సక్సెస్ అనేది యాక్సిడెంట్ కాదు కష్టపడితేనే వచ్చేది
తిరుపతి వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవంలో ఎపి గవర్నర్ తిరుపతి, జూలై 22 : సక్సెస్ అనేది యాక్సిడెంటల్ కాదని.. కష్టపడటం, పోటీతత్వం, త్యాగం, చేసే పనిని ప్రేమించటం, నేర్చుకోవటం ఇలా నిరంతర పక్రియ కావాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు సూచించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ 12వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో…
