Prajatantra News

Prajatantra News

బిఆర్ఎస్ త‌ప్పుల‌కు ప్ర‌జ‌లు మ‌తిపోయేలా తీర్పు..

Bhatti vikramarka

గ‌త పాల‌కులు అప్పులు చేసి పోతే మేం తీర్చుకుంటూ వొస్తున్నాం.. పదేళ్ల‌ఆర్థిక విధ్వంసాన్ని ఒక్క ఏడాదిలో చక్కబెట్టలేం.. 30 ఏళ్ల‌కు ఔటర్ రింగురోడ్డును అమ్ముకున్నారు.. హరీష్ రావుకు నిజం చెప్పే అలవాటు లేదు బిఆర్ఎస్ రూపొందించిన రూల్స్ బుక్‌ను వారే పాటించడం లేదు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, డిసెంబ‌ర్ 17…

డీఎస్సీ 2024 ఎస్‌జిటి స్పోర్ట్స్ కోటాలో గోల్‌మాల్‌..!

దొంగ స‌ర్టిఫికెట్ల‌తో టీచ‌ర్ పోస్టులు పొందిన అభ్య‌ర్థులు అభ్యర్థుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ జాబితా ప్ర‌క‌టించ‌డంలో జాప్యం దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందార‌ని అనుమానాలు విచార‌ణ‌లో అధికారుల నిర్లక్ష్యం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను విజయవంతంగా పూర్తి…

పాట ఉన్నంత కాలం గద్దర్‌ సజీవంగా ఉంటారు..

Gaddar

త‌న పాట‌ల‌తో సమాజాన్ని ఉర్రుతలూగించి గొప్ప ప్ర‌జా గాయ‌కుడు ప్రతీ పోరాటంలో న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించారు. గద్దర్‌ సాహిత్యం పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15 : ఐదు దశాబ్దాల‌లో జరిగిన ప్రతీ పోరాటంలో ప్ర‌జా గాయ‌కుడు గద్దరన్న ఉన్నాడ‌ని, విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం,…

వొచ్చే సంక్రాంతికి రైతు భరోసా.. : డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

ఈనెల 28న నిరుపేద రైతు కూలీలకు మొదటి విడత డబ్బులు సన్నాల‌కు బోన‌స్ చెల్లింపుతో అన్న‌దాతల్లో ఆనందం రాష్ట్ర అప్పులపై బిఆర్ఎస్ నాయకులు పచ్చి అబద్ధాలు గ‌త పదేళ్ల కాలంలో 7,11,911 కోట్లు అప్పులు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఖమ్మం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15 : వొచ్చే సంక్రాంతి పండుగ నుంచి అర్హులైన రైతులంద‌రికీ…

హైద‌రాబాద్ లో ఫుట్‌బాల్‌ సంద‌డి.. సంబురాల మ‌ధ్య‌ ప్రారంభమైన సంతోష్ ట్రోఫీ

Santosh Trophy 2024

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14 : సుమారు 57 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్ బాల్ పోటీలు (Santosh Trophy 2024) శ‌నివారం ఫుట్ బాల్ క్లబ్ లో ప్రారంభమ‌య్యాయి. ప్రారంభ మ్యాచ్‌లో సర్వీసెస్ టీంపై 1-0 స్కోర్‌తో మణిపూర్ జట్టు విజ‌యం సాధించింది. మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ వర్సెస్…

డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ పోరాట ఫలితమే..

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుప‌డింది 1969 ఉద్యమాన్ని తొక్కిందే ఇందిరమ్మ రాజ్యం చంద్రబాబు కోసం రైఫిల్ పట్టుకొని ఉద్యమకారులపైకి రైఫిల్ రెడ్డి రాజీనామాలకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ ది సీఎం వ్యాఖ్య‌ల‌పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీష్ రావు సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌,డిసెంబ‌ర్ 11 : ఒక్కనాడు కూడా జై తెలంగాణ…

వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దిపై ప్ర‌త్యేక దృష్టి

ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప‌నులు చేప‌ట్టాలి రెవెన్యూ, శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల…

17న తెలంగాణ‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

President Draupadi Murmu

రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై సీఎస్ శాంతికుమారి స‌మీక్ష‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 10 : తెలంగాణలో ఈ నెల 17వ తేది నుంచి ఐదు రోజులపాటు రాష్ట్రపతి ద్రౌప‌ది (President Droupadi Murmu ) ముర్ము పర్యటించ‌నున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా? : హరీష్ రావు ఫైర్..

హైదరాబాద్, ప్రజాతంత్ర : దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా? అని మాజీ మంత్రి హ‌రీష్ రావు సీఎం రేవంత్ పై మండిప‌డ్డారు. రాష్ట్రాన్నే కాదు.. కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను కూడా ముఖ్యమంత్రి ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో…

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు..

Indiramma Illu

అర్హులంద‌రికీ పార‌ద‌ర్శ‌కంగా ఇళ్లు ఇస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ… ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.పేదల సొంతింటి కలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ…