prajatantra_news

prajatantra_news

వేధింపులపై కమిటీతో విచారణ

– మహిళా వర్సిటీ ప్రిన్సి పాల్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 15: ‌కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. అయితే ఈ ఆరోపణలపై వర్సిటీ ప్రిన్సిపాల్‌ ‌లోకపావని స్పందించారు. మెస్ ఇన్‌చార్జ్ ‌వినోద్‌ ‌తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులతోపాటు యూనివర్సిటీ నుంచి ప్రత్యేక కమిటీని వేసి…

పేద‌ల పొట్ట కొట్టాల‌న్న‌దే కేంద్రం ఉద్దేశం

– ఎంజీఎన్ ఆర్ఈజీఏ పేరు మార్చొద్దు – ఇది మ‌హాత్ముని ఆలోచ‌న‌ల‌కు విరుద్ధం – కేంద్రం నిర్ణ‌యాన్ని మార్చుకోవాలి – మంత్రి సీత‌క్క డిమాండ్‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాకుండా, దాని ఆత్మను, అమలు విధానాన్నీ మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పంచాయతీ రాజ్,…

ప్రేమ‌, క‌రుణ సందేశాల‌నిచ్చే క్రిస్మ‌స్‌

– భిన్న‌త్వంలో ఏక‌త్వం సంప్ర‌దాయాన్ని బ‌ల‌ప‌రుస్తాం – అన్ని మ‌తాల పండుగ‌ల‌కు స‌మాన ప్రాధాన్యం – మైనారిటీ సంక్షేమశాఖ‌ మంత్రి అజ‌రుద్దీన్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: క్రిస్మస్ అనేది ఆనందం, సంతోషం, ఐక్యతతో పాటు ప్రేమ, శాంతి, కరుణ సందేశాలను సమాజానికి చాటి చెప్పే పవిత్ర పండుగ అని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి…

వాసాల‌మ‌ర్రిలో మిస్స‌యిన బ్యాలెట్‌ పేప‌ర్‌

– డ్రాలో ఎన్నికైన కాంగ్రెస్ అభ్య‌ర్థి – మిస్స‌యిన బ్యాలెట్ కౌంటింగ్ గ‌ది వెనుక ల‌భ్యం – దానిపై బీఆర్ఎస్ అభ్య‌ర్థికి ఓటు – ఉద్దేశ‌పూర్వ‌కంగానే దీన్ని మిస్ చేశార‌ని ఆరోప‌ణ‌ – ఓడిన ప‌లుగుల ఉమారాణి ఈసీకి ఫిర్యాదు తుర్కపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో జరిగిన మొదటి విడత…

పంచాయతీ రెండు విడ‌తల్లో కారు వెనుకబాటు

– మూడవ విడ‌తపై ప్రత్యేక దృష్టి (మండువ రవీందర్‌రావు) ఇప్పటివరకు జరిగిన రెండు విడుతల పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆశించిన మేరకు పంచాయతీలను గెలుచుకోలేకపోయింది. చాలా వరకు ఒకటి రెండు నుంచి పది వోట్ల తేడాతో రెండవ స్థానానికి పరిమితం కావాల్సి వొచ్చింది. దీంతో మూడవ, చివరిసారి జరిగే…

సర్పంచ్‌గా గెలుపు.. వార్డు మెంబర్‌గా ఏకగ్రీవం

– ఉప్పుమడుగులో కొత్తకొండ రోజా రికార్డు జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబరు 15: రెండో విడత సర్పంచ్‌ ఎన్నికల్లో చిత్ర‌విచిత్రాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఓ మహిళ సర్పంచ్‌గా ఎన్నిక‌వ‌డ‌మేగాక వార్డు మెంబ‌రుగా కూడా ఆమే విజయం సాధించారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఉప్పుమడుగు సర్పంచ్‌గా, ఆరో వార్డు సభ్యురాలిగా కొత్తకొండ రోజా నవీన్‌ నామినేషన్‌ దాఖలు…

హౌసింగ్ బోర్డు భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు

– లీజు భూములు, షాపుల రెగ్యుల‌రైజేష‌న్‌కు అవ‌కాశం – రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: హౌసింగ్ బోర్డు భూములు ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. హౌసింగ్…

యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులకు నిత్య పూజలు జరిపారు. అనంతరం ఆలయ ముఖ మండపం నందు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా ప్రత్యేకంగా అలంకరించి రంగురంగుల పూలతో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చనను అర్చకులు…

తక్కువ స్థానాలతో బీజేపీకి పరాభవం

– 3,911 స్థానాల్లో గెలిచింది 6.5 శాతమే – కేవలం 236 స్థానాల్లోనే విజయం – రెండు, మూడు జిల్లాల్లోనే ప్రభావం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్ 15: రాష్ట్రంలో ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు, మరో ఎనిమిదిమంది ఎంపీలు ఉన్న బీజేపీ పల్లెపోరులో మాత్రం పట్టు కోల్పోయింది. గ్రామ పంచాయతీలకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు…

జీహెచ్‌ఎం‌సీలో వార్డుల పునర్విభజన

– నేత‌ల‌నుంచి పెద్ద ఎత్తున అభ్యంత‌రాలు – ప్రభుత్వ తీరును త‌ప్పు ప‌డుతున్న ఎమ్మెల్యేలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 15: జీహెచ్‌ఎం‌సీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల శివారు ప్రాంతాలను విలీనం చేయడంతో 300 వార్డులు ఏర్ప‌డ్డాయి. అయితే దీనిపై అభ్యంతరాల స్వీకరణ సోమవారంతో పూర్తి అయ్యింది. ఈ క్రమంలో మంగళవారం…