prajatantra_news

prajatantra_news

చిత్ర పరిశ్రమలో మరో విషాదం

నిర్మాత కె.మహేంద్ర మృతి గుంటూరు, జూన్‌12: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్‌ అధినేతగా పేరుగాంచిన కె.మహేంద్ర (79) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆయన పూర్తి పేరు కావూరి మహేంద్ర…

ఇందిర‌మ్మ ఇండ్ల‌కు ఉచితంగా ఇసుక‌

క‌లెక్ట‌ర్ల‌కు ఉచిత ఇసుక కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌లు రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఇంచెర్ల గ్రామంలో ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ ములుగు /హైద‌రాబాద్ ప్రజాతంత్ర జూన్ 11 : రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఇసుక స‌ర‌ఫరా చేస్తామ‌ని, ఉచిత ఇసుక కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌ను…

కాళేశ్వరం నిర్మాణమే బ్లండర్‌

దాంతో వరి దిగుబడులు పెరగడం అబద్దం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పన కెసిఆర్‌ అందుకు బాధ్యులు చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, జూన్‌11: కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ రాష్టాన్న్రి అప్పులపాలు చేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం మంచి అయినా, చెడు అయినా బాధ్యుడు కేసీఆర్‌ అని…

గిరిజన జాతి జాగృతం కావాలి

ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం   హైదరాబాద్‌, జూన్‌11 : గిరిజన జాతి మరింత జాగృతం కావాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. 1961లో నాటి జనాభా గణన సందర్భంగా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన పుస్తకాన్ని తెలుగులో ప్రొఫెసర్‌ జాటోత్‌ రాజారాం, ఆంగ్లంలో ముదావత్‌ రామునాయక్‌ అనువదించారు. ’1961లో బంజారా గిరిజనుల జీవనం’ పుస్తకాన్ని ప్రెస్‌క్లబ్‌లో…

బర్త్‌డే పార్టీకి, లిక్కర్‌కి, డీజేకి అనుమతి లేదు

మంగ్లీ ఎఫ్‌ఐఆర్‌ కాపీలో కీలక విషయాలను ప్రస్తావించిన పోలీసులు   హైదరాబాద్, జూన్‌ 11: అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించిన కారణంగా ప్రముఖ ఫోక్‌ సింగర్‌ మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీ ఎఫ్‌ఐఆర్‌ కాపీలో పోలీసులు పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈనెల 10వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో…

మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి

రిసార్టులో పార్టీపై ఎస్‌వోటి పోలీసుల దాడి గాయని మంగ్లీపై కేసు నమోదు   రంగారెడ్డి,ప్రజాతంత్ర,జూన్‌11:సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. పుట్టిన రోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని రిసార్టులో స్నేహితులకు మంగళవారం రాత్రి ఆమె పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు…

సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు

Minister Sitakka counter to Minister KTR allegations

మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క హైదరాబాద్‌, జూన్‌ 10: రాష్ట్రవ్యాప్తంగా 38 ఆసుపత్రుల్లో సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఇందుకోసం ఒక్కో ఆసుపత్రికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.3.8 కోట్లను విడుదల…

బోనాల ఉత్సవాలకు రూ. 20 కోట్ల కేటాయింపు

మం్ర‌తి కొండా సురేఖ‌   హైద‌రాబాద్ః త్వ‌ర‌లో ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాల నిర్వ‌హ‌ణ‌కు ప్రభుత్వాన్ని రూ. 30 కోట్లు అడిగామని, అయితే రూ. 20 కోట్లు కేటాయించిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ ఉత్స‌వాల‌కు సంబంధించి అన్ని విభాగాల అధికారులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. గత ఏడాది…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ జాగృతి నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో కలిసి మంగళవారం బస్ భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కవిత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం…