Prajatantra Desk

Prajatantra Desk

భూ భార‌తిపై అవ‌గాహ‌న తప్పనిసరి

ప్ర‌తి మండ‌ల స‌ద‌స్సుకు క‌లెక్ట‌ర్లు హాజ‌రుకావాలి… ఇందిర‌మ్మ ఇళ్ల జాబితాకు ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదం ఉండాలి… వేస‌విలో తాగునీటి స‌మ‌స్య రాకుండా ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌లు చేయండి క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : రైతుల భూ స‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కార‌మే ధ్యేయంగా ఎంతో అధ్య‌య‌నంతో తీసుకొచ్చిన భూ భార‌తి…

దశాబ్దాల నిరీక్షణకు తెర

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత వర్గీకరణ అమలు చేస్తూ ఉత్తర్వులు మంత్రులతో కలిసి ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌జయంతి సందర్భంగా రాష్ట్రంలో…

అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలే దేశానికి శ్రీరామరక్ష

ఆయన చూపిన మార్గంలోనే తెలంగాణ సాకారం దళితులకు అభయహస్తం ఎప్పుడిస్తారో చెప్పాలి బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేడ్కర్ ఆలోచనలే కారణమని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. ఆధునిక భారతావనికి పునాదులు వేశారని తెలిపారు. బాబాసాహెబ్‌ ఆలోచన, ముందు…

కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే..

 ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం

సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ ‌దాఖలు చేసిన ప్రభుత్వం ఏప్రిల్‌ 16‌వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ న్యూదిల్లీ,ఏప్రిల్‌14: ‌హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. ఈ భూములపై ఏప్రిల్‌ 16‌వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.…

రైతులకు భరోసా భూ భారతి..

ధరణికి చెల్లుచీటీ ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు జూన్‌ 2 ‌నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం కొత్త పోర్టల్‌ ‌ప్రారంభించిన సిఎం రేవంత్‌ ధరణి రైతులకు ఒక పీడ కల లాంటిదని విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 14 : ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చింది. అంబేడ్కర్‌…

భూ భారతి చట్టంతో నా జ‌న్మ‌ధ‌న్యం

ఈ చ‌ట్టం వందేళ్లు వ‌ర్ధిల్లుతుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి   హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల భూముల‌కు పూర్తి భ‌ద్ర‌త‌, భ‌రోసా క‌ల్పించే భూభార‌తి చ‌ట్టాన్ని ప్ర‌జ‌ల‌కు అందించ‌డంతో త‌న జ‌న్మ‌ధ‌న్య‌మైంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. గ‌త ప్ర‌భుత్వ…

మేం చెట్లను నరలేదు.. జంతువులను చంపలేదు..

తెలంగాణపై ఎందుకిలా మాట్లాడారో ప్రధాని చెప్పాలి మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు భట్టి, శ్రీధర్‌ ‌బాబు తదితరులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూములను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తిప్పికొట్టింది. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు తెలంగాణ డిప్యూటీ…

నదీ జలాల వివాదాలు ఇరు రాష్ట్రాలకు ముప్పే!

River water disputes are a problem for both states!

ఎగువ రాష్ట్రాల జల దోపిడీ పక్కకు పోయింది! ఆల్మట్టి నిండితే గాని కిందకు వరద రావడం లేదు. ఎప్పుడైనా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – 2 తీర్పు నోటిఫై జరిగితే కృష్ణలో 285 టియంసిలు ఎగువ రాష్ట్రాలకు పోతాయి! కెసిఆర్ రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం పెంచి…

అంబేడ్కర్ స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నాం..

ఆయన గౌరవార్థం బిజెపి ఆధ్వర్యంలో పంచతీర్థాల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్ కు వేధింపులు తన జీవితాంతం కాంగ్రెస్ తోనే పోరాటం చేశారు. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13:  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళుతోందని కేంద్ర మంత్రి, బిజెపి…

నేడు భూ భార‌తి చట్టం, పోర్ట‌ల్ జాతికి అంకితం

రాష్ట్రంలో 3 పైల‌ట్ మండ‌లాల ఎంపిక‌ జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు భూభారతి రిఫ‌రెండం వొచ్చేనెల మొద‌టివారం గ్రామ‌ప‌రిపాల‌నాధికారులు ధ‌ర‌ణి పేరిట కొల్ల‌గొట్టిన భూముల‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌ రెవెన్యూ  శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : రాష్ట్రంలో అంద‌రి భూములకు భద్ర‌త క‌ల్పించ‌డ‌మే ప్ర‌ధాన ధ్యేయంగా…