prajatantra_news

prajatantra_news

కిషన్‌ ‌రెడ్డి చేసిందేమిటో చర్చకు సిద్దం

‌న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 26:  ‌బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌ముద్దాయిగా నిరూపించబడ్డారని శిక్ష తప్పదని టిపిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. ఫార్ములా ఈ కార్‌ ‌రేసులో కెటిఆర్‌ ‌తప్పు చేశారని అన్నారు. ఈ సందర్భంగా దిల్లీలో ఆయన డియాతో మాట్లాడుతూ..మూసి సుందరీకరణను బిఆర్‌ఎస్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి…

సీఎం ప్రజావాణిలో 102 దరఖాస్తులు

– భారీ వర్షంలోనూ తరలి వచ్చిన ప్రజలు – దరఖాస్తులు స్వీకరించిన చిన్నారెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 102 దరఖాస్తులు అందాయి. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సీఎం ప్రజావాణిపై భరోసాతో ప్రజా భవన్‌కు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి తమ…

రేవంత్‌ ‌వైఖరితోనే ఎల్‌ అం‌డ్‌ టి నిష్క్రమణ

– మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26: ‌సిఎం రేవంత్‌ ‌వైఖరి వ‌ల్లే ఎల్‌ అం‌డ్‌ ‌టి మెట్రోను వొదులుకుందని బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్‌ అన్నారు. అనేక కష్టాలు ఎదుర్కొని ఎల్‌ అం‌డ్‌ ‌టీ మెట్రోను నడిపింది. దాని నిష్క్రమణ రాష్ట్ర ప్రభుత్వానికి మాయని మచ్చ. పెట్టుబడిదారులను సాక్షాత్తూ ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. నియంతలా…

బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటాలి

– గాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్‌ సమావేశం – ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: బతుకమ్మను ప్రకృతిని ఆరాధించే పండుగ అంటూ ఈ పండగ తెలంగాణకు ప్రత్యేకమైన ఆస్తిత్వం అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ…

జల సంరక్షణతోనే జన రక్షణ

– మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ తొలి స్థానం పొందడంలో కీలక పాత్ర పోషించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సచివాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. వర్షపు నీటి సంరక్షణలో దేశంలోకెల్లా తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా…

పే స్కేలు వ‌ర్తింప‌జేయాలి

-మంత్రి సీత‌క్క‌కు ఎఫ్‌టీఏ ఉద్యోగుల విన‌తి -సానుకూలంగా స్పందించిన మంత్రి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26:  గత 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో ఎఫ్ టీఏలుగా  పనిచేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపచేయాలని శుక్ర‌వారం మంత్రికి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు  సచివాలయంలో పంచాయతీరాజ్…

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం

– ప్రజల రవాణాకు ఆటంకం కలగకుండా చర్యలు – మూసీ పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి – భారీ వర్షాలపై కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొంగులేటి టెలీకాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల…

ప్రపంచ గోల్ఫర్లకు ప్రీమియర్‌ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం

– మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: అంతర్జాతీయ ఆటగాళ్లను ఆకర్షించడం వల్ల తెలంగాణ గోల్ఫ్‌ టూరిజం కేంద్రంగా ఎదగగల సామర్థ్యం ఉందని స్పష్టమవుతోందని, మరిన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి, హైదరాబాద్‌ను ప్రపంచ గోల్ఫర్లకు ప్రీమియర్‌ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.…

కుల‌వృత్తులు నామోషీ కాదు

-మారుతున్న కాలానిక‌నుగుణంగా మారాలి – చాక‌లి ఐల‌మ్మ ఉద్య‌మ స్ఫూర్తి గొప్ప‌ది – ర‌జ‌కుల స‌మ‌స్య‌ల‌పై స‌మీక్షా స‌మావేశం – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26:  వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాన‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. చాక‌లి ఐల‌మ్మ 130వ జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా…

ఈ నెలలో మెరుగైన యూరియా సరఫరా

– రబీ సీజన్‌కు ముందుగానే సరఫరా చేయాలి – కేంద్రాన్ని కోరిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: రాష్ట్రానికి యూరియా సరఫరా గత నెలల కంటే సెప్టెంబర్‌లో మెరుగ్గా రావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడిరచారు. ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ వరకు…