రెస్‌ ‌పార్టీలోకి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల  చేరుతారంటూ వస్తున్న వార్తపై తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్‌  ‌తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అ‌గ్ర నేతలు ఎవరూ కూడా షర్మిల కోసం ఇడుపులపాయకు రావటం…

వ్యవసాయ రుణాలకు కౌలు రైతులకు అర్హత

వృత్తి నిపుణులుగా గుర్తింపు…జాబితాలో చేర్పు ఏపీ సీఎం జగన్‌ ‌ప్రభుత్వం కీలక నిర్ణయం…ఆదేశాలు అమలాపురం, జూన్‌ 28 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం కౌలురైతులకు అండగా కీలక నిర్ణయం తీసుకుంది. వారిని వ్యవసాయ వృత్తి నిపుణులుగా గుర్తించింది. ప్రైవేటు ఉద్యోగులతోపాటు వ్యవసాయ రంగంలోని కౌలు రైతులను కూడా వృత్తి నిపుణుల జాబితాలో చేర్చారు. ఇతర వృత్తి నిపుణులకు…