prajatantra_news

prajatantra_news

వివ‌ర‌ణ‌కు మరింత స‌మ‌యం కావాలి

– స్పీక‌ర్‌ను క‌లిసిన ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,నవంబర్‌ 21:ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ను కలిశారు. ఈ నెల 23 లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్‌ ‌నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కలిశారు. పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ‌కడియం శ్రీహరిలకు…

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

– స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇటీవలే జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన స్వర్ణకుమారి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి స్పీకర్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.…

హైదరాబాద్‌ ‌చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

– స్వాగతం పలికిన గవర్నర్‌, ‌సీఎం, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ఒక రోజు పర్యటనకు  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. ‌బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మతో కలిసి ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌రెడ్డి ముర్ముకు స్వాగతం పలికారు. అలాగే రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో కేంద్ర…

రైతుల ఆత్మహత్యలపై స్పందించరేం?

‘ధరణి’ పోయి ‘భూమాత’ వచ్చినా సమస్యలు పరిష్కరించరా సీఎం రేవంత్‌ ‌తీరుపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు.. రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన రేవంత్‌ ‌రెడ్డికి  పార్టీ ఎమ్మెల్యే క్యాంపు…

ప్రపంచంతో పోటీ పడేలా ఐఐహెచ్ టీ

– ఏడాదిన్నరలో చేనేత రంగానికి రూ.వెయ్యి కోట్లు – రైతన్న, నేతన్నల సంతోషమే ధ్యేయంగా రేవంత్ ప్రజా పాలన – వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – నాంపల్లి చేనేత భవన్ లో ఐఐహెటీ ప్రయోగశాల ప్రారంభం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ ఐఐహెచ్‌టీని తీర్చిదిద్దుతామని వ్యవసాయ, సహకార, చేనేత,…

టీచర్లకు ‘టెట్‌’ నుంచి మినహాయింపు ఇవ్వాలి

– డీటీఎఫ్‌ రాష్ట్ర శాఖ వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: విద్యాహక్కు చట్టం అమలు కన్నా ముందు నియామకమైన ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని, అందుకవసరమైన చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డిలు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పును…

హిడ్మాను కాల్చి చంపి కథలల్లుతున్నారు

– కొందరి ద్రోహంతో పోలీసులకు పట్టుపడ్డారు – ప్రజల్లో హిడ్మా స్థానం సుస్థిరం – 23న దేశవ్యాప్త నిరసనకు పిలుపు – కమ్యూనిస్టు పార్టీ (మవోయిస్టు) ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఈ నెల 15న జరిగిన మారేడుమిల్లి బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా 23న దేశవ్యాప్తంగా నిర సన పాటించాలని భారత…

కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థం లేనివి

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ఇండస్ట్రియల్‌ పాలసీపై కాంగ్రెస్‌ ప్రభుత్వం గురించి బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ అవస్తవాలు మాట్లాడుతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ఖండిరచారు. ఆయన చేస్తున్నది దుష్ప్రచారమన్నారు. లీజ్‌ భూములను ఫ్రీహోల్డ్‌ చేయాలని గత ప్రభుత్వంలో జీవోలు తెచ్చారని, ఆ భూములకు ఇన్ఫాక్ట్‌…

శాస్త్రం లేకుండా ఏవీ మనజాలవు

– నిట్‌ వరంగల్‌ ప్రొఫెసర్‌ కృష్ణానంద =హసన్‌పర్తి, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ప్రకృతిలోని ప్రతి అభివృద్ధికి శాస్త్రం పునాది అని, శాస్త్రం లేకుండా ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీ ఏదీ ఉనికిలోకి రావని ఎన్‌ఐటీ వరంగల్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ ఎల్‌.కృష్ణానంద పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండలస్థాయి చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌…

‘స్థానిక’ ఎన్నికల కసరత్తు వేళ భారీగా ఐపీఎఎస్‌ల బదిలీ

– పలు జల్లాలకు కొత్త ఎస్పీల నియామకం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌21: ‌తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దంచేస్తున్న వేళ ప్రభుత్వం భారీ ఎత్తున పోలీస్‌ అధికారులను బదిలీ చేసింది. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్‌ ‌వొస్తే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వొస్తుంది. దీంతో…