prajatantra_news

prajatantra_news

‘ఆర్యజనని’ సామాజిక సేవ అద్భుతం

– వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: రామకృష్ణ సేవా సమితి హనుమకొండ, ఆర్యజనని ట్రస్ట్‌, హైదరాబాద్‌ సంయుక్తంగా అవగాహన సదస్సును నిర్వహించడం ప్రశంసనీయమని గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ గుండు సుధారాణి అన్నారు. గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడే యోగ, ధ్యానం ఆసనాలతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం గురించి ఐసీడీఎస్‌…

ఎన్నికల కోసమే ఇందిరమ్మ చీరలు

– అరకొరగా పంపిణీ – మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం మాటేంటి? – స్త్రీ నిధికి వ‌డ్డీ లేని రుణాలివ్వాలి – మ‌హిళ‌ల‌కు వెయ్యి మెగావాట్ల సౌర‌ విద్యుత్ మాటేంటి? – సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 25:  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ హెచ్ జీ గ్రూప్ లో ఉన్న సుమారు 46…

వేములవాడలో కూలిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఫ్లోర్‌

– ‌విప్‌ ‌శ్రీనివాస్‌, ఇన్‌చార్జ్ ‌కలెక్టర్‌ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం – నాణ్యతా రాహిత్యానికి నిదర్శనం   – ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్ ఆరోప‌ణ‌ ‌వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌వేముల‌వాడ‌లో ఒక డ‌బుల్‌బెడ్ రూమ్ ఫ్లోర్ కూలిపోయిన సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌లో ఎవ్వ‌రూ గాయ‌ప‌డ‌లేదు. వివ‌రాలిలావున్నాయి. వేములవాడ తిప్పాపూర్‌లో గత…

మోగిన ‘స్థానిక’ ఎన్నికల నగారా

– మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ – డిసెంబర్‌ 11, 14, 17 ‌తేదీల్లో పోలింగ్‌ – అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్‌ -‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌రాణి కుముదిని వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌25: ‌రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు దశల్లో  ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకునోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌విడుదల…

27 అర్బ‌న్ లోక‌ల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనం

– ఇందుకోసం చ‌ట్టంలో అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు – పునరుత్పాద‌క విద్యుత్ వినియోగం పెంచేందుకు చ‌ర్య‌లు – జూబ్లీ హిల్స్ లో అడ్వాన్స్ డ్ టెక్నాల‌జీ సెంట‌ర్‌ – మంత్రివ‌ర్గ కీల‌క నిర్ణ‌యాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 25:  హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మంగ‌ళ‌వారం…

భారతీయలు 500 ఏళ్ల కల నెరవేరింది

– అయోధ్య కోసం ఎందరో త్యాగాలు, బలిదానాలు – వారి ఆత్మలకు నేటితో శాంతి చేకూరుతుంది – ధ్వజారోహణ్‌ ‌కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ అయోధ్య, నవంబర్‌ 25: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి ఆత్మలు ఈరోజు సంతోషంగా ఉంటాయని రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌…

భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షి అయోధ్య

– రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేటితో పూర్ణాహుతి – ధర్మ ధ్వజం భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం – ధ్వజారోహణతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయి – అయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ అయోధ్య, నవంబర్‌ 25: ‌భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షిగా అయోధ్య నిలిచిందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.…

ల్యాండ్‌ లూటీ మాఫియాలా రేవంత్‌

– హిల్ట్‌ పాలసీని ఉపసంహరించుకోవాలి – లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదు – బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: రాష్ట్ర సంపదకు కస్టోడియన్‌లా వ్యవహరించాల్సిన సీఎం రేవంత్‌ రెడ్డి రియల్టర్‌గా వ్యవహరిస్తూ హిల్ట్‌ పాలసీ తెచ్చి రూ.6.29 లక్షల కోట్ల స్కాముకు పాల్పడుతూ భూముల గజదొంగలా, ల్యాండ్‌ లూటీ మాఫియా డాన్‌లా…

జీహెచ్‌ఎంసీ సమావేశంలో గందరగోళం

– వందేమాతరం గీతాలాపన.. నిలబడని ఎంఐఎం సభ్యులు – బీజేపీ అభ్యంతరం.. తీవ్ర వాదోపవాదాలు – ప్లకార్డులతో బీఆర్‌ఎస్‌, దున్నపోతుకు వినతితో బీజేపీ నిరసనలు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 25: వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాలాపన సమయంలో మజ్లిస్‌ కార్పొరేటర్లు సీట్లలో నుంచి లేవకపోవడంపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) కౌన్సిల్‌ సమావేశంలో మంగళవారం…

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

– అదే దారిలోవెండి ధరలూ.. న్యూదిల్లీ, నవంబర్‌ 25: అమెరికా కరెన్సీ డాలర్‌ బలపడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. భారత్‌లో కూడా బంగారం ధర చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగుతున్నా కూడా ధరలో కోత పడిరది. దేశంలో మంగళవారం ఉదయం 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర…