Prajatantra Desk

Prajatantra Desk

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మార్చి10: యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా యాగశాలలో నిర్వహి స్తున్న మహాపూర్ణాహుతికి హాజరయ్యారు. అదేవి ధంగా చక్రతీర్ధ స్నానంలో పాల్గొన్నారు. అంతకుముందు కొండపైన వీవీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పోలీసుల గౌరవ వందనం…

లక్షలాది మందితో కనీవినీ ఎరుగని రీతిలో సభ

An unprecedented gathering of millions of people

˜27న బిఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ భారీ సభ ˜ఏడాదిపాటు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడకలు ˜హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్‌ ది ˜మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌ రావు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 9 : బిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో రజతోత్సవ సభను భారీస్థాయిలో నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ పార్టీ…

ఇం‌దిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయండి..

•అనర్హులని తేలితే ఎప్పుడైనా రద్దు చేస్తాం.. •అనర్హులకు మంజూరు చేశామన్న మాట రావొద్దు.. •రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9  :  రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక  ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి…

సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ ప్రీ బడ్జెట్‌ ‌సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9: ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, నీటి పారుదల శాఖ మంత్రి…

తెలంగాణ కోసం ఎన్నిసార్లైనా దిల్లీకి వెళ్తా..

•పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు సున్నా రావటానికి కారణం నేనే •కేసీఆర్‌ను కుర్చీల్లోంచి దించించి తానే •కేసీఆర్‌కు అసెంబ్లీకి వొచ్చే ధ్కెర్యం లేదు •కిషన్‌రెడ్డికి నిధులు తెచ్చే సత్తా లేదు •మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 10 : పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా రావటానికి తానే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.…

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం నామినేషన్లు దాఖలు కాంగ్రెస్‌ ‌నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్‌ సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం బిఆర్‌ఎస్‌ ‌నుంచి దాసోజు శ్రవణ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి10 : ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్‌, ‌శంకర్‌ ‌నాయక్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఈ…

‌ప్రణయ్‌ ‌హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

సుభాష్‌ ‌శర్మకు ఉరిశిక్ష మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు మిర్యాలగూడ, ప్రజాతంత్ర, మార్చి 10 : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ ‌పరువు హత్య  కేసులో నల్గొండ కోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. ప్రణయ్‌ ‌హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏ-2 ఉన్న సుభాష్‌ ‌శర్మకు ఉరిశిక్ష విధించడం తోపాటు మిగిలిన…

గ్రూప్‌-1 ‌పరీక్షల ఫలితాల విడుదల

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి10 : ఎట్టకేలకు తెలంగాణ గ్రూప్‌-1 ‌పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెయిన్స్ ‌పరీక్షల ప్రొవిజనల్‌ ‌మార్కులను తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌విడుదల చేసింది. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు లాగిన్‌ ‌వివరాలతో మార్కులు చూసుకోవచ్చని పేర్కొంది. 563 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది…

పార్లమెంట్‌లో ఆర్థిక అంశాలపై చర్చలేవీ..?

18 శాతం జీఎస్‌టి విధించడం ద్వారా ఏటా 24 వేల కోట్ల రూపాయలు కేంద్ర బొక్కసానికి చేరుతున్నాయని అంచనా! ప్రజల రక్త మాంసాలతో ఖజానాను నింపాలని చూడటం సబబు కాదు. దుర్మార్గమైన ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరిచుకోవాలి. దీనిపై పోరాటం ఒక్కటే శరణ్యం. లేదా దీనిపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకుని జీవిత…

మనకూ సొంత ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ

భారత స్వదేశీ జీపిఎస్‌ ‌వ్యవస్థ నావిక్‌  ‌మనం ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే జీపీఎస్‌ ఆన్‌ ‌చేస్తాం. నావిగేషన్‌ ఇచ్చే రూట్‌ ‌మ్యాప్‌ ‌తో  ముందుకు కదులుతాం. అయితే మనం ఇప్పటి వరకు వినియోగిస్తున్న నావిగేషన్‌.. ‌గూగుల్‌ ‌మ్యాపింగ్‌ ‌మొత్తం అమెరికా నుంచి పని చేస్తుంది. అయితే, ఆపిల్‌ ‌తన కొత్త ఐఫోన్‌ ‌సిరీస్‌ ‌లో నావిక్‌…