prajatantra News

prajatantra News

తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శనలు

తిరుమల,అక్టోబ‌రు 05: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండ‌వ‌ రోజైన శ‌నివారం ఉదయం చిన్న‌శేష‌ వాహ‌న సేవ‌లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే కూచిపూడి నృత్యం, కోస్తా ప్రాంతానికి చెందిన ధరణీ కశ్యప్ బృందం ప్రదర్శించిన కూచిపూడి…

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ బాధితుడు

కువైట్ – సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ సీఎం ఏ. రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు. నిర్మల్‌ జిల్లా ముధోల్ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ అనే గిరిజనుడు ఇంటిపని వీసాపై కువైట్‌…

రైతు రుణ మాఫీ విషయంలో సర్కార్‌ ‌చెబుతున్నవన్నీ కాకీ లెక్కలే..

BJP Legislature Leader Eleti Maheshwar Reddy

బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి యాదాద్రి భువనగిరి, అక్టోబర్‌4:  ‌రైతు రుణ మాఫీ విషయంలో సర్కార్‌ ‌చెబుతున్నవన్ని కాకీ లెక్కలేనని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్లలో జరిగిన రైతు దీక్ష లో పాల్గొని సంఘీభావం తెలిపారు.చందుపట్ల సొసైటీలో 7వేల మంది రైతులు సభ్యులుగా…

టాలెంట్‌ ‌టెస్ట్‌ల పేరుతో… కార్పొరేట్‌ ‌వల

మిర్యాలగూడ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 04: ‌మీ పిల్లలకు మేము పెట్టిన టాలెంట్‌ ‌టెస్ట్‌లో మంచి ర్యాంకు వచ్చింది…. ఉన్న ఫీజులో మేము రాయితీ ఇస్తాము…. మీకు చాలా  డబ్బు ఆదా అవుతుంది… వెంటనే మీరు మా కళాశాలలో చేరాలంటే అడ్వాన్స్‌గా కొంత డబ్బు కట్టండి… లేదంటే మీకు వచ్చిన ర్యాంకు వేరే వారికి కేటాయిస్తాం… తర్వాత…

20 ‌లక్షల మందికి మొండిచేయి

•100% రుణమాఫీ పూర్తి చేశామన్నది డొల్లమాటలే •రుణమాఫీ కాలేదని వ్యవసాయ మంత్రే చెప్పారు.. •సీఎం బండారం మరోసారి బట్టబయలైంది •బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఎక్స్ ‌వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 లక్షల మందికి రుణమాఫీ…

పీకల్లోతు నష్టాల నుంచి లాభాల్లోకి ఆర్టీసీ

రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నిజామాబాద్‌ ‌రీజియన్‌ ‌లో ఎలక్ట్రిక్‌ ‌బస్సుల ప్రారంభం నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌04: ‌పీకల్లోతు నష్టాల నుంచి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. నిజామాబాద్‌ ‌నిజామాబాద్‌ ‌రీజియన్‌ ‌లో 13 ఎలక్ట్రిక్‌ ‌బస్సులను శుక్రవారం ఆయన…

మరో 20 లక్షల మందికి త్వరలో రుణమాఫీ

రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తాం తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి ‌రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కష్టమైనా ఒక పథకాన్ని ఆపైనా సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామ‌ని…

రాష్ట్రంలో రెండ్రోజులు వానలు

Rains

 పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌జారీ..!! ‌రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌ను జారీ చేసింది. శనివారం నిజామాబాద్‌, ‌జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌-‌మల్కాజ్‌ ‌గిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్ న‌గర్‌, ‌నాగర్ క‌ర్నూల్‌,…

ధరణి పోర్టల్‌ ‌రద్దు..

ఈ నెలాఖ‌రులోగా కొత్త చట్టం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి వెల్లడి ‌ధరణి పోర్టల్‌ ‌ను రద్దు చేసి త్వరలో ఆర్‌వోఆర్‌ ‌చట్టం తీసుకు వస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామ‌ని, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి…