prajatantra_news

prajatantra_news

కెటిఆర్‌కు సిఎం జన్మదిన శుభాకాంక్షలు

– ఎక్స్ ‌వేదికగా రేవంత్‌, ‌కవితల విషెస్‌ -‌ తెలంగాణ భవన్‌లో కేక్‌ ‌కట్‌ ‌చేసిన బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌  ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై24: బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రిసడెంట్‌ ‌కేటీఆర్‌ ‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈమేరకు…

ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధి జర్నలిజం

– జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుంది – సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి అని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమాచార శాఖ  ప్రత్యేక కమిషనర్ సి.ప్రియాంక అన్నారు. గురువారం నాంపల్లి…

ఆర్ అండ్ బి అధికారులు అప్ర‌మత్తంగా వుండాలి

Minister Uttam Kumar Reddy

– ఎస్‌.ఇ.లు జిల్లా కేంద్రంలో అందుబాటులో వుండాలి – ప‌రిస్థితిని ఇంజినీర్లు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించాలి – మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆదేశాలు   హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై  24: గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ…

కార్మికుడి కుటుంబానికి ఎమ్మెల్యే జీఎంఆర్  అండ

– అగర్వాల్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం – ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలు పాటించాలి పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: కార్మిక రంగం నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్ కార్మిక రంగానికి అండగా నిలుస్తూ వారి కష్టనష్టాల్లో ముందుంటున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ సింగ్ యాదవ్…

ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటే దేశవ్యాప్త ఉద్యమం

– రాహుల్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం – పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ న్యూదిల్లీ, జూలై 24: బీసీ బిల్లు అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సి అనివార్యతను కాంగ్రెస్‌ పెద్దలకు సీఎం రేవంత్‌ బృందం వివరించింది. ఈ సందర్భంగా ముఖ్యంగా కులగణన తీరుతెన్నులపై రాహుల్‌ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఏయే కులాలు ఎంత శాతం ఉన్నాయో…

స్వతంత్రత కోల్పోయిన ఎన్నికల సంఘం

– కర్నాటకలో చీటింగ్‌ ఆధారం తమవద్ద ఉంది – మీడియాతో విపక్ష నేత రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ, జూలై24: రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఎలక్షన్‌ కమిషన్‌ (ఈసీ) స్వతంత్రంగా తన పని తాను చేయడం లేదని కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అగ్రనాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ ఆవరణలో…

కులగణన సర్వే నిర్వహించడం అంత తేలిక కాదు

– రేవంత్‌ అం‌చనాలకు మించి రాణించారు – సర్వేపై ఇచ్చిన ప్రజెంటేషన్‌లో రాహుల్‌ ‌గాంధీ న్యూదిల్లీ,జూలై24: కులగణన సర్వే నిర్వహించడం అంత తేలిక కాదని తెలంగాణలో రేవంత్‌ ‌రెడ్డి విజయవంతంగా కులగణన చేపట్టారని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. రేవంత్‌ ‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌నేతలు అంచనాలకు మించి రాణించారని ప్రశంసించారు. దేశంలో సామాజిక న్యాయానికి…

దేశానికి దిశ చూపేలా తెలంగాణ కులగణన

– రాహుల్‌గాంధీ హామీ మేరకు పకడ్బందీగా సర్వే – జనగణనతోపాటు కులగణనకు సర్కార్‌ నిర్ణయం – బిసి కోటా ఆమోదించేలా కేంద్రంపై పోరాటం – తెలంగాణ కులగణనపై సీఎం రేవంత్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ న్యూదిల్లీ, జూలై 24: స్వాతంత్య్రం వొచ్చిన తర్వాత దేశంలో ఇప్పటివరకు కులగణన జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి…

దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే

– రాష్ట్రపతి అనుమతి కోసం ఎదురు చూస్తున్న బీరిజర్వేషన్ల బిల్లు – రాహుల్‌ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం పోరాటం – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ, జూలై24: తెలంగాణలో శాస్త్రీయ్రంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉద్ఘాటించారు. తెలంగాణ సర్వే ఆధారంగా స్థానిక…

ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందే మీరు

– తప్పులను కప్పిపుచుకునేందుకు సీఎంపై నిందలా? – బీఆర్‌ఎస్‌ తీరుపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24: ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ అవసరం తమ నాయకుడు, సీఎం రేవంత్‌రెడ్డికి లేదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. తాము చేసిన పనులు…