Category క్రీడలు

క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి

సైబరాబాద్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ విూట్‌ ప్రారంభించిన సైబరాబాద్‌ సిపి అవినాష్‌ మహంతి హైదరాబాద్‌, ప్రజాతంరత, ఫిబ్రవరి 1 : పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయని, పోలీసులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడ తాయని, క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనర్‌ అవినాష్‌ మహంతి…

నేటి నుంచి ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు

కట్టుదిట్టమైన భ్రదతా ఏర్పాట్లు చేస్తున్నామన్న పోలీస్‌ కమిషనర్‌ క్రికెట్‌ మ్యాచ్‌ కోసం ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు : ఉపయోగించుకోవాలని ఎండి సజ్జనార్‌ వినతి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : గురువారం నుంచి ఉప్పల్‌ వేదికగా భారత్‌`ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ పోరుకు రాజీవ్‌గాంధీ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.…

సెప్టెంబర్‌లో చైనాలో ఏషియన్‌ ‌గేమ్స్

ఫిట్‌నెస్‌ ‌సమస్యలతో తప్పుకున్న సైనా నెహ్వాల్‌ ‌హైదరాబాద్‌,‌మే2: ఇండియా సీనియర్‌ ‌షట్లర్‌, ‌రెండుసార్లు కామన్వెల్త్ ‌గేమ్స్ ‌చాంపియన్‌ ‌సైనా నెహ్వాల్‌ ‌సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఏషియన్‌ ‌గేమ్స్‌కు దూరం కానుంది. ఫిట్‌నెస్‌ ‌సమస్యల కారణంగా రాబోయే మెగా గేమ్స్ ‌సెలక్షన్‌ ‌ట్రయల్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. ఈ నెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లోని గుత్తా…

ఫస్ట్ ‌క్లాస్‌ ‌క్రికెట్‌లోకి అర్జున్‌ ‌టెండూల్కర్‌ అరంగేట్రం

ముంబయి, డిసెంబర్‌ 14 : ‌కెట్‌ ‌దిగ్గజం సచిన్‌ ‌టెండూల్కర్‌ ‌తనయుడు అర్జున్‌ ‌టెండూల్కర్‌ ఎట్టకేలకు ఫస్ట్ ‌క్లాస్‌ ‌క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ముంబై తరఫున రంజీల్లో ఆడేందుకు సుదీర్ఘంగా నిరీక్షించిన అర్జున్‌.. అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో గోవాకు షిష్ట్ అయి రంజీ ఛాన్స్ ‌దొరక బట్టాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా…

You cannot copy content of this page