prajatantra_news

prajatantra_news

మా పథకాలను ప్రజలు ఆశీర్వదించారు

– కార్యకర్తల కృషితో సర్పంచ్‌లు గెలిచారు – కొత్త ప్రజాప్రతినిధులకు అభినందనలు – బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వాదం, కార్యకర్తల కృషితో హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 108మంది కాంగ్రెస్‌ తరపున సర్పంచ్‌లుగా విజయం సాధించడం…

‘ఎంజీ న‌రే’గా స్థానంలో‘ వీబీ జీ రామ్‌ ‌జీ’ బిల్లుకు ఆమోదం

– లోక్‌సభ లో ప్రతులు చించి నిరసన తెలిపిన విపక్షం – వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన – మహాత్ముడి పేరు మార్పు దుర్మార్గమని విమర్శలు – గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామ‌న్న‌ శివరాజ్‌సింగ్‌ ‌న్యూదిల్లీ, డిసెంబర్‌ 18: ‌మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘వీబీ జీ రామ్‌…

సోనియా, రాహుల్‌కు మ‌ద్ద‌తుగా నిర‌స‌న‌లు

– నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో.. హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధింపులకు గురి చేయడంతోపాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించ‌డాన్ని నిర‌సిస్తూ ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు ఇచ్చింది. ఈమేరకు పీసీసీ…

మహాత్ముడిని అవమానించారు

– రాష్ట్రాలపై భారం మోపేలా బిల్లు: కాంగ్రెస్‌ ఎం‌పీ ప్రియాంక  న్యూదిల్లీ, డిసెంబర్‌ 18:‌మ‌హాత్మా గాంధీని అవమానించేందుకే కొత్తగా వీబీ జి -రామ్‌ ‌జీ బిల్లును తీసుకుని వచ్చారని కాంగ్రెస్‌ ఎం‌పీ  ప్రియాంకగాంధీ ఆరోపించారు. సభ వాయిదా పడిన తరువాత పార్లమెంట్‌ ‌వెలుపల ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీ…

విజయోత్సవాలకు అనుమతి లేదు

-ఎన్నికల కోడ్‌ ఇం‌కా అమలులో  ఉంది – యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ ‌హన్మంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ‌పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఎవరూ వియోత్సవ ర్యాలీలు జరుపుకోవద్దని జిల్లా కలెక్టర్‌ ‌హన్మంతరావు ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా…

దివ్యాంగుల‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవిత‌మే ల‌క్ష్యం

– వీరు కేవ‌లం స‌హాయం పొందే వ‌ర్గం కాదు – ఆత్మ‌విశ్వాసంతో జీవించ‌గ‌ల‌రు – వీరి కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాలు – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 18: సంక్షేమంతోపాటు దివ్యాంగులు స్వతంత్రంగా, గౌరవప్రదమైన జీవనం సాగించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ…

గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా?

– రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి\ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంజీ నరేగా)లో గాంధీ పేరును తొలగించడం ఆయనను అవమానించినట్లేనని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో 2005లో ఆనాటి యూపీయే ప్రభుత్వం…

పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి

– అప్పుడే సుపరిపాలన సాధ్యం – బయటి ఒత్తిళ్లకంటే అంతర్గత బలహీనతలే ప్రమాదం – యువ సివిల్‌ సరెంట్లకు మంత్రి శ్రీధర్‌బాబు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ఈ దేశం మీ నుంచి పర్ఫెక్షన్‌ మాత్రమే ఆశించడం లేదు.. అంతకంటే ఎక్కువగా మీరు చేసే పనిలో సిన్సియారిటీని కూడా కోరుకుంటోంది అని యువ సివిల్‌…

ప్ర‌జాసేవ‌కుడిగా గుర్తింపు పొందితేనే హోదాకు న్యాయం

– తీసుకొచ్చిన మంచి మార్పే గౌర‌వాన్ని తెస్తుంది – మాన‌వ‌త్వంతో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో మెల‌గాలి – నిర్ల‌క్ష్య నిర్ణ‌యం ఖ‌రీదు ఒక జీవితం – యువ సివిల్ స‌ర్వెంట్ల‌కు డిప్యూటీ సి.ఎం. భ‌ట్టి దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: ప్రజలు మిమ్మల్నిఒక అధికారిగా మాత్రమే కాక ప్రజాసేవకుడిగా గుర్తుపెట్టుకోవ‌డం వ‌ల్ల‌నే సివిల్ స‌ర్వీసెస్ హోదాకు…

హైద‌రాబాద్‌, శ్రీ‌శైలంల‌లో సీఈసీ జ్ఞానేష్‌ ప‌ర్య‌ట‌న‌

– 20న శ్రీశైలంలో స్వామి దర్శనం – 21న హైదరాబాద్‌లో బీఎల్‌వోలతో సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌ అధికారిక పర్యటనలో భాగంగా ఈనెల 19న హైదరాబాద్‌కు రానున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఆయన మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30…