Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆద్యాత్మికం

జనవరి 3 నుండి 23 వరకు శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవములు

12వ తేదీన గోదావరి నదిలో ‘‘తెప్పోత్సవం’’ 13 తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 2022 జనవరి 3 నుండి 23 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు అత్యంత…

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

నేటి నుండి నరసింహ నవరాత్రి ఉత్సవాలు ‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి…

ఆరోగ్య ప్రదాయిని ఆదిత్యుని పూజ

సూర్య భగవానుని జయంతి రథ సప్తమి సూర్య గమనమే కాల వేగానికి ప్రమాణం. సూర్యుడు వేసే ప్రతి అడుగు కాల వేగానికి, కాల గమనానికి కొలబద్ద. ఈనాడు మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేద…

తిరుమలకు క్రమంగా పెరుగుతున్న భక్తులు

రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు కొరోనా నేపథ్యంలో మూతపడి..నిబంధనల మేరకు తెరుచుకున్న తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే తిరుమల కొండపైన కూడా మొదటిలాగా భక్తులు ఉండటం లేదు. అయితే ఆదివారం రికార్డు స్థాయిలో 56448 మంది…

వైవస్వత మన్వంతర సప్త మహర్షులు

హిందూ విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం ప్రకారం ఒక ‘మను’ పాలనాకాలాన్ని మన్వంతరమని (మను ం అంతరం మనువు కాలం), ఒక్కో మన్వంతరం 30-85 కోట్ల సంవత్సరాలని పెద్దలు ప్రవచించారు . 894 కోట్ల సంవత్సరాల ఒక బ్రహ్మ దినంలో 14 మన్వంతరాలు (స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ,…

వేదసముద్రజలానికి మేఘదూత-గోద: అమృతవర్షం-తిరుప్పావై

తిరుప్పావై గోదా గోవింద గీతం నేపథ్యం పూమాలతో రంగనాధుని తాను వరించి, పామాల (పాశురాల మాల)తో మనకు భగవంతుని చేరే మార్గాలు ప్రబోధించారు గోద.   చివరి రోజు 30 వ పాశురంలో గోదమ్మ సన్మార్గంలోని మళ్లడం అనే సంక్రాంతి గురించి వివరిస్తున్నారు. గోద ఒక…

కృష్ణా నీవెప్పుడు పుట్టినా మమ్ము నీ బంధువులుగానే పుట్టించు

29 వ పాశురం  గోదా గోవింద గీతం, అష్టాక్షరీ మంత్ర పాశురం నేపథ్యం: ఇన్నాళ్లూ పఱై కావాలని గోపికలు కోరుకున్న ప్రస్తావన కనిపిస్తుంది. నిన్న పఱై, అలంకార వస్తువులు, పరమాన్న భోజనం అడిగారు. ఇంతకూ ఆ పఱై ఏమిటి?  పఱై అంటే శ్రీ కృష్ణుని…

గోదమ్మ పాటకు అన్నమయ్య పదం పరమ పురుషుడట పశుల గాచెనట

గోదా గోవింద గీతం-28 నేపధ్యం : నిన్నే కోరుకున్నాం. మాకే ఉపాయాలూ తెలియదు. నిన్నే ఉపాయంగా నమ్ముకుని వచ్చాం. పఱై పొందడానికి సాధనానుష్టానంచేసి యోగ్యత తెచ్చుకున్నామో లేదో కూడా తెలియదు. మాకే యోగ్యతాలేదు. ఇతరంగా ఏ ఉపాయాలు కోరినా మాకు అవి…

జీవుడు భగవంతుణ్ణి చేరటానికి లభించిన వస్త్రమే శరీరం

గోదా గోవింద గీతం-27 నేపథ్యం శ్రీ కృష్ణునితో సామీప్యం, స్నేహం, సాహచర్యం మాత్రమే గోపికలు కోరుకుంటున్నారు. నీరాట్టము లేదా మార్గళి స్నానం అంటే శ్రీకృష్ణసంశ్లేషమే తప్ప మరొకటి కాదు. శంఖం అంటే జ్ఞానం, పర అంటే పారతంత్య్రము, పల్లాణ్డు పాడేవారు,…

ఇంద్రనీలమణివర్ణా శ్రీకృష్ణా, నిన్ను కలిగి ఉన్నవాడే ఉన్నట్టు, లేని వారు లేనివారే

‌గోదా గోవింద గీతం - 26 నన్ను కావాలనుకున్న వారు పఱై (ఢక్కా వాద్య పరికరం) కావాలని ఎందుకు అడుగుతున్నారు? అవి ఎన్నికావాలని శ్రీ కృష్ణుడు గోపికలను అడిగాడు. ఈ పఱై గానీ వ్రతంగానీ, వర్షంకోసం వ్రతం చేయాలనడం కోసం కేవలం వ్యాజం మాత్రమే. నిన్ను…