prajatantra_news

prajatantra_news

రెండేళ్లుగా గ్రామాల్లో అభివృద్ది శూన్యం

– ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే  ఆల  మహబూబ్‌నగర్‌, డిసెంబర్‌ 17: అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తెగించి కొట్లాడుతున్నారని, మూడో విడతలోనూ బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు గెలుపు ఖాయమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. భూత్పూర్‌ మండలం అన్నసాగర్‌ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి…

ఈనెల 20, 21 తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన

CS Ramakrishna Rao

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : భారత ఉప రాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్‌ హైదరాబాద్‌లో ఈనెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు. 20వ తేదీన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడనుండి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొని అక్కడనుండి లోక్‌ భవన్‌లో రాత్రి…

‘నరేగా’పై కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం

– బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ఎంజీ నరేగా పథకం పేరులో మార్పు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అనవసర రాజకీయ రాద్ధాంతం చేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు మండిపడ్డారు. అసలు నరేగా పథకం రద్దు కాలేదు.. దేశ ప్రజలు ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.…

భక్తుల సౌకర్యార్థం కొండపై అంబులెన్స్ ఏర్పాటు

– ఎస్పీఎఫ్ సిబ్బందికి పెట్రోలింగ్ వాహనం – వాహన పూజలు చేసిన అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ భక్తుల సౌకర్యార్థం మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో కొండపైన 24/7 అంబులెన్స్ సేవలు ఏర్పాట‌య్యాయి. ఆలయ అర్చకులు బుధవారం వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ…

మెరుగైన పాల‌న అందించండి

– నూత‌న‌ స‌ర్పంచ్‌ల‌కు మంత్రి పొంగులేటి సూచ‌న‌ కూసుమంచి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17: గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని  రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ప్రజాప్రతినిధులను కూసుమంచిలోని…

జర్మనీలో కాంగ్రెస్‌ ‌అగ్రనేత రాహుల్‌ ‌పర్యటన

– మ్యూనిచ్‌లో బీఎండబ్ల్యూ ప్లాంట్‌ ‌సందర్శప – తయారీరంగం బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచన బెర్లిన్, డిసెంబర్‌ 17: ‌జర్మనీలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మ్యూనిచ్‌లోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌ను రాహుల్‌ ‌గాంధీ సందర్శించారు. అందులోని తాజా మోడల్‌ ‌కార్లు, ఎలక్ట్రిక్‌ ‌బైక్‌లు.. ఎం సీరిస్‌,…

మావోయిస్టుల అరెస్టును ఖండించండి

– ‘కగార్’ యుద్ధానికి మద్దతునివ్వొద్దు – తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి – సిర్పూర్ (యు) పరిధిలో 16 మంది అరెస్టుపై మండిపాటు – బీజేపీ ఫాసిస్టు విధానాలపై పోరాడాలని పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరాయుధంగా ఉన్న తమ సహచరుల అరెస్టును భారత కమ్యూనిస్టు పార్టీ…

కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలు

– ప‌ల్లెల‌కు అవార్డులు, అభివృద్ధి బంద్‌ – డ‌బ్బుసంచులు కుమ్మ‌రిస్తున్న కాంగ్రెస్‌ – త్వ‌ర‌లో వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్‌ – మ‌ళ్లీ కేసీఆర్ రావ‌డం ఖాయం – బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయ‌ని, ప్రజల తీర్పు చూసి…

పంచాయతీ ఎన్నికలు పరిసమాప్తం

– మూడో విడతలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు – ఉదయం నుంచే క్యూలో నిలబడ్డ ఓటర్లు – 3,752 సర్పంచ్‌ పదవులకు, 28,410 వార్డులకు పోలింగ్‌ – ఇతర ప్రాంతాల్లోని ఓటర్లకు రానుపోను చార్జీలతో పిలుపులు – పోలింగ్‌ కేంద్రం వద్ద కుర్చీ వేసుకుని కూర్చున్న పరిగి ఎమ్మెల్యే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌17: రాష్ట్రంలో మూడు…

సర్పంచ్‌ల ప్ర‌మాణ‌స్వీకారం తేదీ మార్పు

– మహూర్తాలు లేకపోవడమే కారణం – ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో 22కు వాయిదా  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల బాధ్యతల స్వీకరణ వాయిదా పడిరది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే ముహూర్తాల కారణంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం…