prajatantra_news

prajatantra_news

దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలి

– ఎంబీబీఎస్‌ ‌సీట్ల స్థానికతపై హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్‌,‌జులై28(ఆర్ఎన్ఎ):ఎం‌బీబీఎస్‌ ‌సీట్ల స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తాత్కాలిక తీర్పును ఇచ్చింది. కేఎన్ఆర్‌యూహెచ్ఎస్‌ ‌కౌన్సెలింగ్‌ ‌దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. తుది తీర్పు వచ్చే వరకు రిజిస్ట్రేషన్‌లో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో సుమారు 100 మంది అభ్యర్థులకు తాత్కాలిక ఊరట…

‘ఆపరేషన్‌ సిందూర్‌’ భారత్‌ సత్తాకు నిదర్శనం

– మన సైనిక సత్తాను ప్రపంచమంతా గుర్తించింది – ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఉగ్రమూకలపై దాడి – ప్రతిదాడితో పాక్‌ను ఘోరంగా దెబ్బతీసాం – లోక్‌సభలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చలో రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూదిల్లీ, జులై 28: పహల్గాం దాడికి ప్రతిగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ భారత్‌ సత్తాకు నిదర్శనమని, ఇందులో మన వీర జవాన్ల పాత్ర…

రైతులను నిర్లక్ష్యం చేస్తే సహించం

– నెలలోపు సీడ్స్‌ కంపెనీటు బకాయిలు చెల్లించాలి – సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28 : జోగులంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు సంబంధించిన పెండిరగ్‌ బిల్లులను నెలలోగా చెల్లించాలని సీడ్స్‌ కంపెనీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో పర్యాటక, ప్రొహిబిషన్‌,…

తెలంగాణ,ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దుల్లో టెన్షన్‌ టెన్షన్‌

‌- నేటి నుండి ఆగస్ట్ 3 ‌వరకు మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు – అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న భద్రత బలగాలు – దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల స్మారక చిహ్నాలు కూల్చివేత – సరిహద్దుల్లో విస్తృతంగా పోలీసుల తనిఖీలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 28 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాల సరిహద్దుల్లో టెన్షన్‌ ‌వాతావరణం నెలకొంది. సోమవారం…

మరింత పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌

– సరఫరాలో అవాంతరాలు లేకుండా జాగ్రత్త వహించాలి – గతేడాదితో పోల్చుకుంటే 14.05 శాతం పెరిగిన పీక్‌ డిమాండ్‌ – అధికారులతో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ వీసీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28: గతేడాదితో పోల్చుకుంటే ఈ వర్షాకాలంలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశమున్నందున…

టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలి

– మంత్రులు తుమ్మల, జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధిపరిచి టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్‌, హార్టీకల్చర్‌, హ్యాండ్లూమ్‌ టెక్స్‌ట్కెల్స్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో పర్యాటక, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు,…

ఫోన్‌ ట్యాపింగ్‌ను రాజకీయంగా వాడుకోలేదు

– సిట్‌ ముందు హాజరైన ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ – బీఆర్‌ఎస్‌పై ఆరోపణల్లో యూటర్న్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై28: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ ఐపీఎస్‌, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సోమవారం యూటర్న్‌ తీసుకున్నారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌పై ప్రవీణ్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన నేడు సిట్‌ ముందు విచారణకు హాజరై ఫోన్‌…

నిండుకుండలా సాగర్‌ జలాశయం

నల్గొండ, ప్రజాతంత్ర, జూలై 28: ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో నాగార్జునసాగర్‌ డ్యాం సోమవారం నిండుకుండను తలపిస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతోపాటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో క్రస్టు గేట్లను ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మంగళవారం…

పరిహారంపై గోప్యత ఎందుకో..

– సిగాచి బాధితుల గోడు పట్టించుకోరెందుకు? – కంపెనీ యాజమాన్యంపై చర్యలేవి?? – కంపెనీతో రేవంత్‌కు లాలూచీ ఏంటని ప్రశ్న – మాజీ మంత్రి హరీష్‌రావు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జులై 28: పటాన్‌చెరులోని సిగాచి కంపెనీ ప్రమాద బాధితులు ఎంతమందికి పరిహారం అందించారో వెల్లడిరచాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సంగారెడ్డి అడిషనల్‌…

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

పహల్గామ్‌ ఉగ్రవాదులు నలుగురిలో ముగ్గురి హతం శ్రీనగర్‌, జూలై 28: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. రెండు నెలల క్రితం పహల్గామ్‌ ఉగ్రదాడికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గురిని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. అమాయకుమైన 26 మంది టూరిస్టుల్ని మతం పేరు అడుగుతూ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ…