prajatantra_news

prajatantra_news

జీహెచ్‌ఎం‌సీ వార్డుల డీలిమిటేషన్‌

‌- గడువును 19 వరకు పొడిగించిన హైకోర్టు – జనాభా సంఖ్య, మ్యాపులను డొమైన్‌లో ఉంచాలని ఆదేశం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 17: ‌జీహెచ్‌ఎం‌సీ వార్డుల డీలిమిటేషన్‌ ‌పక్రియపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 17‌తో ముగిసే అభ్యంతరాల సమర్పణ గడువును మరో రెండు రోజులు అంటే డిసెంబర్‌ 19 ‌వరకు పొడిగిస్తూ…

కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ఆమోదం

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: విద్యుత్ శాఖలో మరో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంను ఏర్పా టుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడో డిస్కమ్కు సంబంధించిన మార్గ దర్శకా లను బుధవారం విడుదల చేసింది. వ్యవసాయానికి, పేదల గృహాలకు 200 యూనిట్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత…

చ‌ట్టాన్ని తెచ్చిన కాంగ్రెస్సే దాన్ని తుంగ‌లో తొక్కింది

– బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17ః ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు తీవ్రంగా తప్పుపట్టారు. స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగ హత్య, ప్రజాస్వామ్య హత్య అని అన్నారు. స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని…

అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ

-స్పీక‌ర్ తీర్పుపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 17:ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ నిలువునా ఖూనీ చేసిందని విమర్శించారు. దేశ…

బొగ్గు రంగంలో సుస్థిర‌త సాధించాలి

– మ‌రింత అభివృద్ధి దిశ‌గా దూసుకెళ్ల‌నున్న‌ భార‌త్‌ – కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి న్యూదిల్లీ, డిసెంబ‌ర్ 17ః అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంధన భద్రతలో బొగ్గు రంగం చాలా ముఖ్యంగా మారింద‌ని, పర్యావరణ మార్పుల నేపథ్యంలో ఈ రంగంలో సుస్థిరత సాధించాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి…

హైకోర్టులో సవాల్‌ ‌చేస్తాం: బీఆర్‌ఎస్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, ఆయన నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్‌ ‌తెలిపారు. ఇది స్పీకర్‌ ‌నిర్ణయం కాదని, జూబ్లీహిల్స్ ‌ప్యాలెస్‌ ‌రాజు నిర్ణయమని విమర్శించారు. స్పీకర్‌ను ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతున్నారని…

స్పీకర్‌ ‌ప్రసాద్‌ ‌కుమార్‌ ‌పంచతంత్రం

– తెల్లం, బండ్ల, గూడెం, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి బీఆర్ఎస్‌ సభ్యులే – అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ సంచలన తీర్పు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.. అందువల్ల వారిని అనర్హులుగా ప్రకటించలేమని అసెంబ్లీ స్పీకర్‌ గ‌డ్డం ప్రసాద్‌కుమార్‌ ‌స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్‌…

ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లా నేత ప్రేలాపనలు

– రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భారత్‌ ఆ‌గ్రహం – బంగ్లా హైకమిషనర్‌కు సమన్లు న్యూదిల్లీ,డిసెంబర్‌ 17:ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్‌ ‌నేషనల్‌ ‌సిటిజన్‌ ‌పార్టీ నాయకుడు హస్నాత్‌ అబ్దుల్లా ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై భారత్‌ ‌చర్యలకు ఉపక్రమించింది. బంగ్లాను అస్థిరపరిస్తే సెవన్‌ ‌సిస్టర్స్(7 ఈశాన్య రాష్ట్రాలు)ను ముక్కలు చేస్తామని హస్నాత్‌ అబ్దుల్లా  బహిరంగంగా హెచ్చరించారు . ఈ…

రాష్ట్ర‌ప‌తి ముర్ముకు ఘ‌న స్వాగ‌తం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17ః శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. హకీంపేట నుండి ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. రాష్ట్రపతి తన పర్యటనలో భాగంగా…

గడువులోగా హైకోర్టు భవనాలు పూర్తి కావాలి

– క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన స్పెషల్‌ సీఎస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: రాజేంద్రనగర్‌లో నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు రోడ్లు, భవనాల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బుధవారం పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు ఆర్‌అండ్‌బి చీఫ్‌ ఇంజనీర్లు రాజేశ్వర్‌…