262 అక్రమ నిర్మాణాలు నేలమట్టం

23 ప్రాంతాల్లో కూల్చివేతలతో 111.72 ఎకరాల భూమి స్వాధీనం ప్రభుత్వానికి హైడ్రా నివేదిక హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా.. ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ…









