కాల్పుల విరమణ ..?

ఇరుదేశాల సరిహద్దుల్లో ఒకవైపు భీకరదాడులు జరుపుతూనే శాంతివచనాలు పలుకుతున్నది పాకిస్తాన్. దీనికి అమెరికా, రష్యాతోసహా వివిధ దేశాల మధ్యవర్తిత్వాన్ని కోరుతున్నది. అయితే ఈ వార్త రాసేప్పటికి రెండు దేశాలు చర్చలకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వార్తలు రావడం విశేషం. ఇదే జరిగితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గుతాయి తప్ప…









