విలీన రాజకీయాలతో ఎవరికి ప్రయోజనం..?

“విలీనంపై రేవంత్, బీజేపీ నేతల ఆరోపణలను పరస్పరం వెనుకెసుకోస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇది బీఆర్ఎస్‌పై జాతీయ పార్టీల ఉమ్మడి దాడి అన్న చర్చ ఉంది.కేవలం రాష్ట్రంలో సమస్యలు గాలికి వదిలేసి ప్రజలకు పనికిరానీ, వ్యక్తిత్వ రాజకీయాలను రేవంత్ ,బీజేపీ నేతలు తెరపైకి తేస్తున్నారని జనాలు మండిపడుతున్నారు.ప్రజా సమస్యలపై చర్చల జరగకుండా చిట్ చాట్ తో…









