prajatantra_news

prajatantra_news

కల్యాణంలో పాల్గొన్న‌ డీజీపీ దంపతులు

భద్రాచలం, ప్ర‌జాతంత్ర‌, మార్చి 27: భద్రాద్రి క్షేత్రంలో లోకపావనులైన సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం వేద మంత్రాల సాక్షిగా అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దంపతులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులతోపాటు రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి తన సతీమణి హేమలతతో కలిసి పాల్గొన్నారు.…

కూకట్ పల్లిలో 352 కేజీల కుళ్లిన చికెన్

– సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్ ను స్థానిక విక్రేతలకు సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం అరెస్ట్ చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్-ఫాస్ట్ బృందం వెటర్నరీ ఆఫీసర్…

స‌జావుగా పెట్రో ఉత్ప‌త్తుల స‌ర‌ఫ‌రా

– రాష్ట్రం, జిల్లాల్లో క‌మిటీల ఏర్పాటు, నోడ‌ల్ ఆఫీస‌ర్ల నియామ‌కం – పీఎం వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎం  రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 27: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి స‌మీక్ష‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆధ్వ‌ర్యంలో క‌మిటీని నియ‌మించి ప‌రిస్థితులను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ప‌శ్చిమాసియాలో…

బాల రాముడికి సూర్య కిరణాల తిలకం

– పులకించిన భక్తజనం అయోధ్య, మార్చి 27: శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్యలోని భవ్య రామమందిరంలో అద్భుత ఘట్టం ఆవి ష్కృతమైంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ ము హూర్తంలో బాల రాముడి నుదుటిపై సూర్యకిరణాలు తిలకంలా మెరిసిపోయాయి. సైన్స్, ఆధ్యాత్మికత కలబోతగా జరిగిన ఈ సూర్య తిలకం విశేషాన్ని చూసి…

అక్షర జ్ఞానమే శక్తివంతమైన ఆయుధం

– మంచు లక్ష్మి ఫౌండేషన్ కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: అక్షర జ్ఞానమే శక్తివంతమైన ఆయుధమని, సమాజంలో అంతరాలు పొవాలంటే చదువు ముఖ్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. మంచి మనుసుతో మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.…

పశ్చిమాసియా యుద్దంతో ఇంధన సరఫరాలో సమస్యలు

– ప‌ర్య‌వేక్ష‌ణ‌కు రాజ్‌నాథ్‌ ‌నేతృత్వంలో కమిటీ – పెట్రో ధరలపై ఎక్సైజ్‌ ‌సుంకం తగ్గించిన కేంద్రం – పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.10 తగ్గిస్తూ ఆదేశం న్యూదిల్లీ, మార్చి 27: పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్‌, ‌క్రూడాయిల్‌ ‌సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులతో…

ఎల్‌బి స్టేడియంలో శాసనసభ్యుల క్రీడోత్సవాలు

– ఏర్పాట్లు  పరిశీలించిన స్పోర్ట్సు అథారిటీ చైర్మన్‌ ‌శివసేన రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 27: ఎల్బీ స్టేడియంలో ప్రారంభం కాబోతున్న శాసనసభ్యుల క్రీడోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలంగాణ స్పోర్ట్సు అథారిటీ చైర్మన్‌ ‌శివసేన రెడ్డి అన్నారు. 28 నుంచి ఎల్‌బి స్టేడియంలో ప్రారంభం కానున్న ఫస్ట్ ఎడిషన్‌ ‌లెజిస్టేటివ్‌ ‌స్పోర్ట్సు- 2026…

మూడు రోజుల్లో ఈదురుగాలులతో వర్షం

– తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 27: వేసవి భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్తను అందించింది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు వాతావరణం చల్లబడనుందని అంచనా.…

జన్ విశ్వాస్ సవరణ బిల్లుతో ప్రమాదం

– వ్యతిరేకించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య న్యూదిల్లీ, మార్చి 27:  జన్ విశ్వాస్ (సవరణ) బిల్లును లోక్‌సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య  వ్యతిరేకించారు. వ్యాపార సౌలభ్యం పేరుతో తీసుకొస్తున్న ఈ బిల్లులో పలు కీలక నిబంధనలను డీక్రిమినలైజ్ చేయడం వల్ల నియంత్రణ వ్యవస్థ బలహీనపడే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ…

గొల్లపల్లి కల్యాణోత్సవంలో పాల్గొన్న కేటీఆర్‌

‌రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి  27: శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని హనుమాన్‌ ఆలయంలో సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రయాదబద్దంగా పండితులు కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాములోరి కల్యాణోత్సవాలకు హాజరైన సందర్భంగా కేటీఆర్‌కు…