special Stories

special Stories

చీకట్ల మీద వెలుతురు ఫోకస్ చేయాలి

కొండవీటి సత్యవతి ట్రాన్స్ కమ్యూనిటి పట్ల తెలుగుసమాజమే స్తబ్దంగా ఉంది. వారిమీద జరుగుతున్న లైంగికహింస, హత్యలు, అరాచకాల గురించి చెదురుమదురు రచనలు తప్ప ఇంకా మౌనంగానే ఉంది. మానస ఎండ్లూరి, విజయ కుమార్. చిలుకూరి రామ ఉమామహేశ్వరశర్మలాంటి వారిరచనలు తప్ప పెద్దగా సాహిత్యం రాలేదు. తెలుగులో ట్రాన్స్ కమ్యూనిటీ  గురించి రాయాలంటే మొదట వారి  బీభత్స…

సముద్రంలో నీటి చుక్కలు మాత్రమే

సొలోమోన్ విజయ్ కుమార్ తెలుగుసాహిత్యం ఎల్జీబీటీక్యూ+ అంశాన్ని దాదాపు విస్మరించిందనే చెప్పాలి. ఎల్జీబీటీక్యూలను సమాజం హీనంగా చూడడం వలనో, వారి సెక్స్ ఆలోచనలు ప్రకృతి విరుద్ధం అనే అసత్య ప్రచారం వలనో, నిన్న మొన్నటి దాకా రచయితలు కూడా వారివైపు చూసేందుకే భయపడ్డారు అనుకుంటాను. మన సమాజంలాగానే మన రచయితలకు కూడా ఎల్జీబీటీక్యూ అంటే నేటికీ…

ఎల్జీబీటీలకీ కులముంది  

మానస ఎండ్లూరి పురాణాల నుంచి స్వలింగ సంపర్కుల గురించి ప్రస్తావన ఉన్నా ఇప్పటికీ ఇవి అప్పుడే ఉన్నాయని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆధునిక సాహిత్యంలో కొంతమంది రచయితలు బెరుకుగానో ధైర్యంగానో స్వలింగ సంపర్కుల గురించి బృహన్నల నేపథ్యాలతో రచనలు చేస్తూ వస్తున్నారు. తెలుగులో ఒకప్పుడు కేవలం ట్రాన్స్ విమెన్ ల గురించి మాత్రమే సానుభూతి సాహిత్యం…

క్వీర్ పదసంపద లేదు

2019-20 మధ్య తెలుగు సాహిత్యంలో ఇప్పటివరకూ వచ్చిన క్వీర్ కథలు పోగుచేసి అచ్చువేసే పనిని తలకెత్తుకున్నాను. కాని అవన్నీ కలిపినా మొత్తంగా 20 కథలు కూడా దాటలేదు. తొలిదశలో ఎక్కువగా ఊహలు, అపోహలతో రాసిన కథలే ఉన్నాయి. చైతన్య పింగళి, హరిత, మానస ఎండ్లూరి రాసేవరకూ పెద్దగా క్వీర్ సెంట్రిక్ కథలు లేవు. అంతకు ముందువి…

అక్షరాల్లో రికార్డ్ చెయ్యటం అవసరం

సమూహాలకి హక్కులని కలిపిస్తూ చట్టం రాకముందు వీరికి హక్కులు యెందుకు  వుండాలో నే ‘మౌన’ కథ రాసినప్పుడు ముఖ్యంగా స్త్రీలనుంచి వచ్చిన స్పందన యేమిటంటే యింతకు ముందు అటువంటి రిలేషన్ షిప్స్ గురించి  విన్నప్పుడు, చదివినప్పుడు వ్యతిరేకత వుండేది. కానీ యీ కథ చదువుతుంటే  ‘అవునుకదా యిద్దరిమధ్యా పొద్దస్తమానూ శారీరక సంబంధం మాత్రమే  కాకుండా రోజువారి…

పాలపుంత మాసం

జూన్ నెల- ఎల్జీబీటీక్యూ + సమూహాల ‘ప్రైడ్ మంత్’. ప్రపంచవ్యాప్తంగా ఆత్మగౌరవ ఉత్సవాలు జరుగుతాయి. సహానుభూతి ఉన్నవారు, తమ ఇళ్ళు, కార్యాలయాలు, వ్యాపార స్థలాల వంటి చోట్ల క్వీర్ సమూహాల పోరాటాలను స్వాగతిస్తూ ఇంద్రధనుస్సు రంగుల జెండాను ఎగురవేస్తారు. అంచులకి నెట్టబడిన వర్గాల స్వరాలకు వేదికని ఇస్తూ ప్రజాతంత్ర దినపత్రిక శోభ సాహిత్య పేజీ- ఈ…

ఏ గణితాలూ పని చేయవు

LGBTQIA + సముదాయాలుగా మామీద జరిగిన శ్రమదోపిడీ, మాన,  ప్రాణహానికి ఈ సమాజం దగ్గర సాక్ష్యాలు, సంఖ్యలు లేవు, ఏ గణితాలు పనిచేయవు. అందుకే మా గురించి రాయటానికి  సమయమే కాదు సాహసం కూడా మా సముదాయం చేయలేదు. ఇప్పటిదాకా వొచ్చిన రచనలు మా సముదాయం నాయకుల, వారి జీవితప్రయాణాలను మా సముదాయానికి జరిగిన సంస్థాగతమయిన…

జాబ్ కేలెండర్ జాడేది?

Telangana govt job calendar

 మేం అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేసేది,  ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామనేది తెలుపుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఉద్యోగ కేలెండర్ ను ప్రకటిస్తాం. జూన్ 02 నాటికి అన్ని శాఖల్లోని ఖాలీలను గుర్తించి జాబ్ కేలెండర్లో పొందుపరిచి, ప్రతి…

కాళరాత్రి నిజంగా అంతమయిందా?!

తన ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తారుమారు చేయడానికి ప్రధాని ఇందిరా గాంధీ సలహాతో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీ విధించి, ప్రాథమిక హక్కులు రద్దు చేసి, పత్రికల మీద సెన్సార్ షిప్ విధించి, దేశాన్ని చీకటిరాజ్యంగా మార్చిన పరిణామానికి ఈ జూన్ 25 అర్ధరాత్రికి యాబై ఏళ్లు నిండాయి.…

అనివార్యమైన ఆలోచింపనే పాలసీ, ‘శీలమే’ ఈ పత్రిక ఊపిరి

12. జనధర్మోవిజయతే  ప్రారంభ సంచికల్లో ‘పాలసీ’ ప్రకటన చేయబడిరది. వరంగల్‌ వాణి దినపత్రిక తొలి సంచికలో చెప్పినట్లు, దిన పత్రిక ఒక అనివార్యమైన అవసరమని, అది నగరానికి గర్వకారణమని భావించే ‘శీలమే’ ఈ పత్రిక ఊపిరి. ఇది ఉపరితలావ లోకనంలో కేవలం ‘గాలిలో దీపం పెట్టి దేవుడా’ అని మొక్కినట్టు కనబడ్డా, స్థానిక ప్రజల మనోభావ…