prajatantra_news

prajatantra_news

దిల్లీ పేలుళ్లపై ముమ్మర దర్యాప్తు

– కనిపించకుండా పోయిన కశ్మీర్‌ ‌డాక్టర్‌ – డాక్ట‌ర్‌ నిసార్‌ ఉల్‌ ‌హసన్‌ ‌కోసం ముమ్మర గాలింపు న్యూదిల్లీ, నవంబర్‌ 12: ‌దిల్లీ పేలుళ్ల అనంతరం ఓ కశ్మీరీ డాక్టర్‌ ‌కనిపించకుండా పోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు డాక్ట‌ర్‌ నిసార్‌ ఉల్‌ ‌హసన్‌ను 2023లో జమ్మూకశ్మీర్‌ ‌ప్రభుత్వం డిస్మిస్‌ ‌చేసింది.…

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

– సి.ఎస్  రామకృష్ణారావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 12 : ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి, 21 తేదీన రాష్ట్రపతి, హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు.…

హైదరాబాద్‌లో పోలీసుల తనిఖీలు

– రద్దీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12:  ‌దేశ రాజధాని న్యూదిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లోని ఎయిర్‌ ‌పోర్టులను పేల్చి వేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఆ జాబితాలో హైదరాబాద్‌ ఎయిర్‌ ‌పోర్ట్ ‌సైతం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ‌నగర…

కాళేశ్వరంపై విచారణ జనవరికి వాయిదా

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌కాళేశ్వరం కమిషన్‌పై విచారణను హైకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్‌ ‌దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు మరో 3 వారాలు గడువు ఇచ్చింది. కేసీఆర్‌తోపాటు హరీష్‌ ‌రావు, స్మితా సబర్వాల్‌, ఎస్‌కే జోషికి 3 వారాల గడువు ఇచ్చిన ఉన్నత…

26/11 ముంబయి దాడుల తరహా పేలుళ్లకు కుట్ర

– భారీగా పేలుడు పదార్థాలు సిద్దం చేస్తున్న ఉగ్రవాదులు – ఎర్రకోట పేలుడుతో తవ్వుతున్నకొద్దీ సంచ‌ల‌న‌ విషయాలు వెల్లడి న్యూదిల్లీ, నవంబర్‌ 12:ఎ‌ర్రకోట  వద్ద పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది.  దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్నాయి. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్‌ ‌మాడ్యూల్‌ ‌వెనక…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ‌భారీ విజయం ఖాయం

25 నుంచి 30వేల మెజార్టీతో గెలుస్తున్నాం బిఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ‌ఖేల్‌ ‌ఖతం: మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి మంచిర్యాల,ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ 25 ‌నుంచి 30 వేల వోట్ల మెజార్టీతో గెలవబోతున్నారని.. ఈ  ఎన్నికలో హస్తం పార్టీ విజయంతో కేటీఆర్‌ ‌పని ఖతం కానుందని కార్మిక, గనుల…

నటుడు నాగార్జునపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా

– లెంపలు వేసుకున్న మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానన్నారు.ఈ మేరకు ఆమె ఓ పోస్టు పెట్టారు. నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని…

స్టార్టప్‌లు పెట్టేవారికి ప్రోత్సాహం

– యువత కొత్త ఆలోచనలతో రావాలి – మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అన్నారు. ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. రాయదుర్గం టీ హబ్‌లో నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సాహసాలు చేసినప్పుడే విజయం…

బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌దొందూదొందే

– ఇరు పార్టీల పాలనలో నల్లగొండకు అన్యాయం – కృష్ణా జలాలు అందించడంలో రెండు ప్రభుత్వాలు విఫలం – హాస్పిటల్‌లో కనీస వసతులు కల్పించలేక పోయారు – జాగృతి ‘జనం బాట’లో కవిత ఘాటు విమర్శలు నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: తెలంగాణ వొచ్చాక కూడా నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు అందలేదని, బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌…

కేబినెట్‌ ‌సమావేశం 15కు వాయిదా

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌12: ‌బుధవారం(12వ తేదీ) జరగాల్సిన కేబినెట్‌ ‌సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 15వ తేదీన జ‌ర‌గ‌నున్న‌ది. శనివారం సీఎం రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్‌ ‌సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వాస్తవానికి…