special Stories

special Stories

పాలు-నీళ్ళు!

‘పాలల్లో నీళ్ళు బాగా కలిపేస్తున్నావ్?’ చికాకు పడుతూ అంది వో యిల్లాలు. ‘మా గేదెకూడా నీళ్ళు తాగుతుంది,’ చెప్పాడు పాలవాడు. ‘మరీ యెక్కువ నీళ్ళు తాగేస్తోంది,’ అంది యిల్లాలు. ‘ఎండాకాలం కదండీ?’ అన్నాడు పాలవాడు. ‘మీ గేదెకి గడ్డి వుంచట్లేదా?’ యిల్లాలు తగ్గలేదు. ‘అందరూ నానా గడ్డీ కరుస్తుంటే, పశువులకి గడ్డెక్కడ దొరుకుతుందీ?’ పాలవాడూ తగ్గలేదు.…

ఏపీ కేంద్రంగా బీజేపీ కుట్రలు.!?

“తెలంగాణలో నమోదైన కేసులను ప్రభుత్వం అనుమతి లేకుండా డైరెక్ట్‌ సీబీఐ విచారణ చేసే అకాశం లేదు..మనీ లాండరింగ్‌, అవినీతి అభియోగాలు లేకుండా ఈడీ ఎంటర్‌ కాదు.అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మనీలాండరింగ్‌ లేదు.అవినీతి లేదు..కాబట్టి సీబీఐ, ఈడి ఎంటర్ అయి కేటీఆర్‌ను అరెస్ట్‌ చేసే చాన్స్‌ లేదు..కానీ ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని కేసు నమోదు…

అందరూ బీసీలకు మద్దతే, కాని ఒరిగిందేమీ లేదు!

BC quota is the buzzword in Telangana politics today.

“వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ప్రాతిపదిక ఏమిటనే విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉండగా, షెడ్యూల్డ్ కులాల, తెగల జన సంఖ్య విషయంలో కచ్చితమైన జనగణన అంకెలు ఉన్నట్టుగా, ఇతర కులాల విషయంలో అంకెలు అందుబాటులో లేవు. అందువల్ల వెనుకబడిన కులాలకు కచ్చితమైన రిజర్వేషన్ కోటా నిర్ధారించడం జరగలేదు. అసలు వెనుకబడిన కులాలు (కాస్ట్స్) అని కూడా అనకుండా వెనుకబడిన తరగతులు/వర్గాలు…

నేల‌కొరిగిన సాహితీ మ‌హావృక్షం

అనిశెట్టి రజిత ప్రముఖ కవయిత్రి, రచయిత్రి , ఆర్గనైజర్, మహిళా వాది, , బహుజనవాది,  సోమవారం 11 ఆగస్టు 2025 న సాయంత్రం గుండె నొప్పితో అమరులయ్యారు. ఒక మహావృక్షం నేల కొరిగింది.  అని శెట్టి రజితతో 1990 నుండి 35 ఏళ్లుగా విడదీయని అనుబంధం. ఎప్పుడూ నిండుహృదయంతో అన్నా అనే ఆ పిలుపు ఇప్పటికీ…

గ్రంథాలయ శాస్త్రానికి డా.ఎస్ ఆర్ రంగనాథన్ సేవలు చిరస్మరణీయం

పుస్తకాలు ప్రజల సంపత్తి అనీ, జ్ఞానం పంచుకోవాల్సిన ధర్మం అని విశ్వసించిన మహోన్నత గ్రంథాలయ తపస్వి, డాక్టర్  ఎస్. ఆర్. రంగనాథన్ గారు తన జీవితాన్ని గ్రంథాలయాల అభివృద్ధికి అంకితం చేశారు. షియాలి రామామృత రంగనాథన్, నామామృత అయ్యర్, సీతాలక్ష్మి అమ్మాళ్ లా తొలి సంతానం. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నాగపట్నం గా పిలువబడుతున్న…

ఇచ్చంపల్లా? లేక బనకచర్లా? ఏదైనా ఒకటే సాధ్యం?

Andhra Pradesh, Telangana, water dispute, Krishna river, Godavari river Ask ChatGPT

“ఇప్పుడు తెలంగాణలో నీళ్లు రాజకీయాలు పాలు నీళ్లలా కలసి పోయి వున్నాయి. ఎప్పుడు ఏ అంశం తెరపైకి వస్తుందో ఏ రాజకీయ పండితుడు చెప్ప లేని అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అను సంధానానికైతే చెక్ పెట్ట వచ్చు. అంతరంగికంగా ఎదురయ్యే సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. . గత ఏడెనిమి…

అంతరిక్ష కలలకు పునాది – హిమాలయాల అంచున ‘హోప్’

అంతరిక్ష పరిశోధనలో భారతదేశం తన విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. చంద్రుడిపైకి, అంగారక గ్రహంపైకి రాకెట్లను విజయవంతంగా పంపిన ఇస్రో, ప్రపంచ అంతరిక్ష రంగంలో ఒక ముఖ్యమైన శక్తిగా ఎదిగింది. ఇప్పుడు ఇస్రో తన తదుపరి పెద్ద లక్ష్యమైన మానవసహిత అంతరిక్ష యానంపై దృష్టి పెట్టింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ఇస్రో లడఖ్‌లోని త్సోకర్ లోయలో ‘హిమాలయన్…

బూమ‌రాంగ్ కానున్న ట్రంప్ టారిఫ్‌లు!!

Trump’s Tariffs Set to Backfire: Economic Risks Loom Large

నిజం చెప్పాలంటే ట్రంప్ అనుస‌రిస్తున్న విధానాల వ‌ల్ల యు.ఎస్‌. ప్ర‌భుత్వానికి ఆదాయం బాగా పెరిగింద‌నే చెప్పాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఒక్క జూలై మాసంలోనే 152 బిలియ‌న్ డాల‌ర్ల క‌స్ట‌మ్స్ ఆదాయం ల‌భించింది. అయితే ట్రంప్ అనుస‌రిస్తున్న ఈ విధానంవ‌ల్ల ప్ర‌తికూల ఫ‌లితాలు కూడా వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఈ పెంచిన టారిఫ్‌ల వ‌ల్ల తాము అధిక‌మొత్తంలో ఖ‌ర్చు చేయాల్సి…

భారతీయ సంజ్ఞ భాషకు అధికారిక హోదా అవసరమే: కరీంనగర్ జిల్లా నుంచి దేశానికి ఆదర్శం

భాష అనేది మన భావాలను, అవసరాలను, మనకున్న వ్యక్తిత్వాన్ని సమాజానికి చెప్పే సాధనం. అయితే, భారతదేశంలో లక్షలాది వినికిడి లోపం ఉన్న వ్యక్తులు వారి భావాలను వ్యక్తీకరించగల ఒకే భాష, (ఇండియన్ సైన్ లాంగ్వేజ్) భారతీయ సంజ్ఞ భాష. ఇప్పటికీ రాజ్యాంగం ద్వారా గుర్తించబడని భాషగా మిగిలిపోవడం, అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య భారతదేశానికి సరైనది కాదు.…

అతడు ఆమె

ముఖమంతా సెగలైనా లోపల భీకర వర్షం బొట్టు చప్పుడు లేకుండా భారీ వరద ఊపిరిని తాకేలా దారుల్ని మింగేసిన నదిపై చినుకు ఈతను చూస్తుంటే ఏ క్షణంలో ఏ పదం పెదవులను పగులగొట్టుకుని ముక్కలవుతుందో లోపలి నిజం అనిపిస్తుంది ఎన్నో యేళ్ళగా గేట్లు తెరవని ఆనకట్టలా అతడు ఒళ్ళంతా నెర్రెలుబారి విశాలమైన బీడులా ఆమె -శ్రీ…